రైలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: Express → ఎక్స్‌ప్రెస్ (2) using AWB
పంక్తి 1:
[[File:5051 Earl Bathurst Cocklewood Harbour.jpg|right|300px|thumb|ఆవిరితో నడిచే రైలు బండి]]
[[File:KCG-Nizamabad Passenger at Alwal 01.jpg|thumb|300px|డీజిలుతో నడిచే రైలు బండి (భారతీయ రైల్వే) ]]
[[File:Pune Karjat passenger Indian Railways.jpg|thumb|300px|విద్యుత్తో నడిచే రైలు బండి (భారతీయ రైల్వే)]]
[['''రైలు]]''' ([[ఆంగ్లం]] Train) అనగా ఒకదాని వెనుక ఒకటి తగిలించబడిన బోగీలతో పట్టాల మీద ప్రయాణిస్తూ, ప్రయాణీకులను లేదా సరుకులను ఒకచోటు నుంచి మరొక చోటకి చేరవేసే ఒక రవాణా సాధనం. దీనిని గ్రాంథిక భాషలో [[ధూమశకటం]] అని కూడా అంటారు. ఈ రైళ్ళు పోయే మార్గమును రైలు మార్గము అందురు. మొట్టమొదట ఆవిరి యంత్రాన్ని స్కాట్లాండు దేశానికి చెందిన [[జేమ్స్ వాట్]] ('''James Watt''') అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ''' "గ్లాస్ గో(Glasgow)"''' విశ్వవిద్యాలయంలో''' 1776లో''' కనుగొన్నాడు. దీన్ని ఆధారంగా చేసుకొని అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా రైలు ఇంజను, రైలు మార్గములు రూపొందించబడినవి. మొదట్లో దీనిని వస్తువులను చేరవేయడానికి మాత్రమే వాడేవారు. ఆ తర్వాత ప్రయాణీకులను చేరవేయడానికి కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి రవాణా సాధనంగా ఇది బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా '''"బుల్లెట్ రైళ్లు(Bullet Trains)"''' బాగా వాడుకలో ఉన్నాయి. ఇవి గంటకు 400 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి.
 
==చరిత్ర==
పంక్తి 29:
[[అమెరికా]] లో ఆలివర్ ఇవాన్స్ అనే ఇంజనీరు, ఎడింబరోలో విలియం సైమింగ్‍టన్ ఆవిరితో నడిచే వాహనాలను నిర్మించారు. కానీ రోడ్లు సరిగా లేనందున వాటి ఉపయోగం కనిపించలేదు. 1790 ప్రాంతంలో రిఛర్ట్ ట్రెవితిక్ అనే గనుల ఇంజనీరు తన ప్రయోగశాలలో కొన్ని వాహనాల నమూనాలు చిన్న పరిమాణంలో నిర్మించాడు. 1801 లో ఓ పెద్ద వాహనాన్ని నిర్మించాడు. ఇది [[ఇనుము]] తో చేయబడినది. మధ్య భాగంలో పొగగొట్టం, ప్రయాణీకులు కూర్చోవటానికి దాని చుట్టూ కొన్ని సీట్లు ఉండేవి. అందరూ కలిసి ప్రయాణం చేద్దామని మిత్రులను ఆహ్వానించాడు. కొన్ని వందల గజాల వరకు వాహనం వేగంగా చలించినప్పటికీ, ఆ తరువాత చెడిపోయిన కారణంగా ఒక హోటల్ ఆవరణ లోకి అది చొచ్చుకుని పోయింది. ట్రెవితిక్, అతని స్నేహితులు అక్కడ భోజనం చేస్తూండగా ఏదో చెడువాసన వచ్చింది. ట్రెవితిక్ నిప్పును ఆర్పివేయటం మరచిపోయాడు. దాంతో బాయిలర్ ఖాళీ అయిపోయి, మొత్తం వాహనం భగ్గుమని మండింది.
 
1803 లో అతడు మరో నమూనాను తయారుచేసి కార్న్ వాల్ నుంచి [[లండన్]] వరకు రోడ్డు పై తానే నడుపుకుంటూ వచ్చాడు. అయితే లండన్ చేరేసరికి ఇంజన్ బాగా అరిగిపోయింది. ఇలాంటి వాహనానికి రోడ్డు కంటే రైలు మార్గమే బాగుంటుందని అతడు ఆలోచించాడు. దక్షిణ వేల్స్ లో కార్డిఫ్ దాకా మంచి ట్రాం మార్గం ఉండటాన్ని గమనించిన ట్రెవితిక్ దానిపై వెళ్లటానికి అనువుగా చక్రాల వాహనాన్ని నిర్మించాడు. పది టన్నుల ఇనుమును 70 మంది ప్రయాణీకులను 5 రైలు పెట్టెలలో ఈ వాహనం లాక్కెళ్ళింది. ఇది 19 మైళ్ల రైలు మార్గాన్ని 2 గంటలలో దాటగలిగింది.<br />
 
