డిడనొసిన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: వ్యాది → వ్యాధి using AWB
పంక్తి 1:
[[దస్త్రం:220px-Didanosine2.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Didanosine,'''డిడనొసిన్''' (2',3'-dideoxyinosine, ddI, brand name Videx®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించె nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు DDI పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 31-Oct-2000 <ref>http://www.avert.org/aids-drugs-table.htm </ref> రొజున అమోదించబడినది.
 
== మోతాదు ( Dosage ) ==
పంక్తి 7:
Didanosine టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది.. ఈ మందును పిల్లలకు టాబ్లెట్ ల రూపంలొ ఇవ్వటానికి వీలులేదు, పౌడరు రూపంలొ ఇవ్వవలసి ఉంటుంది. ఈ మందును తినకముందు మాత్రమే వేసుకొవాలి. తిన్న తర్వాత వేసుకుంటె ఈ మందు శరీరంలొ సరిగ్గా కరగదు. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగె NNRTI కి చెందిన ఒక మందుతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
 
HIV తొ ఉన్న పెద్దలకు డొస్ 200mg200&nbsp;mg ( 60 Kgs కంటె ఎక్కువ బరువు వున్నవారికి) టాబ్లెట్ రెండుసార్లు ప్రతిరోజు వేసుకొవాలి.60 Kgs కంటె తక్కువ బరువు వున్నవారికి 125Mg టాబ్లెట్ రెండుసార్లు ప్రతిరోజు వేసుకొవాలి
 
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
పంక్తి 14:
# Pancreatitis: ఇది రావటం చాల అరుదు కాని విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, వాంతివచ్చేటట్టు అనిపించటం దీని ప్రధానలక్షణాలు.
# Pheripheral Neauropathy (నరాల బలహీనత): Didanosine వల్ల వచ్చే దుష్ప్రబావాలలొ ఇది సాధారణం. కాళ్ళు మొద్దుబారటం( తిమ్మిర్లు) అలాగే జలదరించటం. అరికాళ్ళలొ మంటలు. ముఖ్యంగా ఈ లక్షణాలు రెండుకాళ్ళలొ కనిపిస్తుంది. ఈలక్షణాలను మొదట్లొనొ కనిపెట్టి ఈ మందును వాడటం అపివేసె ఇదే తరగతికి చెందిన (NRTIs) వెరె మందును మందును వాడి Pheripheral Neauropathy నివారించవచ్చును. ఈలాగె వాడితె నొప్పులు శాశ్వతంగా ఉండిపోయె ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తె ఈ మందును మార్చడం కాని Dosage Adjustment చెయడం తప్ప వేరె ప్రత్యామ్నాయం లేదు.
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలొ వస్తుంది. రక్తంలొ Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగా 0.50-2.20 &nbsp;mmol/L మధ్యలొ వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులొ నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలొ ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలొ Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాదివ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలొ ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
# Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహం లొ కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్గకాలికంగా వాడినప్పుడు మాత్రమె వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలొ ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
# సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం. ఇవ్వన్ని కొన్ని రోజుల్లొ మాయమవుతాయి.
పంక్తి 29:
 
<!-- అంతర్వికీ లింకులు -->
 
[[వర్గం:మందులు]]
"https://te.wikipedia.org/wiki/డిడనొసిన్" నుండి వెలికితీశారు