నారాయణ తీర్థ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆశక్తి → ఆసక్తి using AWB
చి clean up, replaced: గ్రంధ → గ్రంథ (2) using AWB
పంక్తి 13:
| death_place =
| death_cause =
| known = "కృష్ణ లీలా తరంగిణి" గ్రంధగ్రంథ రచయిత, కర్ణాటక సంగీత విధ్వాంసులు
| occupation = రచయిత
| title =
పంక్తి 50:
నారాయణ తీర్థులు తన మిగిలిన కాలము అచ్చటనే గడిపెను. "కృష్ణ లీలా తరంగిణి" అనునది ఇచ్చటనే రచించెను. తరువాత ఆ ఊరునకు "వరాహపూర్" అనియు "వరాహపురం" అనియు పేరు వచ్చెను. నారాయణ తీర్థునకు భరత నాట్య శాస్త్ర మందును కూడా ప్రవేశముండుట వలన ఇచ్చట ఎందరో శిష్యులకు పారిజాతాపహరనం నృత్యనాటకముగా నేర్పెను. ఇతడు తెలుగులో పారిజాతాపహరణం ను [[యక్షగానం]] కూడా రచించినట్లు తెలియుచున్నది.
==కృష్ణలీలా తరంగిణి==
శ్రీ కృష్ణ గాధను సంస్కృతములో 12 సర్గలు గా రచించెను. ఈ గ్రంధమునేగ్రంథమునే శ్రీ కృష్ణ లీలా తరంగిణి అందురు. దీనిలో ప్రారంభమున మంగళాచరనము, తరువాత శ్లోకములు, ఇష్టదేవతా ప్రార్థనలు, తరంగములు ఉండును. ఈ తరంగములు పల్లవి అను పల్లవి చరనములతో స్వనామ ముద్రను కలిగియుండును. కొన్ని తరంగములలో జతులు కూడా ఉండును. కృష్ణలీలా తరంగిణి ముగించిన తరువాత నారాయణ తీర్థులకు రుక్మిణి శ్రీకృష్ణుల దర్శనము కలిగెనని చెప్పుదురు.
==కైవల్యం==
నారాయణ తీర్థులు మాఘమాస శుక్ల అష్టమి దినమున తిరువయ్యారుకి 10 కి.మీ. దూరమున తిరుపూడి గ్రామములో జీవసమాధి అయినట్లు నానుడి. వీరి సమాధి వేంకటరమణస్వామి ఆలయమునకు సమీపమునను , వీరి ఛాయా చిత్రము ఆలయములోపలను నేటికిని కలవు. వరాహపురిలో ప్రతి కృష్ణాష్టమికి శ్రీ కృష్ణలీలా తరంగిణిలోని తరంగములను గానము చేయుదురు. జయదేవుని వలె తన కావ్యమును మధురభక్తి ప్రధానముగా రచించిరి. నారాయణతీర్థులు జయదేవుని అంశ యని ప్రతీతి.
"https://te.wikipedia.org/wiki/నారాయణ_తీర్థ" నుండి వెలికితీశారు