ఎయిడ్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: వ్యాది → వ్యాధి (4) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Red_ribbonRed ribbon.png|right|thumbnail|ఎర్ర రిబ్బను - ఎయిడ్స్ వ్యాధికి చిహ్నం]]
 
విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో [[సంభోగం]]లో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, '''ఎయిడ్స్''' అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాదినివ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాదినివ్యాధిని [[మధుమేహం]] మరియు హైపర్ టెన్షన్ ([[రక్తపోటు]])లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడ దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు<ref>http://www.prajasakti.com/telusukundama/article-295468</ref><ref>http://www.aids.gov/hiv-aids-basics/diagnosed-with-hiv-aids/overview/chronic-manageable-disease/</ref> <ref>http://news.bbc.co.uk/2/hi/health/7523212.stm
</ref> <ref>http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3284093/</ref> <ref>http://www.thebody.com/content/art43596.html</ref> <ref>http://www.hivpositivemagazine.com/what_everyone_should_know_about_HIV_treatment.html</ref> <ref>http://emedicine.medscape.com/article/1533218-overview</ref><ref> http://www.pharmacytimes.com/publications/issue/2007/2007-03/2007-03-6317</ref> . ఇది హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్)అను [[వైరస్]] వలన వస్తుంది. AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోంకు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గ్గడం అన్నమాట. హెచ్ఐవి [[వైరస్]] మనుషులకు మాత్రమే సోకుతుంది.
 
== ఎయిడ్స్ బాధితులు ==
[[దస్త్రం:AIDS cases worldwide te.png|right|thumb|1979-1995 మధ్య కాలంలో నమోదయిన ఎయిడ్స్ కేసులు]]
[[2010]] వరకు ప్రపంచంలో మొత్తం HIV AIDS రోగుల సంఖ్య 3,40,00000 కాగ [[2010]] సంవత్సరంలో కొత్తగా నమోదయిన రొగుల సంఖ్య 27,000,000<ref>http://www.who.int/hiv/data/en/</ref> <ref>http://www.who.int/hiv/data/2011_epi_core_en.png</ref>. ఎయిడ్స్ బాధితులలో అత్యధికులు [[ఆఫ్రికా]] ఖండంవారే. వారి తరువాత స్థానంలో [[భారత దేశము|భారతదేశం]] ఉంది. అంతే కాదు భారత దేశంలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య [[ఆంధ్ర ప్రదేశ్]]లో చాలా తొందరగా పెరుగుతుందని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(NACO) చెబుతుంది. 2009 లెక్కల ప్రకారం మన దేశంలొ మొత్తం HIV/AIDS రోగుల సంఖ్య 23,95,442 అలాగే 2009 వరకు మన రాష్ట్రంలో HIV/AIDS రోగుల సంఖ్య 4,99,620 గా ఉంది. ఒక్క 2011-2012 లోనే నమోదైన HIV/AIDS కేసులు 2,66,919 అదే మన ఆంధ్రప్రదేశ్‌‌లో అయితే 60,952. మన దేశంలొ మొత్తం NACO నుండి ఉచితంగా ART మందులు అందుకుంటున్న HIV/AIDS రోగుల సంఖ్య March 2012 వరకు 5,16,412. ఆంధ్రప్రదేశ్ నుండి 1,13,106 <ref>http://www.nacoonline.org/upload/Publication/State%20Fact%20Sheets/State%20fact%20sheet%20March%202012%20.pdf</ref> <ref>http://www.nacoonline.org/Quick_Links/Directory_of_HIV_Data/</ref> గా వుంది. దేశంలో 20% మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు.ఈ సంఖ్యలు ఎప్పటికప్పుడు మారిపోతుఉంటాయి [http://www.nacoonline.org/Quick_Links/Directory_of_HIV_Data/ ఈ పేజిలొ] తరచుగా NACO వారు అన్ని వివరాలను పొందుపరుస్తూఉంటారు. పై సంఖ్యలన్ని అధికారిక లెక్కలు మాత్రమే, NACO లో నమోదు చేసుకొకుండా ప్రైవేటుగా చికిత్స అందే వారి వివరాలు ఇందులో కలపబడలేదు.
 
