భౌతిక శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: పదార్ధ → పదార్థ using AWB
పంక్తి 10:
భౌతిక శాస్త్రంలోని అభి వృద్ద్ధులు తరచుగా టెక్నాలజీ విభాగంలోకి అనువదింపబడినా , అప్పుడప్పుడు దీని ప్రభావము ఇతర శాస్త్రాలపైనే గాక మహాగణితశాస్త్రముపైన, స్థూలసూక్ష్మజ్ఞానముపైన (Philosophy) కూడా గలదు. ఉదాహరణకు విద్యుదయస్కాంతత్వం (Electromagnetism) యొక్క అవగాహనలోని అభివృద్ద్ధుల వలన టెలివిజను (Television), కంప్యూటరు (Computer), వగైరా విద్యుత్పరికరాలు విరివిగా వాడుకలోకి వచ్చినవి; తాపగతిశాస్త్రం (thermodynamics) లోని అభివృద్ద్ధులు మోటరు వాహన ప్రయాణాభివృద్ద్ధికి దారితీసింది మరియు యంత్రశాస్త్రములోని ( Mechanics) అభివృద్ద్ధులు కాల్కులస్ (calculus), పరిమాణ రసాయన శాస్త్రముల (quantum chemistry) అభివృద్ద్ధికి , మరియు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని వంటి సాధనముల ఉపయోగానికి దారి తీసింది.
 
నేడు , భౌతికశాస్త్రం చాలా స్ఫష్ఠముగా బాగా అభివృద్ద్ధి చెందిన విషయముగా మారినది. తరచు పరిశోధనను నాలుగు విభాగాలలో విభజించవచ్చు : ఖనీభవించిన పదార్థ భౌతికశాస్త్రం (condensed matter physics), అణువ్వాది బణువ్వాది దృష్టి విషయమైన భౌతికశాస్త్రం (atomic, molecular, and optical physics), ఉన్నత శక్తి భౌతికశాస్త్రం (high-energy physics), మరియు జ్యోతిశ్శాస్త్రము (Astrology) , జ్యోతిభౌతికశాస్త్రము.
 
 
== భౌతికశాస్త్ర శాఖలు ==
Line 18 ⟶ 17:
 
=== మొదటి తరం యంత్రశాస్త్రము ===
మొదటి తరం యంత్రశాస్త్రము శరీరముల మీద శాశించు బలముల (forces) యొక్క భౌతిక లక్షణమునకు సవుతు . దీనిని తరచుగా "న్యూటోన్ యొక్క యంత్రశాస్త్రము" (Newtonian Mechanics) అని ఐస్సాక్ న్యూటను పేరుతో మరియు ఆయన చెప్పిన గమన శాశనాలతో (laws of motion) జత చేర్చి చెప్పెదరు. యంత్రశాస్త్రమును మూడు భాగాలుగా చేస్తే మొదటిది స్టాటిక్స్ (statics) అనగా గమనము చెలనము లేని వస్తువుల సతువు, రెండవది కైనెమాటిక్స్ (kinematics) అనగా గమనములోనున్న వస్తువుల సతువు, మూడవది డైనమిక్స్ (dynamics) అనగా బలముకు లోబడ్డ వస్తువుల సతువు. యెడతెగని మరియు మార్పుచెందే వస్తువుల యంత్రశాస్త్రమును కంటిన్యువం యంత్రశాస్త్రం (continnum mechanics) అని అంటారు ఇందులో పిదప పదార్ధపదార్థ స్థితిబట్టి ధృడ యంత్రశాస్త్రము (solid mechanics) మరియు ద్రవ్య యంత్రశాస్త్రము (fluid mechanics) అని విభజించవచ్చు. ద్రవ్య వాయువ్య యంత్రశాస్త్రములో హైడ్రోస్టాటిక్స్ (hydrostatics), హైడ్రోడైనమిక్స్ (hydrodynamics), న్యూమాటిక్స్ (pnuematics), ఏరోడైనమిక్స్ (aerodynamics), మరియు ఇతర రంగములు కలవు. na bo
 
==భారత దేశంలో యంత్ర శాస్త్రం==
Line 29 ⟶ 28:
* కవన శర్మ, సైన్సు నడచిన బాట ([[రచన]] మాస పత్రిక లో ప్రచురితమైన వ్యాసాల పునర్ముద్రణ), వాహినీ బుక్‌ ట్రస్ట్, 1.9.286/3 విద్యానగర్‌, హైదరాబాదు - 500 044
 
{{మూస:వైజ్ఞానిక శాస్త్రము}}
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/భౌతిక_శాస్త్రం" నుండి వెలికితీశారు