పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: Express → ఎక్స్‌ప్రెస్ using AWB
పంక్తి 1:
[[File:000Guntur Division.JPG|thumb|[[గుంటూరు డివిజను]] రూట్ మ్యాప్, [[దక్షిణ మధ్య రైల్వే]], [[భారత దేశము|భారతదేశం]] ]]
[[File:Landscape view at Guntur from Janmabhoomi Express.jpg|thumb|'' 'జన్మభూమి ఎక్స్‌ప్రెస్' '' నుండి గుంటూరు డివిజన్ 'పగిడిపల్లి-నల్లపాడు' '' విభాగంలో '' ల్యాండ్‌స్కేప్ వీక్షణ]]
'' పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము '' '[[భారతదేశం]] నందు [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో ఒక చిన్న రైల్వే లైన్, ఇది [[సికింద్రాబాద్ జంక్షన్]] మరియు [[గుంటూరు జంక్షన్]] లను కలుపుతుంది మరియు [[భారతదేశం రైల్వే స్టేషన్ల జాబితా | సికింద్రాబాద్- ఖాజీపేట-విజయవాడ]] రైలు మార్గమునకు ఒక ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఇది [[దక్షిణ మధ్య రైల్వే]] లోని [[గుంటూరు రైల్వే డివిజను]] యొక్క. పరిధిలోకే వస్తుంది. ఇది ఒక సింగిల్ లైన్ మార్గము మరియు విద్యుద్దీకరణ జరగని మార్గము.
 
== ప్రారంభోత్సవం ==
పంక్తి 25:
== దూరాలు ==
[[File:View of river krishna at guntur-nalgonda border in Andhra Pradesh 2009.jpg|thumb|గుంటూరు రైల్వే డివిజను లోని పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము విభాగంలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నుండి కృష్ణా నది దృశ్యం]]
ఈ క్రింద సూచించినవి [[సికింద్రాబాదు #సికింద్రాబాదు జంక్షన్|సికింద్రాబాదు ]] నుండి వివిధ స్టేషన్లు మధ్య దూరం తెలియజేస్తుంది.
*[[సికింద్రాబాదు #సికింద్రాబాదు జంక్షన్|సికింద్రాబాదు ]] ----0 కి.మీ.
*బీబీనగర్----------34 కి.మీ.[ప్రధాన లైన్]
*రామన్నపేట--------75 కి.మీ.
పంక్తి 37:
*సత్తెనపల్లి-------240 కి.మీ.
*నల్లపాడు జంక్షన్-------279 కి.మీ.[గుంతకల్-విజయవాడ లైన్ లో జంక్షన్]
*[[గుంటూరు #గుంటూరు రైల్వే స్టేషను|గుంటూరు జంక్షన్]] ----------284 కి.మీ.[విజయవాడ-చెన్నైమార్గములో ఒక ప్రధాన జంక్షన్‌గా ఉన్న [[తెనాలి]] కి దారితీస్తుంది.]
 
==మూలాలు==