బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతపు కళాకృతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 74:
File:Buddha helping the grieved mother to come out from her child’s death Roundel 32 buddha ivory tusk.jpg|'''బిడ్డ మరణం వల్ల శోకసంద్రంలో ఉన్న తల్లిని బుద్ధుడు తేరుకునేలా చేయడం'''
File:Roundel 33 buddha ivory tusk.JPG|'''శుద్ధోదనుడు బుద్ధుణ్ణి కపిలవస్తుకు ఆహ్వానించడం'''
File:Buddha with Yasodhara and Rahul Roundel 34 buddha ivory tusk.JPGjpg|'''యశోధర, ఆమె కుమారుడు రాహులుడితో బుద్ధుడూ''
File:Roundel 35 buddha ivory tusk.JPG|'''రాహులుణ్ణి బుద్ధుడు దీవించడం:''' యశోధర సూచన మేరకు రాహులుడు బుద్ధుణ్ణి ఆయన '''వారసత్వం''' కోసం అడుగుతాడు. బుద్ధుడు గౌరవనీయుడైన సరిపుత్తను (బుద్ధుని ముఖ్య అనుచరుడు) పిలిచి, తొలి శ్రమణెర(బాల సన్యాసి)గా మారిన ఏడేళ్ళ రాహులుణ్ణి నిర్దేశించమని చెప్తాడు. రాహులుని నిర్దేశం తర్వాత బుద్ధుడు అతనికి సత్యభాషణంలోని ప్రాముఖ్యత తెలియజేస్తాడు. బుద్ధుడు సత్యాన్ని అన్ని గుణాల్లోకీ అత్యుత్తమమైన గుణంగా నిలిపాడు. రాహులుడు క్రమంగా అర్హంతుడు అయ్యాడు.
File:Roundel 36 buddha ivory tusk.JPG|'''పేరొందిన వేశ్య [[ఆమ్రపాలి]] బుద్ధునికి నమస్కరించడం:''' బుద్ధుడు వైశాలి సందర్శించినప్పుడు ఆమ్రపాలి యొక్క మామిడితోటలో బసచేశాడు. ఆమె బుద్ధుణ్ణి విందుకు పిలవగా ఆయన అంగీకరించాడు. అనంతరం ఆమె అదే మామిడితోటను వితరణ చేసింది. ఆమె బౌద్ధాన్ని స్వీకరించి, బౌద్ధమతానికి సమర్థకురాలిగా జీవించింది.