వేయిపడగలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధ → గ్రంథ (4) using AWB
పంక్తి 8:
| genre = నవల
| editor =
| publisher = [[రసతరంగిణీ గ్రంధగ్రంథ మాల]], మచిలీపట్టణం.
| release_date = [[1934]], [[1989]]
| pages =
పంక్తి 14:
| price = మొదటి ముద్రణ 2 రూపాయలు
| ముద్రణ సంవత్సరాలు =
| ప్రతులకు = [[రసతరంగిణీ గ్రంధగ్రంథ మాల]], మచిలీపట్టణం. మరియు ఆంధ్రపత్రికాముద్రణాలయము. [[మద్రాసు]]
| అంకితం = వరకక్ష్మమ్మ కు<br />(విశ్వనాధ సత్యనారాయణ భార్య)
}}
'''వేయిపడగలు''' నవలను [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించారు. ఇది విశ్వనాధ నవలలలో అత్యంత ప్రసిద్దమైన నవలగా ప్రజాదరణ పొంది పలుమార్లు పునర్ముద్రితమైనది.
 
 
==రచన, నేపధ్యం==
ఈ నవలను విశ్వనాధ సత్యనారాయణ ఆశువుగా చెబుతుండగా అతని తమ్ముడు వేంకటేశ్వర్లు వ్రాశారు. 1934లో సరిగ్గా 29 రోజుల్లో 999 అరటావుల మీద వ్రాశాడు. ఆనాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన పోటీ కోసం వ్రాయబడి బహుమతినందుకుంది. 1937-38లలో [[ఆంధ్రపత్రిక]] సచిత్ర వార పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. స్వర్ణోత్సవ సందర్భంగా తిరిగి 1987-88లో ఆంధ్ర పత్రికలోనే ప్రచురించారు. <ref name="వేయి">"వేయి పడగలు" పుస్తకానికి విశ్వనాధ పావనిశాస్త్రి పీఠిక</ref>
 
ఈ నవల విశ్వనాధ స్వీయానుభవాల సారాంశం అని, అందులోని పాత్రలలో ఆయన కుటుంబం మరియు దగ్గరి సమాజం ఛాయలు గోచరిస్తున్నాయని పలువురు పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అదే విధమైన అభిప్రాయాలను విశ్వనాధ పావనిశాస్త్రి కూడా 1987లో ఆంధ్ర పత్రిక సీరియల్‌లో item box లలో వెలిబుచ్చారు. అందులోని పాత్రలు, స్థలాల స్వారూప్యం ఇలా చెబుతారు <ref name="శతవసంత"> శత వసంత సాహితీ మంజీరాలు - ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయగ్రంథాలయ సంఘం ప్రచురణ - ఇందులో వేయిపడగలు గురించిన ఉపన్యాసం కూర్చినవారు [[ప్రసాదరాయ కులపతి]]</ref>-
:సుబ్బన్నపేట - నందమూరు, తోట్లవల్లూరు;వేణుగోపాలస్వామి ఆలయం - విశ్వేశ్వరస్వామి ఆలయం; కృష్ణమనాయుడు - నూజివీడు జమీందారు ధర్మ అప్పారావు, రంగయ్యప్పారావు; రామేశ్వర శాస్త్రి - విశ్వనాధ తండ్రి శోభనాద్రి; ప్రధాన పాత్ర ధర్మారావు - విశ్వనాధ సత్యనారాయణే; సూర్యపతి - కొల్లిపర సూరయ్య చౌదరి; కుమారస్వామి - కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం కరణం అగస్త్యరాజు రాఘవరావు; కేసవరావు - కోపెల్ల హనుమంతరావు; రుక్మిణమ్మరావు - ముట్నూరి కృష్ణారావు శ్రీమతి; నాయరు - బందరులోని ఒక కిళ్ళీకొట్టు ఓనరు;
 
Line 40 ⟶ 39:
</poem>
 
కథా విశేషాలలోకెళితే ఒక [[గొల్ల]]వాడి దగ్గరుండే ఒక [[ఆవు]] ఇచ్చే అపారమైన [[పాలు|పాల]] వలన అతడు ఏ చీకూ చింతా లేక జీవిస్తుంటాడు. అయితే కొద్ది రోజులుగా ఆవు సాయంకాలం పాలివ్వడం మానేయ్యడంతో ఒక రోజు కాపరి దానిని అనుసరించి వెళతాడు. సాయంకాల సమయానికి గోవు మందకు దూరంగా పోతుంతే దానిని అనుసరించి వెళ్ళిన అతడు గోవు ఒక పుట్టవద్దకు నడచి దానిపై ఆగటం అందునుండి ఒక తెల్లని [[సర్పం ]] వచ్చి గోవు పొదుగునుండి పాలు త్రాగటం చూస్తాడు. అయితే అతడు చూస్తున్నది నిజమో కాదో తెలియనట్టుగా ఆసర్పమునకు అనేక శిరసులు కనిపిస్తాయి. ఆ రాత్రి అతడి [[కల]]లో కనబడిన ఆసర్పము తనకు అక్కడ [[దేవాలయం]] నిర్మించవలసినదిగా చెప్పి మాయమవుతుంది. తదనంతరం అక్కడ ఒక [[గ్రామం]] వెలసి విలసిల్లి తధనంతరం ఎలా శిధిలమయిందనే దానిని కథకు మూలంగా చెపుతూ కొన్ని ముఖ్యపాత్రల ద్వారా కథను కొంచెం మెల్లగా అప్పటి స్థితి గతులను తెలియ జేస్తూ సాగించారు.
 
కథా విశేషాలలోకెళితే ఒక [[గొల్ల]]వాడి దగ్గరుండే ఒక [[ఆవు]] ఇచ్చే అపారమైన [[పాలు|పాల]] వలన అతడు ఏ చీకూ చింతా లేక జీవిస్తుంటాడు. అయితే కొద్ది రోజులుగా ఆవు సాయంకాలం పాలివ్వడం మానేయ్యడంతో ఒక రోజు కాపరి దానిని అనుసరించి వెళతాడు. సాయంకాల సమయానికి గోవు మందకు దూరంగా పోతుంతే దానిని అనుసరించి వెళ్ళిన అతడు గోవు ఒక పుట్టవద్దకు నడచి దానిపై ఆగటం అందునుండి ఒక తెల్లని [[సర్పం ]] వచ్చి గోవు పొదుగునుండి పాలు త్రాగటం చూస్తాడు. అయితే అతడు చూస్తున్నది నిజమో కాదో తెలియనట్టుగా ఆసర్పమునకు అనేక శిరసులు కనిపిస్తాయి. ఆ రాత్రి అతడి [[కల]]లో కనబడిన ఆసర్పము తనకు అక్కడ [[దేవాలయం]] నిర్మించవలసినదిగా చెప్పి మాయమవుతుంది. తదనంతరం అక్కడ ఒక [[గ్రామం]] వెలసి విలసిల్లి తధనంతరం ఎలా శిధిలమయిందనే దానిని కథకు మూలంగా చెపుతూ కొన్ని ముఖ్యపాత్రల ద్వారా కథను కొంచెం మెల్లగా అప్పటి స్థితి గతులను తెలియ జేస్తూ సాగించారు.
*కథలో ముఖ్య పాత్రధారులు
# దేవదాసి
Line 51 ⟶ 49:
[[బొమ్మ:viswanadha novel-veyipadagalu.jpg|200px|right]]
కథనంలో సామాన్య పాఠకుడు ఆశించే తొందరను విశ్వనాధ ఖాతరు చేయడు. సందర్భానుసారంగా అనేక శాస్త్ర, సాహిత్య, ధార్మిక విశేషాలను తన పాత్రల ద్వారా చెప్పిస్తాడు. కనుక ఈ నవల శ్రద్ధగా చదివితే పాఠకునికి చెప్పుకోదగిన పాండిత్య పరిచయం లభిస్తుంది. అలాగే అప్పటిలో దేశంలో చర్చలో ఉన్న వివిధ ధ్యాన పద్ధతుల గురించి విస్తారమైన వ్యాఖ్యలున్నాయి. ఆంగ్ల సాహిత్యాన్ని పోలిన విపుల సాహితీ పరంపర తెలుగులో లేదన్న ఒక వాదనకు ధర్మారావు ద్వారా రచయిత ఇలా జవాబు చెప్పించాడు -
:మనకును లక్ష రకముల ప్రబంధములున్నవి. ఇతిహాసములు, కావ్యములు, కావ్యాలలో ఎన్నో రకాలు, నాటకాళు పది రకాలు, పదాలు, క్షేత్రయ్య పదముల వంటివి, యక్ష గానములు, జంగము కథలు, బొబ్బిలి పాటలు, శతకములు, ఉదాహరణములు, చాటువులు, స్తోత్రములు, - ఇవన్నీ కాక వారికి లేని లక్షణ గ్రంధములుగ్రంథములు - ఇంత విలక్షణమైన సృష్టి ఇతర దేశములలో చూపుడు.
 
==శైలి, ఉదాహరణలు==
Line 83 ⟶ 81:
==అనువాదాలు==
 
దీనిని మాజీ భారత ప్రధాని [[పి.వి.నరసింహారావు]] "సహస్రఫణ్ " గా [[హిందీ]] లోకి 1968 కాలంలో అనువదించాడు. ఆ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1995 తరువాత [[దూరదర్శన్]] ద్వారా హిందీలోను, మరికొన్ని భాషలలోను ధారావాహికగా ప్రసారమైంది. 1976 ప్రాంతాలలో డా. చంద్రకాంత్ మెహతా, ప్రొ.మహేంద్ర ధవె దీనిని [[గుజరాతీ]] భాషలోకి అనువదించారు. ఆర్.వి.ఎస్.సుందరం ఇదే నవలను [[కన్నడ భాష]]లోకి అనువదించాడు. 1998 కాలంలో "నూతన" అనే కన్నడ పత్రికలో ధారావాహికగా వచ్చింది. దీనిని ఆంగ్లంలోకి అనువదించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.<ref name="వేయి"/> డా. శ్యామల కల్లూరి గారి అంగ్లానువాదం [http://www.newaavakaaya.com ఆవకాయ.కామ్] లో [http://www.newaavakaaya.com/Table/%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B2%E0%B0%B2%E0%B1%81/Thousand-Hoods/ Thousand Hoods] అన్న పేరుతో సాప్తాహిక ధారావాహికగా 2014లో కొన్నాళ్ళపాటు ప్రచురితమైంది.
<!-- Due to objections raised from Jr.Viswanatha satyanarayana and his brothers, Grandsons of the author and legal hairs who hold copyright of authors books, serialization of this translation has been stopped and archives has been deleted. according to legal hairs all the aficionados and admirers of Viswanatha on whose behalf they acted against this translation.<ref name="Afterword for Veyipadagalu">{{cite web|last1=Syamala|first1=Kalluri|title=Afterword for 'Veyi Padagalu'|url=http://www.newaavakaaya.com/Editor-s-Pick/afterword-for-veyi-padagalu.html|website=http://www.newaavakaaya.com/|accessdate=25 October 2014}}</ref>
-->
 
==ఇతరుల వ్యాఖ్యలు==
 
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/వేయిపడగలు" నుండి వెలికితీశారు