ఆగడు: కూర్పుల మధ్య తేడాలు

Adding Template
చి clean up, replaced: express → ఎక్స్‌ప్రెస్ using AWB
పంక్తి 65:
నవంబర్ నెలమొదట్లో నటుడు [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]] ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా నటించనున్నారని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/gossip/rajendra-prasad-play-mahesh-father-role-aagadu-124906.html|title=మహేష్ తండ్రిగా కామెడీ కింగ్|publisher=వన్ఇండియా|date=November 4, 2013|accessdate=March 28, 2014}}</ref> నవంబర్ నెలమధ్యలో తమన్నా డేట్స్ సద్దుబాటు చెయ్యలేక తప్పుకుందని వార్తలొచ్చాయి. వాటిని ఖండిస్తూ ఆగడులో తప్ప ఆ సమయానికి తమన్నా వేరే సినిమాలో నటించడంలేదని, బల్క్ డేట్స్ ఇచ్చిందని, ఆ సినిమా తనకి టాఫ్ ప్రయారిటీ అని తమన్నా మేనేజర్ స్పష్టం చేసాడు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/mahesh-babu-s-aagadu-is-tamanna-s-top-most-priority-125670.html|title=మహేష్ బాబు తప్ప ఎవరితోనూ వద్దంటున్న తమన్నా!|publisher=వన్ఇండియా|date=November 18, 2013|accessdate=March 28, 2014}}</ref><ref>{{cite web|url=http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1311/19/1131119040_1.htm|title=మిల్కీ బ్యూటీ నోట మహేష్... మహేష్... మహేష్... నువ్వే దిక్కు!|publisher=వెబ్ దునియా|date=November 19, 2013|accessdate=March 28, 2014}}</ref> డిసెంబర్ నెలచివర్లో నదియా ఈ సినిమాలో మహేష్ బాబుకి అక్కగా నటిస్తోందని,<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/nadhiya-as-mahesh-babu-sister-aagadu-127666.html|title=మహేష్ బాబు సినిమాలో...పవర్ స్టార్ అత్త|publisher=వన్ఇండియా|date=December 25, 2013|accessdate=March 28, 2014}}</ref> తమన్నా ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తోందని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/tamanna-as-police-cop-aagadu-127917.html|title=‘ఆగడు’ చిత్రంలో తమన్నా పాత్ర ఏమిటంటే..?|publisher=వన్ఇండియా|date=December 30, 2013|accessdate=March 28, 2014}}</ref><ref>{{cite web|url=http://www.vaartha.com/NewsListandDetails.aspx?hid=20092&cid=1004|title=పోలీస్‌ పాత్రలో తమన్నా|publisher=[[వార్త (పత్రిక)|వార్త]]|date=January 6, 2014|accessdate=March 20, 2014}}</ref> జనవరి 2014 నెలచివర్లో ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉండనుందని సమాచారం. ఇందులో తొలిసారిగా ప్రకాశ్ రాజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, ఆ రెండు పాత్రల్లో ఒకటి నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని, ఈ రెండు పాత్రలు మధ్యా వైవిధ్యం చూపెడుతూ శ్రీనువైట్ల స్క్రిప్టుని రూపొందించాడని, సినిమా హైలెట్స్ లో ఇది ఒకటి అని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/gossip/prakash-raj-dual-aagadu-129381.html|title='ఆగడు' లో ప్రకాష్ రాజ్ తొలిసారిగా...|publisher=వన్ఇండియా|date=January 28, 2014|accessdate=March 28, 2014}}</ref> అయితే తను ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మాత్రమే నటిస్తున్నాని, ద్విపాత్రాభినయం చెయ్యడంలేదని తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు ప్రకాశ్ రాజ్.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/prakash-raj-not-playing-dual-role-aagadu-129675.html|title=మహేష్ 'ఆగడు'లో కాదంటూ ప్రకాష్ రాజ్|publisher=వన్ఇండియా|date=February 2, 2014|accessdate=March 28, 2014}}</ref> ఏప్రిల్ నెలమొదట్లో సోనూ సూద్ ఈ సినిమా తారాగణంలో ఒకరయ్యారని శ్రీను వైట్ల తన ట్విట్టర్లో స్పష్టం చేసారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/sonu-sood-joins-aagadus-team.html|title=ఆగడు బృందంలో సోనూ సూద్|publisher=123తెలుగు.కామ్|date=April 3, 2014|accessdate=April 9, 2014}}</ref>
 
