రామాభ్యుదయము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కావ్యములు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: గ్రంధ → గ్రంథ using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Raamabhyudayamu. .JPG|thumb|right|ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన గ్రంధగ్రంథ ముఖ చిత్రము]]
'''రామాభ్యుదయము''' ఒక తెలుగు [[ప్రబంధము]]. దీనిని [[అయ్యలరాజు రామభద్రుడు]] రచించారు. ఇది ఎనిమిది ఆశ్వాసాల బృహత్ప్రబంధం; ఇందులో పద్దెనిమిది వందలకు పైగా పద్యాలున్నాయి.
 
==కథా సంగ్రహం==
రామకథ ఇందులోని ప్రధాన ఇతివృత్తం. దశరథుని జీవితంలోని యౌవనం మొదటి రెండు ఆశ్వాసాల్లో పేర్కొన్నారు. రామపట్టాభిషేకంతో గ్రంథం ముగుస్తుంది. ఉత్తర రామాయణం ఇందులో చేర్చలేదు.
 
==శైలి==
"https://te.wikipedia.org/wiki/రామాభ్యుదయము" నుండి వెలికితీశారు