న్యూయార్క్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శతాబ్ధ → శతాబ్ద (5) using AWB
పంక్తి 119:
తరఫున పనిచేసే ఇటాలియన్ పర్యాటకుడు ''డచ్ ఫర్ ట్రేడింగ్ ''పేరుతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ఇక్కడ యురోపియన్ ఒప్పందానికి నాంది అయింది. 1614 తరువాత మాన్‌హట్టన్ దక్షిణ ప్రాంతాన్ని ''న్యూఆమ్‌స్టర్‌డామ్ ''పిలుస్తూ వచ్చారు. 1626 లో '''లెనేపు'''లనుండి మాన్‌హట్టన్ ద్వీపాన్ని 60 డచ్ బంగారునాణాలకు డచ్ కాలనీ డైరక్టర్ జనరల్ ''పీటర్ మైన్యూట్ '' కొనుగోలు చేసాడు. కానీ ధర విషయం సరి అయిన నిర్ధారణ జరగలేదు. 24 అమెరిక డాలర్ల విలువ కలిగిన గాజు పూసలు చెల్లించినట్లు మరొక వాదన కూడా ఉంది. 1664 లో ఈ ప్రదేశం ఆంగ్లేయులచే ఆక్రమించబడి యార్క్ మరియు అల్బెనీల ఆంగ్లేయ రాజ ప్రతినిధి పేరుతో న్యూ యార్క్‌గా పిలువబడింది. ఆంగ్ల - డచ్ యుద్ధం చివర జరిగిన ఒప్పందంలో డచ్ ప్రభుత్వం ఆమ్‌స్టర్‌డామ్ ఆంగ్లేయులకు ఇచ్చి బదులుగా [[ఇండోనేషియా]] లో భాగమైన [[బాండా]] ద్వీపాలలో ఒకటైన ''రన్‌ '' ద్వీపాన్ని తీసుకున్నారు. [[1700]]వ సంవత్సరం నాటికి ఇక్కడ లెనేప్ అమెరికన్ పూర్వీకుల సంఖ్య 200కు క్షీణించింది.
ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో న్యూయార్క్ ప్రముఖ వ్యాపారకేంద్రంగా అభివృద్ధి సాధించింది. [[1754]]వ సంవత్సరంలో ''రెండవ కింగ్ జార్జ్ '' ధార్మిక సౌజన్యంతో ''కింగ్ కాలేజ్ '' పేరుతో స్థాపించ బడింది. అమెరికన్ తిరుగుబాటు యుద్ధ సమయంలో ''న్యూయార్క్ కంపాజిన్ ''పేరుతో (న్యూయార్క్ యుద్ధం) ఈ నగరం వరస యుద్ధాలకు రంగస్థలంగా మారింది. న్యూయార్క్ నగరంలో కాంటినెంటల్ కాంగ్రెస్ కూటమి జరిగింది. [[1789]]వ సంవత్సరంలో వాల్ స్ట్రీట్ లో అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి ప్రెసిడెంట్ ''జార్జ్ వాషింగ్ టన్ ''చే ఫెడరల్ హాల్ ప్రారంభోత్సవం జరిగింది. [[1790]] వ సంవత్సరం నాటికి అభివృద్ధిలో [[ఫిలడెల్ఫియా]] ను అధిగమించి అమెరికాలో పెద్దనగరంగా మొదటి స్థానంలో నిలిచింది.