అయితే సోనూ సూద్ ప్రకాష్ రాజ్ చెయ్యాల్సిన పాత్రకు ఎన్నుకోబడ్డారని, ప్రకాష్ రాజ్ ప్రతీ చిన్న విషయానికీ చిరాకు పడటం, మాటిమాటికీ అసిస్టంట్ డైరెక్టర్లపై అరవడం, ఆప్రిల్ 2న చిత్రీకరణ మొదలుపెట్టి 3వ తేదీన రాననడం వంటి చర్యలే ఆయన స్థానంలో సోనూ సూద్ ను ఎన్నుకునేలా చేసాయని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/3114314931203093313431273149-3120313431003149-309231033149-telugu-news-105700|title=ప్రకాష్ రాజ్ ఔట్..?|publisher=ఇండియాగ్లిట్స్|date=April 4, 2014|accessdate=April 9, 2014}}</ref> మే 11న తమన్నా తన వేషధారణను ట్విట్టర్ ద్వారా బయటపెట్టింది. ఆ ఫొటోల్లో తమన్నా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని, జడలో పూలు పెట్టుకుని కనిపించింది.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/tamanna-draped-a-saree-135851.html|title='ఆగడు': ఈ ఫొటోలే లీక్ అవుతున్నాయేంటి?|publisher=వన్ఇండియా|date=May 14, 2014|accessdate=May 16, 2014}}</ref> తమన్నా ఫొటోలకు మంచి స్పందన లభించింది.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/tamanna-traditional-look-aagadu-135714.html|title=పిచ్చిక్కెస్తోంది : 'ఆగడు' లో తమన్నా లుక్(ఫొటో)|publisher=వన్ఇండియా|date=May 12, 2014|accessdate=May 16, 2014}}</ref> జూన్ నెలమొదట్లో ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఐటెం సాంగులో నటించబోతోందని, ఇందుకోసం నిర్మాతలు తనని సంప్రదిస్తే తను మొదట నిరాకరించినా తర్వాత ఒప్పుకుందని వార్తలొచ్చాయి. ఈ విషయమై సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేస్తూ " ఆగడు ఐటం సాంగ్ గురించి ఓ సెన్షేషనల్ న్యూస్ మరి కొద్ది రోజుల్లో చెప్తాం. మా టీమ్ మొత్తం చాలా ఎక్సైంటింగ్ గా ఉన్నాం" అని అన్నాడు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/gossip/is-shruti-haasan-the-surprise-element-aagadu-137127.html|title=మహేష్ పేరు చెప్పి టెమ్ట్ చేసి ఒప్పించారు|publisher=వన్ఇండియా|date=June 4, 2014|accessdate=June 4, 2014}}</ref> జూన్ 4, 2014న తమన్ ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఐటెం సాంగులో మహేష్ సరసన నర్తిస్తోందని తన ట్విట్టర్లో స్పష్టం చేసాడు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/thaman-confirms-shruti-item-song-in-aagadu.html|title=ఆగడు ఐటెంలో శృతి రోల్ ని ఖరారుచేసిన థమన్|publisher=123తెలుగు.కామ్|date=June 4, 2014|accessdate=June 5, 2014}}</ref> [[తనికెళ్ళ భరణి]] ఈ సినిమాలో తమన్నా తండ్రిగా, హాస్యభరితమైన ప్రతినాయక పాత్రలో నటిస్తున్నట్టు జులై నెలలో తెలిసింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/comedy-villain-as-tamannas-father-in-aagadu.html|title=‘ఆగడు’లో తమన్నా తండ్రిగా కామెడీ విలన్|publisher=123తెలుగు.కామ్|date=July 14, 2014|accessdate=July 22, 2014}}</ref>
 
