"తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: వ్యాది → వ్యాధి (2) using AWB
చి (clean up, replaced: వ్యాది → వ్యాధి (2) using AWB)
| website =
}}
 
 
 
పురాణాల కాలం నాటి ఇతిహాస చరిత్ర ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. సంగమేశ్వరస్వామి దేవాలయం మూడు నదుల కలయికతో ఏర్పడి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. [[ఖమ్మం జిల్లా]] లో మూడు నదులు కలిసే (కూడలి) ప్రాంతంలో వున్నది సంగమేశ్వరుని గుడి. [[అత్రి మహర్షి]] పేరు మీదుగా '''ఆకేరు''', [[భృగు మహర్షి]] పేరు మీదుగా '''బుగ్గేరు''', [[మౌద్గల్య మహర్షి]] పేరు మీదుగా '''మున్నేరు''' మహాశివరాత్రి రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ కూడలి జాతర జరుగుతుంది. వేల సంవత్సరాల విశిష్ట పుణ్యచరిత్ర గల తీర్థాల శివాలయం భక్తుల విశేష ఆదరణ పొందుతూ ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, కృష్ణా జిల్లాలతో పాటు చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర భక్తుల పూజలందుకుంటోంది.
 
===ఇబ్బందుల్లో అభివృద్ధి===
ఊరికి చాలా దూరంలో వుండటం వల్ల సరైన రక్షణ లేదు. దేవాలయంలో పలుసార్లు దొంగతనాలు జరిగి ఉత్సవ విగ్రహాలు మాయమయ్యాయి. గుడి ఆధీనంలో ఉన్న 120 ఎకరాల మాన్యం భూముల కౌలుదారుల వద్ద నుంచి కౌలు వసూలు చేయడంలో సరైన వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం దేవాలయానికి రావలసిన ఆదాయం రావడం లేదనేది మరో సమస్య.
 
 
==త్రికూటాలయం పత్యేకతలు, విశేషాలు==
ముద్గలుడు ఇతఁడు నిర్జితవిషయేంద్రియుఁడు అయి ఉంఛవృత్తిని జీవించుచు దేవపితృ పూజనములు ఆచరించుటయందు దుర్వాసాదిమునులను ప్రమోదమగ్న మానసులుగ చేసెను. మఱియు ఇతఁడు దేవలోకమును ఒల్లక కేవలసత్వమును చేకొని నిర్వికల్పము అయిన జ్ఞానయోగమును అవలంభించి తుల్యనిందాస్తుతియును, సమలోష్ఠకాంచనుఁడును అయి పరమసిద్ధిని పొందెను. 2. అజమీఢుని రెండవ కొడుకు అగు నీలుని వంశస్థుఁడు. తండ్రి భర్మ్యాశ్వుఁడు లేక హర్యశ్వుఁడు. కొడుకు దివోదాసుఁడు. కూఁతురు గౌతముని భార్య అగు అహల్య. ఇతఁడు క్షత్రియుఁడు అయినను తపోమహిమచే ఇతని వంశజులు బ్రాహ్మణులు అయిరి. వారే మౌద్గల్య గోత్రులు.
 
పూర్వం నలుడనే రాజు కూతురు ఇంద్రసేన మౌద్గల్య ఋషి ని పెళ్లి చేసుకుంది . కొన్నాళ్ళకి ద్గల్యుడికీ కుష్ఠు వ్యాదివ్యాధి పట్టుకుంది . ఆ వ్యాదివ్యాధి తో భాగా చితికినట్లయి ముసలి తనం వచ్చిందతనికి . రాను రాను చర్మం , గోర్లు పూడిపోయినాయి . దానికి తోడు పరమ కోపిష్ఠి అతడు . ఇవన్ని సహిస్తూభర్త ను సేవిస్తూ ఉంది ఇంద్రసేన . వండి భర్తకు పెట్టి అతను తిని విడిచిన ఎంగిలి కాస్త తిని లేచేది ఆమె .
ఇలా ఉండగా ఒకనాడు భోజనం లో మౌద్గల్యుని బొటన వ్రేలు విస్థట్లో తెగిపడింది . అసహ్యంచుకోలేదు ఇంద్రసేన . ఆ వేలు తీసి పక్కన పెట్టి రోజులాగే ఉచ్ఛిష్ఠం తినటం మొదలు పెట్టింది . ఆది చూసి మౌద్గల్యుని మనసు కరిగి ఆమెను దగ్గరకు తీసుకొని ” ఏమీ కోరుకుంటావో కోరుకో వరమిస్తాను ” అన్నాడు .
అంతట ‘ ఈ భీభత్స రూపం విడిచి పెట్టు ” అంది . ” ఎన్నాళ్ల నుంచో వాంచతో ఉన్నాను , తపశ్శలివి నువ్వు . అందమైన ఐదు రూపాలు ధరించి నన్ను అనుభవించు ” అంది . ఇంద్రసేన . ఆమె అడిగినంతా చేసాడు మౌద్గల్యుడు . చూస్తుండగానే కుష్ఠు రోగం మాయమైనది . నవయవ్వన ఐదురుపాల తో ఆమెని దగ్గరకు తీసుకున్నాడు మౌద్గల్యుడు . ఎన్నో సంవత్సరాలు ఇద్దరు కామవిలాసాలతో కాలం గడిపారు . తుధకి సంతృప్తి పడి ఆమెని వదిలి వెళ్ళి ఘోరమైన తపస్సు చేశాడు మౌద్గల్యుడు . చివరకు శరీరం విడిచి స్వర్గానికి వెళ్ళి సుఖపడ్డాడు .
 
==ఎలా చేరుకోవాలి ?==
 
 
==చిత్రమాలిక==
== ఇతర లంకెలు ==
* [http://www.prabhanews.com/khammam/article-427569 ఆంధ్రప్రభలో తీర్థాల శివాలయం గురించిన వ్యాసం]
 
 
[[వర్గం:తెలంగాణ దేవాలయాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1413882" నుండి వెలికితీశారు