ఇదొక మంచి ప్రయత్నమని ట్రెవితిక్ కి నమ్మకం కలిగింది. కానీ గ్రామీణ ప్రజల్లో దీనిపట్ల అభిరుచిని పెంపొందించటం ఎలా అని ఆలోచించి, 1808 లో యూస్టన్ చౌక్ వద్ద ఒక వృత్తాకార రైలు మార్గాన్ని నిర్మించి, అందులో ఒకసారి ప్రయాణానికి ఒక షిల్లింగ్ రుసుముగా నిర్ణయించాడు. [[లండన్]] ప్రజలు అత్యాసక్తి తో దీని చుట్టూ తండోపతండాలుగా చేరారు. కానీ కొద్ది రోజుల్లోనే ఒక చక్రం పగిలిపోయి వాహనం బోల్తా పడటంతో కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది. ఆ రోజు నుంచీ దురదృష్టం అతణ్ణి వెంటాడుతూనే వచ్చింది. టైఫాయిడ్ రావటం, చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవటం, పెరు దేశానికి వలస పోవటం, అక్కడ అంతర్యుద్ధం మొదలయ్యేసరికి చిలీ కి, అక్కడనుండి కొలంబియా కి వెళ్ళటం, అనుకున్నవేవీ జరగకపోగా మళ్ళీ యూరప్ కి తిరిగి వచ్చి 1833 లో తన 62 వ యేట కటిక దరిద్రంలో చనిపోవటం అన్నీ తలవని తలంపుగా జరిగిపోయాయి. అయితే తాను చేయలేని పనిని [[జార్జ్ స్టీఫెన్‍సన్]] చేయగలగడాన్ని చూసే వరకూ ట్రెవితిక్ బ్రతికే ఉన్నాడు.
పంక్తి 62:
==స్టీఫెన్‍సన్ విజయం==
[[File:Rocket Tyseley (2).jpg|350px|right|thumb|స్టీఫెన్ సన్ రాకెట్]]
స్టాక్‌టన్, డార్లింగ్ టన్ ల మధ్య నడుస్తున్న రైలు ఉపయోగాలను పరిశీలించాక కమిటీ సభ్యులు లేవదీసిన అభ్యంతరాలన్నీ అర్థరహితమని తేలిపోయింది. 1862 లో కొత్త బిల్లును ప్రతిపాదించగానే దాన్ని బలపరచేవారి సంఖ్య అమాంతంగా పెరిగింది. పార్లమెంటు ఉభయ సభలూ దాన్ని అమోదించాయి. వెంటనే రైలు మార్గ నిర్మాణం కూడా ప్రారంభమైంది. చాట్‌మాస్ ప్రాంతాన్ని రైలు మార్గం వేయటానికి అనువుగా ఉండేలా గట్టిపరచి గట్టు కట్టడానికి స్టీఫెన్ సన్ , అతని కొడుకు రాబర్ట్ అహర్నిశలూ కృషి చేయాల్సి వచ్చింది. ఒక వైపు ఈ మార్గం తయారవుతుంటే మరో వైపు అక్కడ నడవబోయే రైలు ఇంజన్ నమూనాను స్టీఫెన్‌సన్ తయారుచేసి పెట్టాడు. కానీ ఇతర ఇంజన్ నిర్మాతలకు కూడా అవకాశం కల్పించాలనీ, బహిరంగ పోటీలో ఏ నమూనా నెగ్గితే దానికి తుది అనుమతి ఇవ్వాలనీ అధికారులు తీర్మానించారు. బ్రిటిష్ ప్రజల న్యాయ దృష్టి అలాంటిది మరి!
 