===చిత్రీకరణ===
[[దస్త్రం:Ramoji_Film_CityRamoji Film City.jpg|thumb|240px|హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీ. ఈ ప్రాంతంలోనే ఈ సినిమా అగ్రభాగం చిత్రీకరించబడింది.]]
మొదట ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ 2013 నెలలో మొదలుపెట్టాలని భావించారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/2013/08/aagadu-go-sets-november-121238.html|title=నవంబర్ నుంచి మహేష్ బాబు ‘ఆగడు’|publisher=వన్ఇండియా|date=August 21, 2013|accessdate=April 1, 2014}}</ref> నవంబర్ 15న మొదలుపెట్టి ఏప్రిల్ 2014 కల్లా చిత్రీకరణ పూర్తిచేసి మే నెలలో విడుదల చెయ్యాలని భావించారు.<ref>{{cite web|url=http://www.andhrajyothy.com/node/14527|title=నవంబర్ 15 నుంచి మహేశ్ ఆగడు|publisher=ఆంధ్రజ్యోతి|date=October 26, 2013|accessdate=April 1, 2014}}</ref> అయితే మహేష్ ''[[1 - నేనొక్కడినే]]'' సినిమా చిత్రీకరణ చివరి దశలో పాల్గొనడం వల్ల చిత్రీకరణ నవంబర్ 28 నుంచి మొదలుపెట్టాలని భావించారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/aagadu-starts-shoot-from-28th-november-125584.html|title=28 నుంచి మహేష్ కంటిన్యూగా...|publisher=వన్ఇండియా|date=November 17, 2013|accessdate=April 1, 2014}}</ref> ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం చిత్రీకరణ నవంబర్ 28, 2013న హైదరాబాదులో మొదలయ్యింది.<ref name="shoot begin"/> ఆపై డిసెంబర్ నెలమొదట్లో అక్కడే మహేష్, ఎం. ఎస్. నారాయణ, వెన్నెల కిశోర్ లపై హాస్యసన్నివేశాలు చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/aagadu-will-be-more-than-that-dookudu-126449.html|title=డబల్ డోస్ కామెడీతో మహేష్ బాబు 'ఆగడు'|publisher=వన్ఇండియా|date=December 3, 2013|accessdate=April 7, 2014}}</ref> మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని 1 - నేనొక్కడినే సినిమా చివరి షెడ్యూల్లో పాల్గొన్న మహేష్ డిసెంబర్ 27, 2013 నుంచి పోలీస్ స్టేషన్ సెట్లో ఈ సినిమా చిత్రీకరణను కొనసాగించారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/spotnews/mahesh-babu-will-go-police-station-127755.html|title=రేపు పోలీస్ స్టేషన్‌కు మహేష్ బాబు!|publisher=వన్ఇండియా|date=December 26, 2013|accessdate=April 7, 2014}}</ref> జనవరి 2014 మొదటివారంలో శ్రీను వైట్ల, ఛాయాగ్రాహకుడు కె.వి.గుహన్ లొకేషన్ల కోసం గుజరాత్ వెళ్ళారు. సంక్రాంతి తర్వాత రెండో షెడ్యూల్ మొదలవుతుందని స్పష్టం చేసిన దర్శకనిర్మాతలు జనవరి 18 నుంచి హైదరాబాదులో కొత్త షెడ్యూల్ మొదలవుతుందని వెళ్ళడించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-team-in-location-scouting-mode.html|title=లొకేషన్స్ కోసం గుజరాత్ వెళ్ళిన ‘ఆగడు’ టీం|publisher=123తెలుగు.కామ్|date=January 3, 2014|accessdate=April 7, 2014}}</ref> మహేష్ తాడిపత్రి శివార్లలో చిత్రీకరణలో పాల్గుంటే అక్కడికి తనని చూడటానికి వచ్చే అభిమానులని ఆపడం కష్టమని భావించి గుజరాత్ పరిసరాల్లో తాడిపత్రి సెట్స్ నిర్మాణం చేపట్టారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/gossip/is-mahesh-reviving-factionism-128273.html|title=నిజమా, మహేష్ కూడా ఫ్యాక్షనిజమా?|publisher=వన్ఇండియా|date=January 6, 2014|accessdate=April 8, 2014}}</ref> సంక్రాంతి పండగ వల్ల షూటింగ్ వాయిదా వేసిన తర్వాత జనవరి 18 నుంచి మహేష్ షూటింగులో పాల్గుంటాడని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/mahesh-to-join-aagadu-shoot-from-18th.html|title=18 నుంచి ఆగడు పై దృష్టి పెట్టనున్న మహేష్|publisher=123తెలుగు.కామ్|date=January 16, 2014|accessdate=April 8, 2014}}</ref> జనవరి 18 నుంచి హైదరాబాదులోని సారథి స్టూడియోసులో కోర్ట్ సెట్లో చిత్రీకరణ కొనసాగింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadus-shoot-progressing-in-sarathi-studios.html|title=సారధి స్టూడియోస్ లో ఆగడు షూటింగ్|publisher=123తెలుగు.కామ్|date=January 18, 2014|accessdate=April 8, 2014}}</ref> జనవరి 22న తమన్నా సినిమాలో తన పాత్ర చిత్రీకరణను మొదలుపెట్టింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/tammanah-starts-her-shoot-for-aagadu.html|title=ఆగడు షూటింగ్ మొదలు పెట్టిన తమన్నా|publisher=123తెలుగు.కామ్|date=January 23, 2014|accessdate=April 8, 2014}}</ref> ఆపై నానక్రామ్ గూడాలో పోరాట సన్నివేశాలతో కలిపి మరికొన్ని ముఖ్యసన్నివేశాలు అక్కడ నిర్మించిన ఒక సెట్లో చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadus-shooting-shifts-to-nanakramguda.html|title=నానక్రామ్ గూడాకి మారిన ఆగడు షూటింగ్|publisher=123తెలుగు.కామ్|date=January 27, 2014|accessdate=April 8, 2014}}</ref> ఆపై ఫిబ్రవరి నెలమొదట్లో మహేష్, తమన్నాలపై హైదరాబాద్ శివార్లలో సన్నివేశాలు చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-rolling-in-hyderabad.html|title=భాగ్యనగరంలో ఆగడు షూటింగ్|publisher=123తెలుగు.కామ్|date=February 3, 2014|accessdate=April 8, 2014}}</ref> రామోజీ ఫిల్మ్ సిటీలో మండువా హౌస్ ప్రాంతంలోని సెట్లో ఫిబ్రవరి 5న తమన్నా, గిరిధర్ నిశ్చితార్థం జరిపేందుకు రెండు కుటుంబాలు సిద్ధమవుతున్నప్పుడు మహేష్ వచ్చి ఆ నిశ్చితార్థాన్ని ఆపి తన ప్రేమను తెలియజేసే సన్నివేశాన్ని చిత్రీకరించారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/mahesh-aagadu-at-rfc-129819.html|title=నిశ్చితార్దం ఆపు చేసిన మహేష్ బాబు|publisher=వన్ఇండియా|date=February 5, 2014|accessdate=April 8, 2014}}</ref><ref>{{cite web|url=http://www.andhraprabha.com/cinema/box-office/thamanna-movie-engagement-seen-shooting-at-hyderabd/11577.html|title=ఆగిన.. తమన్నా నిశ్చితార్ధం?|publisher=ఆంధ్రప్రభ|date=February 5, 2014|accessdate=April 8, 2014}}</ref> ఆపై ఫిబ్రవరి 23 నుంచి చిత్రీకరణ గుజరాత్ పరిసరాల్లో కాకుండా బళ్ళారిలో జరుగుతుందని, ఆ షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, హీరో ఇంట్రడక్షన్ పాట తెరకెక్కిస్తామని స్పష్టం చేసారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-to-shift-to-bellary-from-23rd.html|title=23 నుంచి బళ్ళారికి వెళ్లనున్న ‘ఆగడు’|publisher=123తెలుగు.కామ్|date=February 17, 2014|accessdate=April 8, 2014}}</ref> మొదట బళ్ళారి షెడ్యుల్లో భాగంగా ఫిబ్రవరి 23 నుంచి ఇంట్రడక్షన్ పాట చిత్రీకరణ అక్కడున్న జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీలో మొదలయ్యింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadus-title-song-to-be-shot-in-bellary.html|title=బళ్ళారిలో మొదలైన ‘ఆగడు’ టైటిల్ సాంగ్|publisher=123తెలుగు.కామ్|date=February 23, 2014|accessdate=April 8, 2014}}</ref>
 