[[దస్త్రం:Mulberry Street NYC c1900 LOC 3g04637u edit.jpg|thumb|left|మాన్ హట్టన్ లోని ''ముల్ బెర్రీ ''వీధి ]]
19 శతాబ్ధంలోశతాబ్దంలో వలసప్రజల రాక నగర అభివృద్ధి చెట్టాపట్టాలేసుకుని నడవటం ప్రారంభం అయింది.మాన్‌హట్టన్ చుట్టూ ఆనుకుని నగరం విస్తరించింది. దీనికి ''కమీషర్స్ ప్లాన్ ఆఫ్ 1811'' పేరుతో చేపట్టిన నగరాభివృద్ధి ప్రణాళిక దోహదం చేసింది. [[1819]]వ సంవత్సరంలో తెరవబడిన ''ఎరిక్ కెనాల్ ''విస్తారమైన ఉత్తర అమెరికా లోతట్టు ప్రాంతనికి చెందిన అంట్లంటిక్ వ్యవసాయ సంభదిత వ్యాపారానికి ద్వారాలు తెరుచుకోవడానికి దోహదమైంది. ఐరిష్ వలస జాతీయుల రాజకీయపక్క బలంతో స్థాపించబడిన ''టమ్మీ హాల్ '' స్థానిక రాజకీయాలపై ఆధిక్యత సాధించింది. గుర్తించ తగినంత స్వతంత్ర్య నల్లజాతీయుల జనసంఖ్య మాన్‌హట్టన్ లోని బ్రూక్లిన్ ప్రాంతంలో స్థిరపడసాగారు. [[1827]] వ సంవత్సరం నుండి ఇక్కడ బానిసలు అధికసంఖ్యలో నివశించారు .

1861-1865 మధ్య కాలంలో ''అమెరికా సివిల్ వార్ ''సమయంలో బలవంతంగా రక్షణదళంలో చేర్చడానికి వ్యతిరేకంగా '' డ్రాఫ్ట్ రాయిట్స్ ఆఫ్ 1863 ''
చెలరేగిన తిరుగుబాటు [[అమెరికా]] చరిత్రలో గుర్తించదగిన అశాంతిని సృష్టించింది.అప్పటి వరకు ప్రత్యేక నగరంగా ఉన్న న్యూయార్క్ నగరం [[1898]] వ సంవత్సరం నుండి
ఇతర కౌంటీలను కలుపుతూ కొత్త న్యూయార్క్ మహానగరంగా అవతరించింది.ది కౌంటీ ఆఫ్ న్యూయార్క్,ది కౌంటీ ఆఫ్ రిచ్‌మండ్ మరియు ''దికౌంటీ ఆఫ్ క్వీన్స్'' పడమటి భాగంలో కొంత ఈ మహానగరంలో భాగాలైనాయి.[[1904]] వ సంవత్సరం లో ఆరంభించిన ''ది న్యూయార్క్ సిటీ సబ్‌వే '' కొత్త నగరాన్ని ఒకటిగా చేరడానికి మరింత దోహద పడింది.20 వశతాబ్ధంవశతాబ్దం సగభాగంలోనే ఈ నగరం పారిశ్రామికంగా వ్యాపారికంగా మరియు సమాచార రంగం అభివృద్దిలో అంతర్జాతీయ కేంద్రంగా మారింది.
దక్షిణ అమెరికా నుండి పెద్ద మొత్తంలో వలసవచ్చిఉత్తర అమెరికాలో స్థిరపడే ఆఫ్రికన్ అమెరికన్లకు [[1920]] వ సంవత్సరం లో న్యూయార్క్ కేంద్రం అయింది.ఈ వలసలను గ్రేట్ మైగ్రేషన్‌గా వర్ణించబడింది.[[1916]] వ సంవత్సరంలో ఉత్తర అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్లు ఎక్కువగా నివసించే నగరంగా న్యూయార్క్‌ను గుర్తించారు.ఆర్ధిక రంగంలో జరిగిన విప్లవాత్మక ఆభివృద్ధి కారణంగా ఆకాశహర్మ్యాల నిర్మాణాలు అభివృద్ధి ప్రారంభం అయింది.[[1948]] వ సంవత్సరం నాటికంతా పోటాపోటీగా నిర్మించబడిన ఈ నిర్మాణాల కారణంగా న్యూయార్క్ అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకోవడంలో [[లండన్]] నగరాన్ని అధిగమించింది.ఈ ప్రాముఖ్యత ఒక శతాబ్ధశతాబ్ద కాలం కొనసాగింది.''గ్రేట్ డిప్రెషన్ ''పేరుపొందిన ఆర్ధిక సంక్షోభం కాలంలో ఆర్ధిక సంస్కర్తగా గుర్తింపు పొందిన ''ఫియోరెల్లో లాగార్డియా '' రాకతో న్యూయార్క్ రాజకీయాలు కొత్త రూపు దిద్దుకున్నాయి.ఎనిమిది సంవత్సరాల కాలం న్యూయార్క్ రాజకీయాలు రిపబ్లికన్ల ఆధిక్యతలో కొనసాగాయి.డెమాక్రటిక్ ఓటమి ''ఫాల్ ఆఫ్ ది టామ్మనీ హాల్‌ ''గా అభివర్ణించబడింది.

[[దస్త్రం:New York City Midtown from Rockefeller Center NIH.jpg|thumb|left|న్యూయార్క్ లోని మిడ్ టౌన్ మాన్‌హట్టన్]]
రెండవ ప్రపంచ యుద్ధానంతరం తిరిగివచ్చిన వారు మరియు యురోపియన్ నుండి వలస వచ్చిన ప్రజల కారణంగా న్యూయార్క్‌లో యుద్ధానంతర ఆర్ధికపురోగతి ఆరంభం అయింది.తూర్పు క్వీన్స్‌లో పెద్ద సంఖ్యలో నివాసగృహ ఆభివృద్ధి కొనసాగింది.రెండవ ప్రపంచయుద్ధం నుండి న్యూయార్క్ సురక్షితంగా బయటబడింది.
పంక్తి 131:
[[దస్త్రం:LOC Lower Manhattan New York City World Trade Center August 2001.jpg|thumb|left|మాన్‌హట్టన్ ఆకాశహర్మ్యాలు -2001]]
ఆర్ధికరంగంలో తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా పరిస్థితి కొంత మెరుగైంది.[[1980]] వ సంవత్సరం నాటికి జాతి వివక్ష కారణంగా చెలరేగిన ఉద్రిక్తత సద్దుమణిగింది.నేరాలసంఖ్య
ఎక్కువశాతం తగ్గుముఖం పట్టింది.[[ఆసియా]] మరియు [[లాటిన్ అమెరికా]] నుండి వలస ప్రజల రాక పెరగ సాగింది.ముఖ్యమైన రంగాలలో అభివృద్ధి ఆరంభమైంది ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఈ మార్పు ఎక్కువగా ఉంది.ఇది నగర ఆర్ధిక అభివృద్ధికి దోహదమైంది.[[2000]] వ సంవత్సరం నాటికి నగర జనసంఖ్య శిఖరాన్నధిరోహించింది.
తీవ్రవాదులు జరిపిన ''2001 సెప్టెంబర్ 11 వైమానిక దాడి ''ప్రజలు ఇప్పటికీ మరచిపోలేని విషాదం.ప్రపంచ వ్యాపార కేంద్రం(వరల్డ్ ట్రేడ్ సెంటర్)పై తీవ్రవాదులు జరిపిన దాడిలో 3,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.ఈ ప్రదేశం నగరంలోని సందర్శనీయ ప్రదేశాలలో ఒకటి.

=== ప్రకృతి వైపరీత్యాలు ===
పంక్తి 139:

== భౌగోళికం ==
[[దస్త్రం:Aster_newyorkcity_lrgAster newyorkcity lrg.jpg|left|thumb|widthpx|కోటి మంది ప్రజలు నివసిస్తున్న న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంతపు '''శాటిలైట్ చిత్రం''']]
న్యూయార్క్ నగరం అమెరికాకు ఈశాన్యంలోనూ న్యూయార్క్ రాష్ట్రానికి ఆగ్నేయంగానూ ఉంది.షుమారు [[వాషింగ్టన్]] మరియు [[బోస్టన్]] మధ్యభాగంలో ఉంది.ఇది [[హడ్సన్ నది]] ముఖద్వారంలో ఉండటం వలన ఏర్పడిన సహజ ఓడ రేవు అట్లాంటిక్ సముద్రంలో పెద్ద వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందటానికి సహకరించింది. న్యూయార్క్‌లో ఎక్కువ భాగం [[మాన్‌హట్టన్]]‌,[[స్టేటన్ ద్వీపం]] మరియు [[లాంగ్ ఐలాండ్]] అనే మూడు దీవులలో నిర్మించబడింది.పెరిగే జనాభాకు తగినంత భూభాగం తక్కువైన కారణంగా అధిక జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటైంది.