== ఎయిడ్స్ ఎక్కడ నుండి వచ్చింది? ==
పంక్తి 12:
 
== మనుషుల శరీరంలో ఎయిడ్స్ ఏం చేస్తుంది? ==
హెచ్ఐవి వైరసు మనుషులలో చేరిన వెంటనే, రోగనిరోధకతా శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా వ్యాధి గ్రస్తులు జలుబు తదితర అంటురోగాల బారిన త్వరగా పడతారు. అంతేకాక వ్యాదివ్యాధి నిరొదకత తగ్గినకొద్ది ఎయిడ్స్ అహ్వానిత వ్యాదులు (Opportunistic Infections ) రావటం మొదలు పెడతాయి.ఒక్కసారి గనక ART మందులు వాడటం మొదలుపెడితె ఈ వ్యాదులు రావటం అరుదు.<ref name="avert.org">http://www.avert.org/hiv-opportunistic-infections.htm</ref>
 
== హెచ్ఐవి మరియూ ఎయిడ్స్ ==
పంక్తి 20:
* రక్త పరీక్ష చేసినప్పుడు రోగనిరోదకత బాగా క్షీణించిందని తేలినప్పుడు.CD4 కణాల సంఖ్య ౨౦౦ కంటె తక్కువ ఉన్నప్పుడు
* ఎయిడ్స్ కలిగించిన రుగ్మత ( Opportunitic Infections )
 
 
=== ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు ===
Line 50 ⟶ 49:
* '''లైంగిక సంపర్కం వలన.''' ప్రపంచంలోని అత్యధికులు ఈ మార్గం ద్వారానే ఎయిడ్స్ బారిన పడుతున్నారు.
* '''రక్తం ద్వారా.''' పచ్చబొట్లు పొడిపించుకోవటం వలన, వ్యాధి గ్రస్తుని రక్తదానం వలన కూడా ఎయిడ్స్ వ్యాపించ వచ్చు. పచ్చబొట్టు వళ్ళ ఎందుకంటే, వారు ఒకరికి ఉపయోగించిన సూదినే మళ్ళీ ఇంకొకరికి ఉపయోగిస్తారు, అయితే ఇలాంటి కోవాకే చెందిన క్షవరం, సుంతీ, ఇంజెక్షను మొదలగునవి చేయించుకునేటప్పుడు అప్రమత్తతో మెలగ వలెను.
* '''తల్లి నుండి బిడ్డకు.''' తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఆఖరి వారాలలో ఈ వ్యాదివ్యాధి కోకే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడూ చనుబాల వలన కూడా సంక్రమిస్తుంది. సరయిన చికిత్స తీసుకోనప్పుడు ఈ రకమయిన వ్యాప్తికి ఆస్కారం 20% అయితే, సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసి సరయిన చికిత్స ఇవ్వగలిగితే అప్పుడు ఎయిడ్స్ వ్యాప్తిని ఒక్క శాతానికి తగ్గించవచ్చు.
 
== హెచ్ ఐ వి లక్షణాలు ==
Line 66 ⟶ 65:
మొదలగునవి హెచ్ ఐ వి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.
 
ఒక్కసారి మనిషి శరీరంలొ హెచ్ ఐ వి వైరస్ ప్రవేశించాక కొందరికి పై లక్షణాలలొ కొన్ని కనబడి కొద్దిరోజుల్లొ తగ్గిపోవచ్చు. కొందరిలొ అసలు ఎలాంటి లక్షణాలు కనపడకపొవచ్చు. హెచ్ ఐ వి వైరస్ చాల నెమ్మదిగా, బద్దకంగా శరీరంలో వ్యాపిస్తుంది. హెచ్ ఐ వి నుండి ఎయిడ్స్ దశకు చెరుకోవాటానికొ దాదాపు 10 సంవత్సరాలు <ref> http://www.medicinenet.com/human_immunodeficiency_virus_hiv_aids/article.htm</ref> <ref> http://www.thebody.com/content/art49930.html</ref> పడుతుంది, కొందరిలొ అంతకంటె ఎక్కువ కూడ. కొందరిలో ఈ పది సంవత్సరాల కాలంలొ ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. దీన్నే Asymptomatic Period అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు హెచ్ ఐ వి టెస్ట్ చెసుకొని నిర్ధారించుకోవాలి. సరియైన సమయంలొ ART మందులు వాడటం మొదలుపెడితె జీవితకాలాన్ని 25 నుండి 30 సంవత్సరాలవరకు పొడిగించుకొవచ్చు.<ref name="aidsmeds.com">http://www.aidsmeds.com/articles/hiv_survival_uk_1667_21328.shtml</ref> <ref name="aidsmap.com">http://www.aidsmap.com/page/1430966/</ref> <ref>http://www.aidstruth.org/denialism/myths/ltnp</ref> . ప్రతి సంవత్సరం కొత్త కొత్త మందులు అందుబాటులొకి రావటం ద్వార ఎయిడ్స్ రొగుల జివితకాలం పెరుగుతు ఉంటుంది.
 
[[దస్త్రం:Symptoms of AIDS.png|thumb|left|260px|ఎయిడ్స్ ప్రధాన లక్షణాలు.]]
Line 75 ⟶ 74:
 
'''చికిత్స'''
నెవిరపిన్ ఓరల్ డ్రాప్స్ డాక్టర్ చెప్పిన మోతాదులో (ఈ పట్టిక చూడండి)వాడండి.<ref> http://www.merck.com/media/mmpe/pdf/Table_280-3.pdf</ref>
 
== హెచ్ఐవి మరియు ఎయిడ్స్‌ల చికిత్స ==
 
HIV ని పూర్తిగా నిర్మాలిస్తాం అన్న ప్రకటన ఎంత అబద్దమో HIV కి చికిత్స లేదు అన్నది అంతె అబద్ధం. HIV కి WHO ప్రామాణికరించిన అత్యంత సమర్థవంతమైన చికిత్స ఉంది. ఈ ART మందులతొ మరియు మంచి జీవన శైలిసహాయంతొ, HIV లేని వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారొ HIV ఉన్న వాళ్ళు దాదాపు అన్ని రోజులు బ్రతకడం ఈ రోజుల్లొ సుసాద్యం<ref>http://www. name="aidsmeds.com"/articles/hiv_life_exectancy_survival_1667_14989.shtml</ref><ref>http://www.aidsmeds.com/articles/hiv_survival_uk_1667_21328hiv_life_exectancy_survival_1667_14989.shtml</ref>.<ref name="aidsmap.com"/><ref>http://www.everydayhealth.com/hiv-aids/living-longer-with-hiv.aspx</ref> <ref>http://www.aidsmap.com/page/1430966/</ref><ref> http://www.thebody.com/content/64389/life-expectancy-keeps-rising-for-people-with-hiv-p.html</ref>.కాని ఇది అన్ని వేళలా సాద్యం కాదు రోగి మందుల వేళకు వేసుకొవటం(Drug Adherence), రోగి జీవన శైలి ( ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లు), పౌష్టికరమైన అహారం (Protein Rich Food), వేళకు డాక్టరు గారు సూచించన ప్రకారం Lab Testలు, మీరు మందులు ప్రారంబించినప్పుడు ఉన్న CD4 సంఖ్య వీటన్నింటి పైన అదారపడి ఉంటుంది. ఒక్క సారి చికిత్స ప్రారంభించిన తర్వాత చికిత్సను నిలిపివేయడం అత్యంత ప్రమాదకరం ఒక్కసారి గనక చికిత్స ప్రారంబిస్తె జీవితాంతం మందులు వెసుకొవలసి ఉంటుంది. ప్రస్తుతానికయితే ఎయిడ్స్‌ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి, అవి కొంచెం ఖరీదయినవే. కొన్ని హెచ్ఐవి వైరసులు కొన్ని మందులను తట్టుకోగలవు, అలాగె ఒకే రకమైన మందులను కొన్ని సంవత్సారలు వాడుతుపోతుఉంటే హెచ్ఐవీ వైరస్ మందులను తట్టుకునే సామర్ధ్యం పెంచుకుంటాయి. అందుకనే ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుస్తు ఉంటారు. కొన్నయితే ఒకటి కంటే ఎక్కువ మందులను తట్టుకోగలుగుతున్నాయి.దీనినే వైరస్ రెజిస్టన్స్ అంటారు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి రెండు మూడు రకాల మందులను వాడుతూ ఉంటారు ఈ మందులనే హెచ్ఐవి కాక్‌టెయిల్ అని లేదా Fixed Dose Combination ( ఇందులో రెండు లేదా అంతకంటె ఎక్కువ మందులు ఒకే టాబ్లెట్ గా ఉంటాయి ) అని పిలిస్తారు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు.
 
హెచ్ఐవి చికిత్సకు సంబంధించి ముఖ్యమయిన మందులు వీటినే ART ( Antiretroviral Therapy) లేదా ARV's(Antiretrovirals) అని పిలుస్తారు. వీటిని అవి పనిచేసె తీరును బట్టి వెర్వెరు తరగతులుగా విభజించారు.ఇక్కడ భారతదేశంలొ దొరికె మందులను మరియు చౌకగా దొరికే వాటిని మాత్రమె పొందుపరచబడినవి. ఇవికాక మనదేశంలో దొరకని మందులు, మనదేశంలొ దొరికుతు ఖరీదైన మందులు వున్నాయి. వీటిని ఇక్కడ పొందుపరచడంలేదు.
Line 105 ⟶ 104:
# SQV (Saquinavir) [[సాక్వినవిర్]]
 
ఈ మందులు ఒకప్పుడు కేవలం ధనిక దేశాలలొ మాత్రమె లబించేవి. ఒకప్పటితొ పొలిస్తె ఇప్పుడు వీటికయ్యె ఖర్చు చాల తక్కువ. పెటెంట్ల ను అడ్డం పెట్టుకొ వెలాది రుపాయలకు అమ్ముకునె కంపనీలకు మన ఇండియా కంపనీలు నిర్గాంతపొయెలా చేశాయి. మన దెశానికి చెందిన సిప్లా , అరబిందో, హెటెరో, రాంబక్సి, ఏంక్యుర్ వంటి పార్మసి కంపనీలు ఆంట్రి రిట్రోవైరల్స్ తయారి మొదలుపెట్టాక ART మందుల దరలు చాల వరకు తగ్గాయి. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక రొగికి మొదటి లైనుకు అయ్యె చికిత్స ఖర్చును రుపాయలు 14000 నుండి 17000 వరకు ఉంది.<ref> http://www.avert.org/generic.htm</ref> <ref>http://aids.about.com/od/hivmedicationfactsheets/a/affordable.htm </ref> <ref>http://www.business-standard.com/india/news/low-cost-hivaids-drugs-to-be-available-in-india-by-oct-end/113628/on</ref> <ref>http://en.wikipedia.org/wiki/Cipla#Struggle_against_HIV.2FAIDS_in_the_developing_world</ref>. ప్రపంచంలొ ఉత్పత్తి అయ్యే ART మందుల వాటాలొ మన ఇండియా కంపనీలే 65%-70% వరకు ఉత్పత్తి చేస్తున్నాయి<ref>http://articles.timesofindia.indiatimes.com/2011-02-10/india-business/28542384_1_arvs-generic-companies-pepfar</ref>. ఎన్నొ అప్రికా దేశాల హెచ్ ఐ వి పాజిటవ్ వ్యక్థుల ప్రాణాలను ఈ కంపనీలు కాపాడుతున్నాయి
 
ఈ మందులు ఒకప్పుడు కేవలం ధనిక దేశాలలొ మాత్రమె లబించేవి. ఒకప్పటితొ పొలిస్తె ఇప్పుడు వీటికయ్యె ఖర్చు చాల తక్కువ. పెటెంట్ల ను అడ్డం పెట్టుకొ వెలాది రుపాయలకు అమ్ముకునె కంపనీలకు మన ఇండియా కంపనీలు నిర్గాంతపొయెలా చేశాయి. మన దెశానికి చెందిన సిప్లా , అరబిందో, హెటెరో, రాంబక్సి, ఏంక్యుర్ వంటి పార్మసి కంపనీలు ఆంట్రి రిట్రోవైరల్స్ తయారి మొదలుపెట్టాక ART మందుల దరలు చాల వరకు తగ్గాయి. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక రొగికి మొదటి లైనుకు అయ్యె చికిత్స ఖర్చును రుపాయలు 14000 నుండి 17000 వరకు ఉంది.<ref> http://www.avert.org/generic.htm</ref> <ref>http://aids.about.com/od/hivmedicationfactsheets/a/affordable.htm </ref> <ref>http://www.business-standard.com/india/news/low-cost-hivaids-drugs-to-be-available-in-india-by-oct-end/113628/on</ref> <ref>http://en.wikipedia.org/wiki/Cipla#Struggle_against_HIV.2FAIDS_in_the_developing_world</ref>. ప్రపంచంలొ ఉత్పత్తి అయ్యే ART మందుల వాటాలొ మన ఇండియా కంపనీలే 65%-70% వరకు ఉత్పత్తి చేస్తున్నాయి<ref>http://articles.timesofindia.indiatimes.com/2011-02-10/india-business/28542384_1_arvs-generic-companies-pepfar</ref>. ఎన్నొ అప్రికా దేశాల హెచ్ ఐ వి పాజిటవ్ వ్యక్థుల ప్రాణాలను ఈ కంపనీలు కాపాడుతున్నాయి
 
=== మందులు ఎప్పుడు మొదలు పెట్టాలి?===
Line 114 ⟶ 112:
 
== ఎయిడ్స్‌ని అరికట్టడం ==
అయితే ఎయిడ్స్‌ను పూర్తిగా నివారించె చికిత్స ప్రస్తుతానికి లేదు. అందుకని దానిని నివారించడం ఎంతో ఉత్తమం. ఎయిడ్స్ రాకుండా దానిని అరికట్టటానికి చాలా మార్గములు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని రిఫరల్ ఆసుపత్రులలో స్వఛ్ఛందంగా రక్తం పరీక్షించుకోడానికి, సరియైన సలహాలు పొందడానికి VCTC కేంద్రాలను ఏర్పరచింది. [[దస్త్రం:Vctc,gh,mcl.jpg|thumb|right]]
 
===సురక్షితమయిన శృంగారం ===
Line 140 ⟶ 138:
# ఎలాంటి వ్యాదులైన వస్తె సరియైన సమయానికి డాక్టరుగారికి చూపించుకొవటం.
#దూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
#మీ CD4 సంఖ్య బాగా తగ్గినప్పుడు ఎయిడ్స్ రుగ్మతలు రాకుండా HIV మందులతో పాటుగా Prophylaxis తీసుకొవటం<ref>http://www. name="avert.org"/hiv-opportunistic-infections.htm</ref>. ఎయిడ్స్ కు సంబందించిన చాల రుగ్మతలు రాకుండా Prophylaxis మందులు వున్నాయి
 
== కొన్ని ప్రశ్నలు ==
Line 147 ⟶ 145:
* శరీరంలోని రోగనిరోధక శక్తికి అందకుండా దాక్కు ని ఉన్న [[హెచ్.ఐ.వీ]] వైరస్ లక్షణాలను గుర్తించి దానిపై పోరాడే వ్యాక్సిన్ తయారైంది<ref>http://www.pallibatani.com/view-458-ap-roundup-feature.html</ref>. ఈ వ్యాక్సిన్‌ను ఒరేగాన్ వర్సిటీ విద్యార్థులు కనుగొన్నారు. ఇది శరీరంలోని హెచ్ఐవీ వైరస్‌పై తీవ్రంగా పనిచేస్తుంది. శరీరంలో ఏ మూలన దాక్కున్న వైరస్‌నైనా ని యంత్రించి ఇతర శరీర భాగాలపై దాని ప్రభావం లేకుండా చేస్తుంది. వ్యాక్సిన్‌ను ఇంజక్షన్ ద్వారా అందిస్తారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వైరస్ వృద్ధి చెందకుండా చూస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.
* '''ఎయిడ్స్ గ్యారంటీగా నయం చేయగలమని కొందరు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. నమ్మవచ్చా?'''
:ఇంతవరకు ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నయం చేసే మందులు తయరు కాలేదు. అయితే ఎయిడ్స్ దశలో రోగి జీవిత కాలాన్ని పొడిగించే "ఎ.అర్.టి." మందులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 45 ART సెంటర్లలొ NACO ఉచితంగా మందులను ఇస్తుంది. <ref>http://www.nacoonline.org/upload/Directory%20of%20Service%20Facilities/List%20of%20functional%20355%20ART%20Centres%20as%20on%20March-2012.pdf</ref> ART మందులు తప్ప వెరె ఏ మందులు హెచ్ ఐ వి / ఎయిడ్స్ పైన పని చేయవు గ్యారంటీగా ఎయిడ్స్ నయం చేస్తామంటూ ప్రకటనలు ఇచ్చేవారిని నమ్మకండి.
* హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగుల్లో సిడి-4 కౌంట్ 200కు తగ్గగానే పలు కేంద్ర నాడీ మండల వ్యాధులు చుట్టుముడతాయి.హైలీ యాక్టివ్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ (హార్ట్) చికిత్సతో వ్యాధిని నియంత్రించే అవకాశం కలిగిఇంది.
* '''డాక్టర్లు నేను హెచ్ ఐ వి పాజిటివ్ గా నిర్దారించారు, నేను వెంబడే చనిపోతానా? ''' <ref>http://www.thebody.com/content/art46391.html#10</ref>
"https://te.wikipedia.org/wiki/ఎయిడ్స్" నుండి వెలికితీశారు