లామివుడిన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: వ్యాది → వ్యాధి using AWB
పంక్తి 1:
[[దస్త్రం:261px-Lamivudine_Structural_Formulea_VLamivudine Structural Formulea V.1.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Lamivudine, లామివుడైన్ ( 2',3'-dideoxy-3'-thiacytidine, 3TC, brand name Epivir®) అనేది HIV-1 మరియు Hepatitis B చికిత్సలో ఉపయోగించె nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు 3TC పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV మరియు Hepatitis B చికిత్స కోసం 17-Nov-1995<ref>http://www.avert.org/aids-drugs-table.htm </ref> రొజున అమోదించబడినది.
 
== మోతాదు ( Dosage ) ==
Lamivudine టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది. ఈ మందును పిల్లలు కూడ తీసుకొనవచ్చును. పరికడుపున కాని తిన్న తర్వాతగాని వెసుకొవచ్చు. ఈమందును ఒక్కదానినే వెసుకోకూడదు దీనితో పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగే NNRTI కి చెందిన ఒక మందుతో కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు. ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపోతే గుర్తుకు వచ్చిన వెంబడే వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
 
HIV తో ఉన్న పెద్దలకు డొస్ 150mg150&nbsp;mg రెండుసార్లు ప్రతిరోజు వేసుకొవాలి.
Hepatitis B తో ఉన్న పెద్దలకు డొస్ 100mg100&nbsp;mg రోజుకు ఒకసారి. HIV మరియు Hepatitis B రెండు ఉన్న వాళ్ళకు HIV డొస్ వర్తిస్తుంది.
3 నెలల నుండి 12 సంవత్సరాల పిల్లలకు 1.4-2 4–2&nbsp;mg ప్రతి 0.45 &nbsp;kg లకు రెండు సార్లు, కాని రోజుకు 150 &nbsp;mg కంటే మించకూడదు.
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
{{ఎయిడ్స్ మందులు}}
పంక్తి 14:
# Pancreatitis: ఇది రావటం చాల అరుదు కాని విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. క్లినికల్ ట్రయల్స్ లో 2,613 వ్యక్తులు దీనిని వాడితే 9 మందికి ఇది కనిపించింది, 0.3% మందికి ఇది కనిపించిందన్నమాట.<ref>http://www.rxlist.com/epivir-drug/side-effects-interactions.htm</ref> కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, వాంతివచ్చేటట్టు అనిపించటం దీని ప్రధానలక్షణాలు.
# Pheripheral Neauropathy (నరాల బలహీనత): Lamivudine వల్ల వచ్చే దుష్ప్రభావాలలో ఇది కూడ ఒకటి. కాళ్ళు మొద్దుబారటం( తిమ్మిర్లు) అలాగే జలదరించటం. అరికాళ్ళలొ మంటలు. ముఖ్యంగా ఈ లక్షణాలు రెండుకాళ్ళలొ కనిపిస్తుంది. ఈలక్షణాలను మొదట్లొనొ కనిపెట్టి ఈ మందును వాడటం అపివేసె ఇదే తరగతికి చెందిన (NRTIs) Zidovudine నుకాని TDF (Tenofovir) టెనొఫవిర్ ను కాని వాడితె Pheripheral Neauropathy నివారించవచ్చును. ఈలాగె వాడితె నొప్పులు శాశ్వతంగా ఉండిపోయె ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తె ఈ మందును మార్చడం తప్ప వేరె ప్రత్యామ్నాయం లేదు. Lamivudine వల్ల వచ్చే Neauropathy , Stavudine కంటె చాలతక్కువగా వుంటుంది.
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలొ వస్తుంది. రక్తంలొ Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగా 0.50-2.20 &nbsp;mmol/L మధ్యలొ వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులొ నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలొ ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలొ Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాదివ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలొ ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
# Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహం లొ కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్గకాలికంగా వాడినప్పుడు మాత్రమె వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలొ ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
# సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం. ఇవ్వన్ని కొన్ని రోజుల్లొ మాయమవుతాయి.
"https://te.wikipedia.org/wiki/లామివుడిన్" నుండి వెలికితీశారు