పంక్తి 138:
 
===టీజర్===
మే 31, 2014న విడుదలైన టీజరులో మహేష్ బాబు రెండు డైలాగులు చెప్తారు. "సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది" అంటూ పంచ్‌లపై ఓ పంచ్‌ వేశారు. "ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది" అంటూ ఇంకో పంచ్ డైలాగ్ వేశారు. ఈ డైలాగులు [[పవన్ కళ్యాణ్]] నటించిన ''[[అత్తారింటికి దారేది]]'' సినిమాపై, పవన్ కళ్యాణ్ పై సెటైర్లని పవన్ కళ్యాణ్ అభిమానులు భావించారు. వీటిపై వివరణ ఇస్తూ మహేష్ బాబు "మేము టీజర్ లో ఎవరినీ టార్గెట్ చేయలేదు. అలాంటి ఇంటెన్షన్ కూడా లేదు. నేను కూడా దూకుడులో అలాంటి పంచ్ డైలాగులే చెప్పాను. ఆగడులో ఈ డైలాగు అక్కడ నుంచి టేకాఫ్ అయ్యింది. ఈ డైలాగు కేవలం ఆ పాత్ర ఏటిట్యూట్ మాత్రమే. వేరే వారి గురించి అన్న ప్రశ్నే లేదు" అని తేల్చి చెప్పారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/aagadu-s-punch-dialogue-was-not-aimed-at-anyone-says-mahesh-137200.html|title='ఆగడు' టీజర్‌ విమర్శలపై మహేష్ వివరణ|publisher=వన్ఇండియా|date=June 5, 2014|accessdate=June 11, 2014}}</ref> ఇవే కాక మరో మూడు చిన్న వివాదాలకు కూడా ఆ టీజర్ దారితీసింది. శ్రీను వైట్లతో విభేధించిన కోన వెంకట్ కూడా తన ట్విట్టరులో "కొంతమంది సొంతపనిని పక్కనపెట్టి పక్కవాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు... త్వరగా అవుట్ ఫోకస్ అయ్యిపోయెది కూడా వీళ్ళే !!" అని ట్వీట్ చేసాడు. శ్రీను వైట్లను ఉద్దేశించి ఈ ట్వీట్ చేసాడనీ, ఆగడు టీజర్ లో పంచ్ డైలాగులుపై మహేష్ వేసిన పంచ్ కోన వెంకట్ కే తగిలిందని మీడియాలో కథనాలు వచ్చాయి.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/gossip/kona-venkat-tweet-on-sreenu-vaitla-136934.html|title=కోపంతో శ్రీను వైట్లనే గిల్లాడంటున్నారు|publisher=వన్ఇండియా|date=June 1, 2014|accessdate=June 11, 2014}}</ref> ఆగడు పోస్టర్లు, టీజరులోని సన్నివేశాలు పవన్ కళ్యాణ్ నటించిన ''[[గబ్బర్ సింగ్]]'' సినిమాని పోలి ఉన్నాయని కొందరు అనుకుంటున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు [[సమంత]] "ఈ టీజర్ కాపీ" అని ట్వీట్ చేసినట్టు ఇంటర్నెట్లో వార్తలు సృష్టించారు. వెంటనే విషయం తెలుసుకున్న సమంత తను ఆగడుపై ట్వీట్ చెయ్యలేదని స్పష్టం చెయ్యడంతో ఆ వార్తలు అబద్ధాలని తేలి వివాదం సద్దుమణిగింది.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-gossips/samantha-comments-on-agadu-movie-114060300044_1.html|title=సమంతను వివాదంలోకి నెట్టిన ఆకతాయిలు!|publisher=వెబ్ దునియా|date=June 3, 2014|accessdate=June 11, 2014}}</ref> గాయకుడు బాబా సెహ్గల్ ఈ సినిమా టిజర్ చూస్తుంటే తనకి గబ్బర్ సింగ్ గుర్తొస్తుందన్నాడు. దానితో మహేష్ బాబు అభిమానులు ఆగ్రహానికి గురయ్యాక తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటూ ఆగడు మంచి బిజినెస్ చేస్తుందని, తనకి మహేష్ బాబు సినిమాల్లో ఓ పాట పాడాలనుందని ట్వీట్ చేశాడు. దానితో ఆ వివాదం కూడా సద్దుమణిగింది.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/baba-sehgal-tweet-aagadu-teasor-137144.html|title=బాబా సెహగల్ కూడా 'ఆగడు' ని అనేసాడు|publisher=వన్ఇండియా|date=June 4, 2014|accessdate=June 11, 2014}}</ref>
 
===ఆనంద్ రవి===
పంక్తి 159:
==మూలాలు==
{{Reflist|3}}
 
[[వర్గం:తెలుగు సినిమా]]
 
{{తెలుగు సినిమా వసూళ్లు}}
 
[[వర్గం:తెలుగు సినిమా]]
"https://te.wikipedia.org/wiki/ఆగడు" నుండి వెలికితీశారు