టెనొఫవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: వ్యాది → వ్యాధి using AWB
పంక్తి 1:
[[దస్త్రం:620px-Tenofovir.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Tenofovir disoproxil fumarate, '''టెనొఫవిర్''' ( (2R)-1-(6-amino-9H-purin-9-yl)propan-2-yl]oxy}methyl)phosphonic acid, TDF, brand name Viread®) అనేది HIV-1 మరియు hepatitis B చికిత్సలో ఉపయోగించే nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము. దీనికి TDF పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV-1 చికిత్స కోసం 26-Oct-2001 <ref>http://www.avert.org/aids-drugs-table.htm </ref> రోజున అమోదించబడినది. ఈ మందును Gilead Sciences అనే సంస్థచే కనిపెట్టబడినది.
 
== మోతాదు ( Dosage ) ==
ఎయిడ్స్ మందుల
Tenofovir టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది. ఈ మందును పిల్లలు కూడ తీసుకొనవచ్చును. పరకడుపున కాని తిన్న తర్వాతగాని వేసుకోవచ్చు. ఈమందును ఒక్కదానినే వేసుకోకూడదు దీనితో పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగే NNRTI కి చెందిన ఒక మందుతో కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు. ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపోతే గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది. HIV తో ఉన్న పెద్దలకు డొస్ 300mg300&nbsp;mg రోజుకు ఒకసారి ప్రతిరోజు వేసుకొవాలి.
 
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Viread_1587.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
 
#ఎముకల సమస్యలు: క్లినికల్ ట్రయల్స్ తెలిందెంటంటె ఈ మందు నడుము మరియు వెన్నముక ఎముకలలోని bone in mineral density (BMD) ను తగ్గించటం జరిగింది. మీకు నడుమునొప్పి కాని వెన్నముక్క నొప్పి కాని వస్తె వెంబడె మీ డాక్టరుకు తెలపండి. Calcium మరియు Vitamin D తీసుకొంటె ఎంతవరకు ఈ దుష్ప్రబావాన్ని తగ్గించవచ్చొ తెలియదుకాని ఈ మందు తీసుకొనె వాళ్లు ఈ మాత్రలను వేసుకొవటం మంచిది.
#కిడ్ని సమస్యలు: ఈ మందు వేసుకునె వాళ్లలొ కిడ్ని సమస్యలు తలెత్తవచ్చు. ఇందుకొసం మీ డాక్టరు "creatinine clearance" చెస్తు మీ కిడ్నిలు ఎలా పని చేస్తున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఈ టెస్టును బట్టి మీకు టెనొపవిర్ ను కొనసాగించాలొ లేదొ మీ డాక్టరు నిర్ణయిస్తాడు.
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలొ వస్తుంది. రక్తంలొ Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగా 0.50-2.20 &nbsp;mmol/L మధ్యలొ వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులొ నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలొ ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలొ Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాదివ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలొ ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
# Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహం లొ కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్గకాలికంగా వాడినప్పుడు మాత్రమె వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలొ ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
# సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, కాళ్ళు చేతులు మొద్దుబారటం,ఎదలొ కాలటం(Heartburn). ఇవ్వన్ని కొన్ని రోజుల్లొ మాయమవుతాయి.
"https://te.wikipedia.org/wiki/టెనొఫవిర్" నుండి వెలికితీశారు