హడ్సన్ నది న్యూయార్క్ లోయల నుండి ప్రవహించి న్యూయార్క్ సముద్రంలో కలుస్తుంది.హడ్సన్ నది నగరాన్ని [[న్యూజెర్సీ]] నుండి వేరుచేస్తుంది.లాంగ్ ఐలాండ్ నుండి హడ్సన్ నది నేరుగా ప్రవహిస్తూ [[బ్రోంక్స్]] మరియు ''మాన్‌హట్టన్'' దీవులను ''లాంగ్ ఐలాండ్'' నుండి వేరుచేస్తూ ఉంటుంది.''హార్లెమ్ నది '' వేరొక వైపు నేరుగా ప్రవహిస్తూ తూర్పుప్రాంతం మరియు ''హడ్సన్ నదుల '' నదులమధ్య నేరుగా ప్రవహిస్తూ బ్రోంక్స్ మరియు మాన్‌హట్టన్ లను వేరుచేస్తూ ఉంటుంది.

పంక్తి 159:
48.ఎక్కువగా జలంచేపరినృత్తం కాబడి కడు సుందరంగా ఉంటాయి.నగరంలోని జనసాంద్రత,వ్యాపారకేంద్రంలో అందుయాటులో లేని ఆస్తుల ధరల కారణంగా
ప్రత్యేకంగా నిర్మించబడిన విస్తారంగా క్రింది తరగతి ప్రజల నివాసాలు,కార్యాలయాలు మరియు నివాస గృహసముదాయాల నిర్మాణాలలో న్యూయార్క్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.
[[దస్త్రం:Pano_Manhattan2007_amkPano Manhattan2007 amk.jpg|thumb|left|620px|మిలీనియం యుఎన్ ప్లాజా హోటల్ నుండి ఉదయపు వేళలో న్యూయార్క్ నగర సౌందర్యం]]

పంక్తి 171:
[[దస్త్రం:Carnegie Hall.jpg|thumb|right|కార్నెగీ హాల్]]
అమెరికా చిత్రసీమలో న్యూయార్క్ నగరానికి ప్రత్యేక స్థానం ఉంది.[[1920]] వ సంవత్సరంలో నిర్మించిన '''మాన్‌హట్టా '''చలనచిత్రం ఇక్కడ నిర్మించబడిన ''అవన్ట్ గ్రేడ్ ''ఆరంభ చిత్రాలలో ఒకటి.ప్రస్తుతం న్యూయార్క్ నగరం అమెరికా చలనచిత్ర పరిశ్రమలో రెండవ స్థానంలో ఉంది.నగరంలో ప్రస్థుతం 2,0000 పైగా కళా మరియు సాంస్కృతిక కేంద్రాలు,5,000 కళాప్రదర్శనశాలలు ఉన్నాయి.నగరపాలిత సంస్థ
''నేషనల్ ఎండోన్‌మెంట్ ఫర్ ఆర్ట్స్''కు అధికమొత్తంలో నిధులను సమకూరుస్తుంది.19వ శతాబ్ధంలోశతాబ్దంలో సంపన్నులచే ప్రముఖ సాంస్కృతిక సంస్థలు వరుసగా స్థాపించబడ్డాయి. ''కార్నెగీ హాల్'' మరియు ''మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్'' వాటిలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి.18వ శతాబ్ధంలోశతాబ్దంలో
విద్యుత్తుని కనిపెట్టిన తరువాత దీపాల వినియోగం అధికం కావడంతో నగరంలోని [[బ్రాడ్‌వే]] మరియు [[42వ వీధి]] సంగీతకార్యక్రమాలకు ప్రముఖ ప్రదర్శనా కేంద్రమైయ్యాయి.ఈ కారణంగా అవి ''బ్రాడ్‌వే మ్యూజికల్‌గా'' గుర్తింపు పొందాయి.

''సెంట్రల్ పార్క్ సమ్మర్ స్టేజ్ '' వేసవిలో నాటకాలు మరియు ''కన్సర్ట్ '' అనబడే సంగీత కార్యక్రమాలనూ ఉచితంగా ప్రదర్శిస్తూ వేసవిలోసందర్శకులకు వినోదాన్ని అందిస్తున్నాయి.5 బారోస్‌లో ఇప్పటివరకు 1,200 కన్‌సర్ట్స్,డాన్స్ మరియు రంగస్థల ప్రదర్శనలను అందించాయి.''లిన్‌కన్ సెంటర్ ఫర్ ది పర్ఫార్మింగ్ ఆర్ట్స్''అమెరికాలోని కళా ప్రదర్శనశాలలలో అతి పెద్దది దీనిలో ''జాజ్ ఏట్ లింకన్ సెంటర్ '',''ది మెట్రో పాలిటన్ ఒపేరా'',''ది న్యూయార్క్ ఫిల్ హార్మోనిక్'',''ది న్యూయార్క్ సిటీ బ్యాలెట్'',''ది వివియన్ బ్యూమోంట్ దియేటర్'',''ది జూలియర్డ్ స్కూల్ ''అండ్ అలైస్ టల్లీ హాల్'' మొదలైన ప్రదర్శన శాలలు ఉన్నాయి.

== పర్యాటక రంగము ==
పంక్తి 189:
అమెరికాలోని మూడు వార్తా పత్రికలలో రెండు వార్తా పత్రికలు న్యూయార్క్ నుండి వెలువడుతున్నాయి.అవి ''ది వాల్ స్ట్రీట్ జర్నల్ '' మరియు ''ది న్యూయార్క్ టైమ్స్''.ప్రజల ఆదరణను చూరగొన్న ''ది న్యూయార్క్ డైలీ న్యూస్'' మరియు ''ది న్యూయార్క్ పోస్ట్''1801 లో ''అలెక్జాండర్ హామిల్టన్ చే స్థాపించ బడ్డాయి.నగరంలో పురాతన సంప్రదాయ శైలిలో నడుస్తున్న ప్రచురణా సంస్థ 40 భాషలలలో 270 పత్రికలను ప్రచురిస్తుంది.స్పానిష్ భాషలో ప్రచురిస్తున్న పత్రిక ప్రచురణలో ఉన్న అతి పురాతన పత్రిక. హార్లెమ్‌‌లో ప్రచురితమౌతున్న ''ది న్యూయార్క్ ఆమ్‌స్టర్‌డామ్ న్యూస్ ''ఆఫ్రికన్ అమెరికన్ల కొరకు
ప్రచురితమైన పత్రికలలో ప్రధానమైంది.ఆల్టర్‌నేటివ్ న్యూస్ పేపర్లలో ది విలేజ్ వాయిస్ ముఖ్యమైంది.

న్యూయార్క్ నగరంలో దూరదర్శన్ అభివృద్ధి అత్యధికులకు ఉపాధి కల్పిస్తూ నగర ఆర్ధిక రంగానికి తోడ్పాతును అందిస్తూ ఉంది.నగరంలోని నాలుగు ప్రధాన ప్రసార సంస్థలు ఎ.బి.సి, సి.బి.ఎస్,మరియు ఎన్.బి.సిలు ప్రసార రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.అనేక కేబుల్ టి.వి ప్రసారాలు నగర ప్రజలకు వినోదాన్నందిస్తున్నాయి.వాటిలో ఎమ్.టివి.,ఫాక్స్ న్యూస్,హెచ్.బి.ఓ మరియు కామెడీ సెంట్రల్ ప్రధానమైనవి.100 కంటే అధికంగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న కార్యక్రమాలు చానల్స్ ద్వారా నగరంలో ప్రసారమౌతున్నాయి.

== న్యూయార్క్ భాషా నుడికారం ==
పంక్తి 267:
{{commons|New York City}}
{{wiktionary|New York City}}

* [http://www.nycvisit.com/ NYCvisit.com] - Official tourism website of New York City
* [http://www.nyc.gov/citymap NYCityMap] - Interactive Map of New York City - includes subway stations and entrances
"https://te.wikipedia.org/wiki/న్యూయార్క్" నుండి వెలికితీశారు