పోటీలో నాలుగు నమూనాలు పాల్గొన్నాయి. 1829 అక్టోబర్ లో ఈ పోటీ నిర్వహించబడింది. పోటీకి గాను మొదట 5 యంత్రాలు వచ్చాయి. కానీ ఒకదానిలో గుర్రం ఉందని తెలియగానే అతడు పోటీ నుంచి ఉపసంహరించుకున్నాడు. స్టీఫెన్‌సన్ కాకుండా ఇతర ఇంజన్ నిర్మాతలు కూడా ఉండటం బ్రిటన్ అప్పటికే సాధించిన సాంకేతిక ప్రగతిని సూచిస్తుంది. రైలు మార్గం భవిష్యత్తు వల్ల ఇంజనీర్లలో నానాటికి పెరుగుతున్న ప్రగాఢ విశ్వాసానికి ఇదొక తార్కాణం.
పంక్తి 73:
 
==మాంచెస్టర్-లివర్‌పూల్ మార్గం==
[[File:Planet_replicaPlanet replica.jpg|200px|right|thumb|మాంచెస్టర్-లివర్‌పూల్ మధ్య తిరిగే రైలు]]
[[File:InterCity2 - passenger car interior.jpg|200px|right|thumb|ప్రయాణీకుల రైలు]]
1930 సెప్టెంబర్ 15 వ తేదీన మాంచెస్టర్ లివర్‌పూల్ మార్గం ప్రారంభించబడినది. దురదృష్టవశాత్తు మొదటి రైలు ప్రమాదం కూడా ఆనాడే జరిగింది. రైలు మార్గం బిల్లుకు మద్దతు ప్రకటించిన లివర్ పూల్ పార్లమెంట్ సభ్యుడు విలియం హస్కీనన్ రాకెట్ చేత పక్కకు తోయబడి నప్పుడు గాయాలు తగిలాయి. స్టీఫెన్‌సన్ నిర్మించిన మరో ఇంజన్ లో అతణ్ణి తక్షణం లివర్‌పూల్ ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటలలో అతడు కన్ను మూసాడు. కానీ ఈ దుర్ఘటన కొత్త రవాణా సాధనం అభివృద్ధిని ఆపలేకపోయింది. ఇంగ్లండ్ లో ఎక్కడ చూసినా స్టీఫెన్‌సన్ పేరు మారుమోగిపోయింది. రైలు మార్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వ పరమైన సంస్థను యేర్పాటు చేయాలని కొందరు సూచించినప్పటికీ, చిన్న చిన్న ప్రయివేట్ కంపెనీలే దీన్ని నిర్వహించాలని పార్లమెంట్ తీర్మానించింది. కేంద్రీకృత వ్యవస్థ అవసరాన్ని గుర్తించటానికి ఒక శతాబ్దం కంటే ఎక్కువ పట్టింది.
పంక్తి 85:
 
==వంతెనలపై రైలు మార్గాలు, సొరంగాలలో రైలు మార్గాలు==
[[File:Lancaster_Gate_tubeLancaster Gate tube.jpg|300px|right|thumb|భూగర్భ రైలు మార్గం]]
[[File:Baker Street Waterloo Railway platform March 1906.png|300px|right|thumb|1900 లో సొరంగంలో రైలు మార్గం]]
ఈ ప్రగతిని సాధించటంలో అవి ఎన్నో సహజసిద్ధమైన అవరోధాలను అధిగమించాయి. మామూలు వంతెనలు నిర్మాణం సాధ్యం కాని జలమయ ప్రదేశాల్లో కొత్త నమూనాలు రూపొందించబడ్డాయి. గ్రేట్ సాల్ట్ సరస్సు మీద 20 మైళ్ళ పొడవుతో ఇలాంటి వంతెన ఉంది. భూమి చుట్టు కొలతలో పాతిక భాగం పొడవు గల భూభాగం లో యూరోపియన్ రష్యా ను పసిఫిక్ సముద్రంతో కలిపే ట్రాన్స్ సైబేరియన్ రైలు మార్గం నిర్మించబడింది. ఇలాగే ఆఫ్రికా అడవుల్లోనూ, దక్షిణ అమెరికా పచ్చిక బయళ్ళలోనూ ఆస్ట్రేలియా చిట్టడవుల్లోనూ రైలుమార్గాలు తయారయ్యాయి.
పంక్తి 149:
** ఫాస్ట్ పాసింజర్ రైలు (Fast Passenger train)
** సూపర్ ఫాస్ట్ పాసింజర్ రైలు (Super Fast Passenger train)
** ఎక్స్‌ప్రెస్ రైలు (Expressఎక్స్‌ప్రెస్ train)
* సరుకుల రైలు (Goods train) :
 
పంక్తి 166:
File:ID_diesel_loco_CC_204-06_060403_2512_mri.jpg|GE U20C full computer control locomotive in Indonesia,
దస్త్రం:Tren a las nubes cruzando Viaducto la Polvorilla.jpg||రైలు
File:12713 Sathavahana Expressఎక్స్‌ప్రెస్ at Secunderabad with WAP-4 loco.jpg| WAP-4 loco
File:KJM WDP4 20044.jpg|WDP4 20044
</gallery>
పంక్తి 175:
 
{{ప్రజా రవాణా}}
 
[[వర్గం:వాహనాలు]]
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు