లక్నో: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతదేశం జిల్లాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: శతాబ్ధ → శతాబ్ద (2) using AWB
పంక్తి 27:
}}
 
'''లక్నో''' '''Lucknow''' , ([[హిందీ భాష|హిందీ]] लखनऊ), ([[ఉర్దూ]] لکھنؤ ]], [[ఉత్తరప్రదేశ్]] రాజధాని. ఉత్తరప్రదేశ్ అధిక జనసాంద్రత గలిగిన రాష్ట్రంగా గుర్తింపబడినది. 2006 గణాంకాల ప్రకారం లక్నో జనాభా 25,41,101. <ref>
{{cite web
|url=http://world-gazetteer.com/wg.php?x=&men=gpro&lng=en&dat=32&geo=-104&srt=npan&col=aohdq&pt=c&va=&geo=420686092
పంక్తి 33:
|publisher=
|accessdate=2006-09-29
|archiveurl=http://archive.is/CExVC|archivedate=2013-01-05}}</ref>
 
[[అవధ్]] ప్రాంతములో వున్నది, ఇది మిశ్రమ సాంస్కృతిక కేంద్రం. సభామర్యాదలు, అందమైన తోటలు, కవిత్వం, సంగీతం మరియు [[షియా]] నవాబుల చక్కటి ఆహార వంటకాలు ఇటు [[భారతదేశం]] లోనే గాక [[ఆసియా]] లోనే ప్రసిధ్ధి. లక్నేకు 'నవాబుల నగరం' అనేపేరు. 'తూర్పు స్వర్ణ నగరం', '[[షీరాజ్]]-ఎ-హింద్', మరియు 'భారాతీయ [[కాన్ స్టాంటి నోపిల్]] అనే పేర్లు కూడా కలవు.
 
ఉత్తరప్రదేశ్ రాజధాని నగం లక్నో. లక్నో మహానగరం లక్నో జిల్లా మరియు లక్నో డివిషన్ కేంద్రంగా ఉన్నది. లక్నో పలు సస్కృతుల సమ్మేళనంగా ఉంటుంది. నవాబు పాలనలో ప్రధాన కేంద్రమైన లక్నో 18-19శతాబ్ధాలలో19శతాబ్దాలలో సాసాంస్కృతిక మరియు కళలకు కేంద్రంగా భాసిల్లింది. ప్రస్థుతం లక్నో విద్య, వాణిజ్యం, విమాన సేవలు, ఆర్ధిక, ఔషధీయ, సాంకేతిక, డిజైన్, సాంస్కృతిక, పర్యాటక, సంగీతం, మరియు కవిత్వంలకు కేంద్రగా మారింది. భారతదేశంలో వేగవంతంగా ఉపాధికల్పించే నగరాలలో లక్నో 6వ స్థానంలో ఉన్నది. భరతదేశ మహానగరాలలో లక్నో 11వ స్థానంగా ఉండగా, మద్య ఉత్తర భారతంలో రెండవ స్థానంలో (ప్రధమ స్థానంలో డిల్లీ ఉంది) ఉండగా, ఉత్తరప్రదేశం రాష్ట్రంలో ప్రధమస్థానంలో ఉంది.
 
లక్నో నగరం సముద్రమట్టానికి 123.45 మీటర్ల ఎత్తులో ఉన్నది. లక్నో నగరవైశాల్యం 689.1 చదరపు కిలోమీటర్లు. నగరానికి తూర్పుదిక్కులో బారబంకి జిల్లా ఉంది, పడమర దిక్కున వున్నా జిల్లా ఉంది, దక్షిణ ప్రాంతంలో రీబరేలీ ఉండగా ఉత్తరదిక్కున హర్దోయి మరియు సితాపూర్ జిల్లాలు ఉన్నాయి. గోమతీ నది వాయవ్యనగరాలలో లక్నో ఒకటి. నగరమద్యంలో నుండి గోమతీ నది ప్రవహిస్తున్నది. భారతదేశంలోని ఏప్రాంతం నుండి అయినా లక్నో నగరాన్ని వాయు, రైలు మరియు రహదారి మార్గాలలో సులువుగా చేరుకోవచ్చు. లక్నో నేరుగా కొత్త[[ఢిల్లీ]], [[ పాట్నా]], [[కొలకత్తా]], [[ ముంబై]], [[వారణాసి]], [[బెంగుళూరు]], [[ తిరువనంతపురం]] మరియు ఇతర ప్రధాన నగరాలతో అమౌసీ విమానాశ్రయం ద్వారా అనుసంధానించబడి ఉంది. లక్నో విమానాశ్రయానికి
అంతర్జాతీయ అంతస్థు ఇవ్వడానికి యూనియన్ కాబినెట్ అంగీకరించింది. అన్ని విధాల వాతావరణ పరిస్థితులకు లక్నో విమానాశ్రయం అనుకూలంగా ఉన్నది. విమానాశ్రయం 50 విమానాలు నిలుపగల సామర్ధ్యం కలిగి ఉంది. ప్రస్థుతం లక్నో విమానాశ్రయం నుండి ఎయిర్ భారతదేశం, జెట్, GoAir, ఇండిగో మరియు స్పైస్జెట్ లక్నో నుండి మరియు దేశీయ విమానాలు ప్రయాణ సేవలందిస్తున్నాయి.
 
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ రాజధానిగా లక్నో నగరంలో విధాన్ సభ, హైకోర్ట్ (అలహాబాదు శాఖ) మరియు పలు ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలు ఉన్నాయి. 1963 మే మాసంలో లక్నో సెంట్రల్ కమాండ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ ప్రధానకేంద్రంగా ఉంది. మునుపు లక్నో ఈస్ట్రన్ కమాండ్ ప్రధాన కేంద్రంగా ఉన్నది. లక్నో నగరంలో ఐ.ఐ.ఎం. లక్నో, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, టాక్సికాలజీ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, నేషనల్ బోటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, IET లక్నో, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ, మెడికల్ సైన్సెస్ సంజయ్ మహాత్మా గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ మరియు కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్ వంటి పలు విద్యా సంస్థలు ఉన్నాయి. లక్నో నగరంలో కథక్, ఖాయల్, నవాబ్స్ మరియు సంప్రదాయ సంగీతం మొదలైన జాతీయ గుర్తింపు పొందిన సాంస్కృతిక మరియు సాంఘిక సంస్థలు ఉన్నాయి. బ్రిటిష్ పాప్ స్టార్ క్లిఫ్ రిచర్డ్ పుట్టిన ఊరు ఇదే. గొప్ప భారతీయ సంగీతకారుడైన నౌషాదీ అలీ, భారతీయ నేపథ్యగాయకుడైన తాలత్ మహమ్మద్, హిందీనాటక ఉద్యమకారుడు మరియు భరతేందు అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అయిన రాజ్ బిసరాయ్, చలంచిత్ర నిర్మాత అయిన ముజాఫిర్ అలీ మరియు ది శర్మా ఇండియా పరివార్ స్థాపకుడు మరియు ఛైర్మన్ అయిన శుభ్రతా రాయ్ లకు నివాస నగరం ఇదే. లక్నోతో సంబంధబంధవ్యాలున్న
ప్రాజాదరణ పొందిన కవి కైయిఫ్ ఆజ్మీ, జావేద్ అలీ, ఈ నగరంలో తన జీవితంలో నిర్మాణాత్మక కాలాన్ని గడిపిన జావేద్ అక్తర్ మరియు భారతదేశ ప్రధానమంత్రులలో ఒకడైన అటల్ బిహారీ వాజ్పాయ్ మొదలైన వారు. వీరు తమజీవితంలో కొంతకాలం ఈ నగరంలోనే గడిపారు. లక్నో ప్రామాణిక భాష హిందీ. అయినప్పటికీ లక్నో నగరంలో సాధారణంగా మాట్లాడబడుతున్న భాష సమాకాలీన హిందూస్థానీ. అంతర్జాతీయ ఐక్యత, బ్రిటిష్ వారసత్వం మరియు కామంవెల్త్ సంప్రదాయం ప్రభావం కారణంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఆగ్లభాష కూడా నగరంలో విస్తారంగా మాట్లాడబడుతూ వ్యాపారంలో మరియు పాలనా నిర్వహణలో అధికంగా వాడబడుతుంది. ఉర్దూ భాష ఉన్నత వర్గాల చేత సంరక్షించబడుతూ రాజకుటుంబంలో సభ్యత్వం కలిగి ఉంది. ఉర్దూ అధికంగా కవిత్వంలో మరియు ప్రభుత్వ గుర్తులలో వాడబడుతూ లక్నో సస్కృతి మరియు సంప్రదాయాలకు గుర్తుగా ప్రభుత్వం చేత రక్షించబడుతూ ఉంది. నగరం పలు చక్రవర్తుల పాలనా ప్రభావంతో రూపుదిద్దుకున్నది. నేచురల్ ఇంపీరియల్ వంటి ప్రాంతాలు లక్నోకు నవాబుల నగరమని మరోపేరు తీసుకు వచ్చింది. అలాగే లక్నో భారతదేశ స్వర్ణనగరమని షిరాజ్-ఎ-హింద్ మరియు తూర్పు కాన్స్టాంటినోపుల్ కీర్తించబడింది.
 
సమాజంలో మర్యాద మరియు ఆధునిక అరుదైన స్థాయి కలిగిన సంప్రదాయాలకు లక్నో చాలా ప్రసిద్ధి చెందింది. ఇది సాంస్కృతిక మనోజ్ఞతను లేదా స్మారక లక్నో "అనేక అధ్బుతమైన నగరం" చేయడానికి ఇక్కడ భద్రపరచబడి ఉంటాయి. [17] లక్నో మరియు న్యూ ఢిల్లీ మధ్య దూరం 498 &nbsp;km మరియు అది, రైలు ద్వారా 7 గంటల 5 గంటల 20 నిమిషాలు పడుతుంది న్యూఢిల్లీ నుండి లక్నో చేరుకోవడానికి గాలి ద్వారా రహదారి & 45 నిమిషాల.
 
సమాజంలో మర్యాద మరియు ఆధునిక అరుదైన స్థాయి కలిగిన సంప్రదాయాలకు లక్నో చాలా ప్రసిద్ధి చెందింది. ఇది సాంస్కృతిక మనోజ్ఞతను లేదా స్మారక లక్నో "అనేక అధ్బుతమైన నగరం" చేయడానికి ఇక్కడ భద్రపరచబడి ఉంటాయి. [17] లక్నో మరియు న్యూ ఢిల్లీ మధ్య దూరం 498 km మరియు అది, రైలు ద్వారా 7 గంటల 5 గంటల 20 నిమిషాలు పడుతుంది న్యూఢిల్లీ నుండి లక్నో చేరుకోవడానికి గాలి ద్వారా రహదారి & 45 నిమిషాల.
== చరిత్ర ==
లక్నో అనేపేరు పురాణపురుషుడు, కావ్య ఇతిహాసాల నాయకుడు , సూర్యవంశ జాతకుడు అయిన శ్రీరామచంద్రుని తమ్ముడైన లక్ష్మణుడి వలన వచ్చింది. అన్న అయిన శ్రీరాముని ఆఙ మీద లక్ష్మణుడు ప్రస్థుత లక్ష్మణ్ తిలాను రాజధానిగా చేసుకుని నగరానికి లక్ష్మణ్‌పురా లేక లఖన్‌పురా అని నామకరణం చేయబడింది. అయినప్పటికీ ఈ విషయం హిందువులు మరియు ముస్లిముల మద్య తీవ్రమైన చర్చనీయాంశం అయింది. ముస్లిం అల్పసంఖ్యాకులు ఈ నగరాన్ని నుక్లో మార్చగా. అయినప్పటికీ కాలక్రమేణా నగరం పేరు లక్నౌగా మారగా బ్రిటిష్ ప్రభుత్వం ఆ పేరును లక్నో అని పిలువసాగారు.
 
అవధ్ భారతదేశపు ధాన్యాగారంగా గుర్తింపు పొందింది. గంగా మరియు యమునా సారవంతమైన మైదానాన్ని వ్యూహాత్మకంగా కృషిచేసి పుష్కలమైన పంటలను ఇచ్చే పంటభూమి డోయబ్‌గా మార్చబడింది. మరాఠీలు, బ్రిటిష్ మరియు ఆఫ్గన్ నుండి వస్తున్న బెదిరింపులను ఎదుర్కొంటూ స్వతంత్రంగా మనగలిగిన సంపన్న రాజ్యమే అవధ్. 1350 నుండి అవధ్ లోని కొంత భూభాగం మరియు లక్నో డిల్లీ సుల్తానులు, షర్‌క్వి సుల్తానులు, మొగల్ సాంరాజ్యం, అవధ్ నవాబులు ఈస్టిండియా కంపెనీ మరియు బ్రిటిష్ పాలనలో భాగమైంది. 1857 లో భారతస్వాతంత్రోద్యమంలో లక్నో ఒక కేంద్రంగా మారి భారతస్వాతంత్ర సమరంలో చురుకుగా భాగస్వామ్యం వహించింది. అలాగే ఉత్తర భారతంలో ప్రముఖనగరంగా రూపుదాల్చింది. 1719 వరకు అవధ్ సుభాహ్ మొగల్ భూభాగంలో ఒక ప్రాంతంగా ఉంటూ చక్రవర్తి నియమించిన గవర్నర్ పాలనలో ఉంటూ వచ్చింది. 1722లో సాదత్ ఖాన్ మరియు బర్‌హన్-ఉల్-ముల్క్ అనిపిలువబడిన సాహసుడు
అవధ్ నిజాముగా నియమించబడ్డాడు. సాదత్ ఖాన్ తన రాజ్యసభను లక్నో సమీపంలోని ఫైజాబాదు వద్ద నిర్మించాడు.
 
84 సంవత్సరాల కాలం (1394-1478) వరకు అవధ్ షరాకీ సల్తనత్ యిన జౌన్‌పూరులో భాంగంగా ఉంటూ వచ్చింది. 1555 నాటికి మొగల్ చక్రవర్తి హుమాయూన్ సాంరాజ్యంలో అవధ్ ఒక భాగమైంది. జహంగీర్ పాలనాకాలంలో అవధ్‌లో హుమాయూన్ అభిమాన పాత్రుడైన పండితుడైన షేక్ అబ్దులు రహీం కొంత భూభాగాన్ని బహుమతిగా ఇచ్చాడు. తరువాత షేక్ అబ్దులు రహీం తనకివ్వబడిన భూమిలో మచ్చి భవనం నిర్మించాడు. తరువాత ఈ భవనం షేక్ అబ్దులు రహీం వంశస్థులైన షేక్ జాడేస్ అధికారపీఠంగా చేసుకుని ఈ భుభాగాన్ని తన స్వాధీనంలోకి తీసుకువచ్చాడు. మొగల్ చక్రవర్తులు పాలనా వ్యవహారాలలో రాజప్రతినిధులు రాజ్యమంతా నియమించారు. రవాణాసదుపాయలు మరియు సమాచార అందుబాటు లోపాల కారణంగా రాజప్రతినిధులు వారు భూభాగాలకు స్వతంత్ర రాజులుగా వ్యవహరించసాగారు. అవధ్ నవాబు లక్నోను వారి భూభానికి రాజధానిగా చేసుకున్నారు. లక్నో నగరం ఉత్తరభారతదేశానికి సాంస్కృతిక కేంద్రంగా మారింది. నబాబుల జీవనశైలి ప్రత్యేక గుర్తింపు పొందుతూ వారి కళాపోషణలో భాగంగా సంగీతం మరియు నృత్యం వర్ధిల్లాయి. అలాగే పలు స్మారక భవనాలు నిర్మించబడ్డాయి. ప్రస్థుతం స్మారక నిర్మాణాలకు బారా ఇమాంబారా , చోటా ఇమాంబారా మరియు రూమి దర్వాజా ముఖ్యమైన ఉదాహరణలు. నవాబుపాలనలో వెలుగుచూసిన రచనలలో ముఖ్యమైనది సాంస్కృతిక సమైక్యతను ప్రతిబింబించే గంగా యమునా తెహ్జీబ్ (సంస్కృతి) ఒకటి.
 
మొగలు సాంరాజ్య పతనంతో అవధ్ వంటి పలు స్వతంత్ర రాజ్యాలు తలెత్తాయి. మూడవ నవాబైన షుజా-ఉద్-దౌలాను బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ నవాబు ఫ్యూజిటివ్ సాయంతో పడగొట్టారు.
బక్సర్ యుద్ధంలో ఈస్టిండియా కంపనీ మూడవ నవాబైన షుజా-ఉద్-దౌలాను పూర్తిగా ఓడించిన తరువాత అత్యధికంగా మూల్యం చెల్లించిన నవాబు తనరాజ్యంలోని భూభాగం బ్రిటిష్ పాలకుల పరం చేయవలసిన పరిస్థితి ఎదురైంది. నాలుగవ నవాబైన ఆసఫ్-ఉద్-దుల్లా పాలనా కాలంలో లక్నో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. 1775 లో నవాబు తనరాజధానిని లక్నో నుండి ఫిజియాబాదుకు మార్చాడు. 1773 లో బ్రిటిష్ ఒక రెసిడెంటును ఏర్పాటుచేసి ఈ భూభాగంలో అధికభాగం తమ ఆధీనంలోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ ఆవధ్ రాజ్యాన్ని పూర్తిగా స్వాధీనపరవుకోవడానికి మరాఠీయులతో ముఖాముఖి ఎదుర్కొనడానికి అలాగే మొగల్ సాంరాజ్య అవశేధాలను స్వాఫ్హీనపరచుకోవడానికి వెనుకంజ వేసారు. 1778లో ఐదవ నవాబు వాజిర్ ఆలి తనప్రజలు మరియు బ్రిటిష్ ప్రభుత్వం చేత నిర్లక్ష్యం చేయబడి బలవంతంగా గద్దె దిగవలసిన పరిస్థుతి ఎదుర్కొన్నాడు. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం సాదత్ ఆలీ ఖాన్ సింహాసనం అధిష్ఠించడానికి సహకరించారు. సాదత్ ఆలిఖాన్ ఒక బొమ్మ రాజుగా వ్యవహరించి ఒప్పందం ద్వారా 1801లో అవధ్ రాజ్యంలో సగభాగాన్ని బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ పరం చేసాడు. అలాగే సాదత్ ఆలీఖాన్ తనసైన్యంలో సగానికి పైగా అత్యంత ఖరీదైన బ్రిటిష్ సైన్యానికి వదిలివేసాడు. ఈ ఒప్పందం ఫలితంగా బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ అవధ్ ను మార్గం చేసుకుని మొగల్ సాంరాజ్యంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అయింది. అయినప్పటికీ అవధ్ 1819 వరకు మొగలు సాంరాజ్యంలో భాగంగానే ఉంది. 1801 ఒప్పందం బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత ప్రయోజనకరంగా మారింది.
బ్రిటిష్ ప్రభుత్వం విస్తారమైన అవధ్ సంపదలను ౠణాలరూపంలో వాడుకోసాగారు. బ్రిటిష్ ప్రభుత్వం అదనంగా తమ నిర్వహణలో ఉన్న అవధ్ సైన్యాలను ప్రయోజనకరంగా ఉపయోగించుకున్నారు. క్రమంగా నవాబులు డాబు దర్పం చూపించే లాంచనప్రాయమైన రాజులుగా మారారు. వారికి ఈ భూభాగం మీద స్వలపమైన అధికారం మరియు పలుకుబడి మాత్రమే మిగిలాయి. అయినప్పటికీ 19వ శతాబ్ధశతాబ్ద మద్య కాలానికి బ్రిటిష్ ప్రభుత్వానికి నవాబుల మీద అసహనం అధికం కావడంతో అవధ్ భూభాగం మీద నేరుగా అధికారం చేయాలని నిర్ణయించారు.
 
1856 లో ఈస్టిండియా కంపనీ ముందు తన సైన్యాలను సరిహద్దులకు పంపింది అప్పటి వజీద్ ఆలీ షాహును నిర్బంధంలో ఉంచి తరువాత ఈస్టిండియా కంపెనీ కొలకత్తాకు తరలించింది. 1857లో జరిగిన తిరుగుబాటు తరువాత వజీద్ ఆలీ షాహు బీగం హజారత్ మహల్ కుమారుడు 14 సంవత్సరాల వస్యసున్న బిర్జిస్ క్వాద్రా సింహాసనాధిష్టుడయ్యాడై హెంరీ లారెంస్ చేత వధించబడ్డాడు.
తిరుగుబాటు నిష్ఫలం కావడంతో బీగం హజారత్ మహల్ మరియు ఇతర తిరుగుబాటు నాయకులు నేపాలుకు శరణార్ధులుగా చేరారు.
 
1857లో భారతీయ తిరుగుబాటు (భారతస్వాతంత్ర సమరంలో ఇదే మొదటిదని భావించబడుతుంది) లో అవధ్ రాజ్యం నుండి కంపనీ కొరకు నియమించబడిన సైనికులు ప్రధానపాత్ర వహించి తమలో దాగి ఉన్న దేశభక్తిని చాటుకున్నారు. తిరుగుబాటుదారులు అవధ్‌ను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. 18 మాసాల అనతరం అవధ్ భూభాగాన్ని లక్నోతో సహా తిరిగి బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ప్రస్థుతం షహీద్ స్మారక్ వద్ద శిధిలాలను సందర్శించి 1857 తిరుగుబాటు గురించి తెలుసుకోవచ్చు. తిరిగి చీఫ్ కమీషనరుగా ఊధ్ నియమించబడ్డాడు.
1887లో నార్త్‌వెస్టరన్ భూభాగం మరియు చీఫ్ కమీషనర్ కార్యాలయాలు ఒకటిగా చేయబడ్డాయి. ఈ భూభాగానికి 1902లో యునైటెడ్ ప్రొవింస్ ఆఫ్ ఆగ్రా మరియు ఓధ్ అని సరికొత్త నామకరణం చెయ్యబడింది. చీఫ్ కమీషనరును వెనుకకు తీసుకున్న తరువాత ఓధ్ కొంత స్వతంత్రగా వ్యవహరించడానికి వీలైంది.
 
 
ఖిలాఫత్ ఉద్యమానికి లక్నోలో చురుకైన మద్దతు ఇచ్చి స్వాతంత్రోద్యమానికి సమైక్య వేదికను రూపొందించింది. లక్నో లోని ఫిరంగి మహల్‌కి చెందిన మౌలానా అబ్దుల్ చురుకుగా భాగస్వామ్యం వహించి అలాగే మహాత్మాగాంధి మరియు మౌలానా మొహమ్మద్ అలి లకు స్వాతంత్ర్య సమరంలో సహకరించాడు. 1775 నుండి లక్నో ఓధ్ రాజధానిగా ఉన్న లక్నో 2,64,049
Line 70 ⟶ 68:
 
== భౌగోళికం ==
[[గంగామైదానం]] మధ్యలో ఉన్న కారణంగా లక్నో పరిసర పట్టణాలు మరియు గ్రామాలతో పరివేష్ఠితమై ఉంది. లక్నో న్నగరం చుట్టూ [[మలీహాబాదు]], టూ కాకోరి, మోహన్లాల్ గంజ్, గోసెయిన్ గంజ్, చింహాట్, ఇతౌంజ పట్టణాలు ఉన్నాయి. నగరానికి తూర్పు దిశగా [[బారాబంకి]] జిల్లా, పడమరదిశగా, ఉన్నావ్ జిల్లా, దక్షిణదిశలో [[రాయ్ బరేలీ]] జిల్లా మరియు ఉత్తర దిశగా సీతాపూర్ మరియు హర్దోయీ ఉన్నాయి. భౌగోళికంకా నగరం మధ్యగా ప్రవహిస్తూ ఉన్న [[గోమతీ నది]] నగరాన్ని ట్రాంస్ -గోమతీ మరియు సిస్-గోమతీ అన్న రెండుభాగాలుగా విభజిస్తూ ఉంది.
 
=== వాతావరణం ===
Line 96 ⟶ 94:
== నగర పాలన ==
ఉత్తరప్రదేశ్ రాజకీయ మరియు పాలనా కేంద్రం లక్నో. లక్నో నగరం నుండి శాసనసభకు అలాగే విధాన్ సభకు సభ్యులు ఎన్నిక చేయబడతారు. లక్నో నగరం నుండి పార్లమెణ్టుకు ఇద్దరు సభ్యులు
ఎన్నిక చేయబడతారు. మూహన్‌లాల్‌గంజ్ నుండి ఒకరు మరియు లక్న్ ఉండి ఒకరు ఎన్నిక చేయబడతారు. 2012లో రాష్ట్ర ముఖ్యాంత్రిగా అక్షయయాదవ్ ఎన్నికచేయబడ్డాడు.
 
లక్నో ఐ.ఎ.ఎస్. అధికారిగా నియమించబడిన మెజిస్ట్రేట్ న్యాయపరిధిలో ఉంది. కలెక్టర్లు పన్ను వసూలు మరియు మరియు ప్రభుత్వ ఆస్థుల నిర్వహణ వ్యవహాలకు బాధ్యత వహిస్తాడు. అలాగే
ఎన్నికల నిర్వహణా బాధ్యతలను కలెక్ట్రేట్ నిర్వహిస్తుంది. అలాగే నగరంలో చట్టం పరిరక్షణ బాధ్యతను కూడా కలెక్ట్రేట్ గమనిస్తుంది. ముంసిపల్ కమీషనర్ నిర్వహణలో నగరపాలనావ్యవహారాలు లక్నో ముంసిపల్ బాద్యత వహిస్తుంది. కార్పొరేషన్ కొరకు నగరంలోని వార్డుల నుండి ఎన్నిక చెయ్యబడిన కౌంసిలర్లు తమకు అధ్యక్షుడుగా మేయరును ఎన్నుకుంటారు.
కమీషనర్ ప్రతి ఒక్క వార్డు నిర్వహణా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటాడు.
 
లక్నో డెప్యూటీ ఐ.పి.ఎస్ అధికారి అయిన ఇంస్పెక్టర్ ఆధ్వర్యంలో పొలీస్ దళం రక్షణ వ్యవహారాలు నిర్వహిస్తుంది. హోం మినిస్ట్రీ అధికార పరిధిలో పోలీస్ తమ బాధ్యతలను నిర్వహిస్తుంది.
Line 120 ⟶ 118:
* [[ముహమ్మద్]] పవక్త మనుమడైన [[హుసేన్ ఇబ్న్ అలీ|హజారత్ ఇమాం హుసైన్]] బలిదానం స్మృత్యర్ధం రచించబడినదే మర్సియా.
* [[మీర్ అనీస్]] మరియు [[దబీర్]] లు ప్రఖ్యాతి చెందిన మర్సియాలోని చాలాభాగం రచించారు. ఉర్ధూ సాహిత్యచరిత్రలో ప్రసిద్ధిచెందిన మర్సియా మరియు అజాదారీ సంఘటనలు ఇప్పటికీ మొహరం సమయంలో పఠించబడుతున్నాయి.
* ఉర్ధూ కవిత్వ సస్కృతి ఇప్పటికీ ప్రజాదరణ చూరగొంటున్నది. ఓధ్ నవాబుల చరిత్రను తెలిపే అజాదారి లక్నో ప్రజల మన్ననలను అందుకున్నది. ఓధ్ నవాబు మొహరం మరియు అందులోని మతపరమైన సంఘటనలకు చాలా గౌరవం ఇచ్చాడు. భారతదేశంలోని పలు కవిసమ్మేళనాకు లక్నో ప్రధాన వేదికగా ఉంది.
 
సమీపకాల కవులు:-
Line 136 ⟶ 134:
=== భాష మరియు సాహిత్యం ===
ముస్లిం సస్కృతీవైభవం విలసిల్లిన అంతర్జాతీయ నగరాలలో లక్నో నగరం ఒకటి. సమగ్ర ముస్లిం మతసంస్కృతిలో భాగమైన పురాణ కవిత్వం అందించిన మీర్ అనిస్ మరియు మిర్జా డాబీర్ వంటి ఇద్దరు ఉర్ధూ కవులు పుట్టిన నగరం లక్నో. వీరు రచించిన మర్సియా ఇమాం హుసైన్ బలిదానం సంఘటనను కీంద్రీకరించి ఉంటుంది. కర్బాలా యుద్ధసమయంలో జరుగున ఈ సంఘటన మొహరం
సమయంలో స్మరించబడుతుంది.
 
దినసరి జీవితంలో లక్నో ప్రజలు పరస్పరం హింది మరియు ఆంగ్లభాషలో మాట్లాడుకుంటారు. నగరానికి విచ్చేసే అయిథులు లక్నో వారి భాష మర్యాదతో కూడిన ఉన్నతస్థాయి భాష అని అభిప్రాయపడుతున్నారు. సమీపకాలంగా ప్రభుత్వం ఉర్ధూ భాషకు ప్రోత్సాహం అందిస్తుంది. ఘోరక్ పూర్ జైలులో బ్రిటిష్ వారిచేత ఉరితీయబడిన గొప్ప కవి అయున రాం ప్రసాద్ బిస్మిల్ లక్నో సంస్కృతిచేత విపరీతంగా ప్రభావితుడై ఆవిషయం తనకవిత్వంలో పలుమార్లు ప్రస్తావించాడు. సమీపనగరాలైన కాకోరీ, డారీబాదు, తాహ్సీల్, ఫతేపూర్, బారబంకీ, రుదౌలి మలిహాబాదు పట్టణాలు కూడా మొహ్సిన్, కకొర్వి, బరబంక్వి మరియు జోష్ మలిహాబాదు వంటి ప్రఖ్యాత ఉర్ధూ కవిత్వం మరియు సాహిత్యాలకు వేదికలయ్యాయి. 1857 నాటి తిరుగుబాటు ఉద్యమం నేపథ్యంగా వ్రాయబడిన 1857 తిరుగుబాటు యొక్క 150వ సంవత్సరం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. 1857లో లక్నోవాసి వ్రాసిన మొదటి ఆంగ్లనవల రికాల్సిట్రాంస్.
Line 154 ⟶ 152:
== నృత్యం నాటకం మరియు కళలు ==
భారతీయ సంప్రదాయ నృత్యాలలో ఒకటి అయిన కథక్ లక్నో నగరంలోనే రూపుదిద్దుకుంది. అవధ్ రాజ్యానికి చివరి నవాబు అయిన [[వాజిద్ ఆలీ షాహ్]] [[కథక్]] నృత్యానికి అత్యంత అభిమాని మరియు కథక్ నాట్యంలో నిష్ణాతుడు అన్నది విశేషం. లచ్చు మహరాజ్, అచ్చచ్చన్ మహరాజ్, షాంబూ మహరాజ్ మరియు బిర్జూ మహరాజ్ మొదలైన వారు ఈ నృత్యం సజీవంగా సాగడానికి
సహకరించారు.
 
* ప్రముఖ ఘజల్ గాయకుడు [[బేగం అక్తర్]] పుట్టిన ప్రదేశం ఇదే. ఆమె ఘజల్ సంగీతానికి మార్గదర్శకత్వం వహించి ఘజల్ సంగీతాన్ని ఊహించని ఎత్తులకు తీసుకువెళ్ళింది. ఆమెకు ఖ్యాతి తీసుకువచ్చిన ప్రముఖ గీతం "ఏ మొహబ్బత్ తేరే అంజాం పే రోనా ఆయా".
Line 163 ⟶ 161:
== చనలచిత్రాలకు ప్రేరణ ==
హిందీ చిత్రసిమకు ప్రేరణ కలిగించిన భారతీయ నగరాలలో లక్నో ఒకటి. మక్‌రూహ్ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీ, జావేద్ అక్తర్, హిమాంశు శర్మ, ఇక్రం అక్తర్( రెడీ, థాంక్యూ నో ప్రాబ్లం), అలీ రాజా, భగవతీ చరణ్ వర్మ, కుముద్ నగర్, డాక్టర్ అచలా నగర్, వజాహత్ మిర్జా(మదర్ ఇండియా మరియు గంగా జమునా రచయిత), అంరిత్‌లాల్ నగర్, అలి సరదార్ జఫ్రీ, కె.పి సక్సేనా మరియు ప్రఖ్యాత సంగీత దర్శకుడు నౌషద్ అలీ వంటి పాటల రచయితలు, మాటల రచయితలు మరియు సంగీత దర్శకులను హిందీ చలనచిత్ర సీమకు అందించిన ఘనత లక్నోనగరానికి దక్కింది.
ప్రముఖ బాలీవుడ్ మరియు బెంగాలీ చలనచిత్ర నటుడు సన్యాల్ కుటుంబానికి చెందిన పహాడీ సన్యాల్ లక్నో నగరానికి చెందిన వాడే. అదనంగా పలు హిందీ చానచిత్రాలకు లక్నో నేపథ్యంగా ఉన్నది. ఉదారహరణగా శశికపూర్ జనూన్, ముజాఫర్ అలిస్ ఉంరావ్ జాన్ మరియు గామన్, సత్యజిత్ రాయ్ యొక్క సత్రంజ్ కె ఖిలాడీ, ఇస్మాలీ మర్చంట్స్ షేక్స్పియర్ విల్లా, పి.ఎ.ఎ,షీర్ చలనచిత్రాలలో కొంతభాగం లక్నోలో చిత్రీకరించబడ్డాయి.
 
మనీష్ జా వ్రాసి దర్శకత్వం వహించిన చలనచిత్రం అనవర్ లో సిద్ధార్ధ్ కొయిరాలా మరియు మనీషా కొయిరాలాలను లక్నో మరియు కకోరీ మరియు బక్షి కా తాలబ్ వంటి చుట్టుపక్కల పరిసరాలలో చిత్రీకరించారు. హోటెల్ రూమీ దర్వాజా (రామన్ గేట్) దృశ్యాలను " తను వెడ్స్ మను " చిత్రంలో చిత్రీకరించారు. లేడీస్ వి.ఎస్ రికీ బహి, బుల్లెట్, రాజా, ఇషాక్వాడే మరియు డాబాంగ్ 2 లను లక్నో మరియు పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు. బాబర్ చిత్రంలో కొన్ని దృశ్యాలు లక్నోలో చిత్రీకరించారు.
Line 223 ⟶ 221:
== ప్రత్యేక ఉత్సవాలు ==
=== చుప్ తేజియా ===
చుప్ తేజియా పేరు మీద జరపబడే ఊరేగింపు ఇతర భారతీయ నగరాలలో విస్తరించడానికి ముందే లక్నో నగరంలో ప్రారంభించబడింది. బహు బీగం వంశస్థుడైన నవాబు అహమ్మద్ ఆలి ఖాన్ సహూకత్ యార్ జంగ్ చేత చుప్ తేరా ఊరేగింపులు ఆరంభించబడ్డాయి. లక్నోలో అనుమతించబడిన 9 ఊరేగింపులలో ఇది ఒకటి. అలాగే లక్నోలో నిర్వహించబడుతున్న అజదారి ఊరేగింపులలో ఇది ప్రముఖమైనది.
 
చెహ్లం (20 సఫర్) రోజున నిర్వహించే తేజియా ఊరేగింపులను పందొమ్మిదో శతాబ్దంలో నవాబ్ మియా కుటుంబం చెహ్లం 18వ రోజుకు మార్చారు. రబీ 8 'అల్-అవ్వల్. రబీ 8 ఉదయం ఈ సంతాప ఊరేగింపు' అల్-అవ్వల్, ఆలం, జారీ మరియు తేజియా విక్టోరియా వీధి లోని ఇమాంబరా నజీమ్ సాహెబ్ భవనం నుండి ప్రారంభమై పూర్తి నిశ్శబ్ధంగా కదులుతూ పటానియా కాజ్మియాన్ గుండా భారీ బ్లాక్ తాజియా పాతిపెట్టిన కర్బాలా, వద్ద ఆగిపోతుంది అయితే మే 1969 26 న ఈ ఊరేగింపులో ఉద్రిక్తలు తీవ్రమై ఘర్షణలు మరియు హత్యల చోటుచేసుకున్నాయి. మరొక సంఘటనలో తర్వాత ఒక షియా బయటపడి చుప్ తేజియా ఆలం ఊరేగింపు పుల్ గులాం సున్నీ మొహల్లాస్ ఊరేగింపును శాంతియుతంగా జరుపుతూ మొహమ్మద్ నగర్ చేరుకున్న తరుణంలో హఠాత్తుగా ఒక సున్ని మసీదు నుంచి ఇటుక-విసిరిన సంఘటన జరిగింది.
Line 253 ⟶ 251:
== మూలాలు ==
{{reflist}}
 
* [http://www.citypopulation.de/World.html The Principal Agglomerations of the World]
 
== బయటి లింకులు ==
 
* [http://www.lucknowuniversity.org A Cyber Joint for Lucknow University Alumni]
* [http://www.elucknow.com Lucknow city portal]
Line 263 ⟶ 259:
{{Commons category}}
{{ఉత్తర ప్రదేశ్ లోని జిల్లాలు}}
 
[[వర్గం:ఉత్తర ప్రదేశ్]]
[[వర్గం:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/లక్నో" నుండి వెలికితీశారు