కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శతాబ్ధ → శతాబ్ద (11) using AWB
చి →‎మాధ్యమం: clean up, replaced: ఎక్స్ప్రెస్ → ఎక్స్‌ప్రెస్ using AWB
పంక్తి 139:
పుస్తకాల సంత, '''ది డోవర్ లేన్ మ్యూజిక్ ఫెస్టివల్''' ,మరియు నందికార్ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుకుంటారు.
=== మాధ్యమం ===
కోల్‌కత నగరంలో అత్యధికంగా ప్రజాదరణ పొందుతున్న బెంగాలీ భాషా దిన పత్రికలలో ఆనందబజార్ పత్రిక, బారతమాన్, సంగబాద్ ప్రితి దిన్, ఆజ్కాల్, దైనిక్ స్టేట్స్ మాన్ మరియు గనశక్తి. కోల్‌కత నగరంలో ప్రచురించబడి అందజేయబడుతున్న ప్రధాన ఆంగ్ల దినపత్రికలు ది స్టేట్స్ మాన్ మరియు ది టెలిగ్రాఫ్. కోల్‌కత నగరంలో ప్రచురించబడి అందజేయబడుతున్న ప్రధాన ఆంగ్ల దినపత్రికలు దేశం అంతటా ప్రజాదరణ పొందిన టైంస్ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ టైంస్, ది హిందూ, ది ఇండియన్ ఎక్స్‍ప్రెస్ మరియు ఆసియన్ ఏజ్. తూర్పు భారతదేశంలో అతి బృహత్తర వాణిజ్యం కలిగిన కోల్‌కత నగరంలో అధికంగా అమ్మబడుతున్న ఆర్ధిక ప్రయోజనల విషయాలను అందిస్తున్న పత్రికలు ది ఎకనమిక్ టైంస్, ది ఫైనాంషియల్ ఎక్స్ప్రెస్ఎక్స్‌ప్రెస్, బిజినెస్ లైన్ మరియు బిజినెస్ స్తాండర్డ్. అల్పసంఖ్యాక ప్రజలు చదువుతున్న భాషా ప్రాతిపదిక కలిగిన పత్రికలు హిందూ, ఉర్దూ, గుజరాతీ, ఒరియా, పంజాబీ, మరియు చైనీస్ భాషా పత్రికలు. కోల్‌కత నగర ప్రధాన వార, మాస, పక్ష పత్రికలు దేష్, సనంద, సప్తహిక్ భారత్‍ మాన్, ఉనిష్-కురి, ఆనందలోక్ మరియు ఆనంద మేలా. చారిత్రకంగా కోల్‌కత నగరం చిన్న పత్రికా ఉధ్యమానికి కేంద్రబిందువుగా గుర్తింపు పొందింది.
 
రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఆల్ ఇండియా రేడియో పలు ఏ ఎం రేడియో స్టేషన్న్‍స్ ద్వారా ప్రసారాలను నిర్వహిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు