బెజవాడ గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
పంక్తి 56:
 
===ఆంధ్ర రాష్ట్రంలో===
కర్నూలులొ ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు 1955లో ముఖ్యమంత్రి అయ్యారు.
 
===ఆంధ్ర ప్రదేశ్ లో===
1956లో విశాలాంధ్ర ఏర్పడినపుడు హైదరాబాదు రాజధానిగా ఉపముఖ్యమంత్రి అయ్యాఅరు.
 
 
పంక్తి 66:
 
==సాహితీ రంగంలో ==
సాహితీ రంగంలో ఆయన సవ్యసాచి. 1946 నుండి తెలుగుభాషా సమితి అధ్యక్షులుగా వ్యవహరించారు. 1957 నుండి 82 వరకు ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా 25 సం||లు పనిచేశారు. 1978 నుండి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులు. 1963 నుండి ఎనిమిదేళ్ళు జ్నానపీఠ అధ్యక్షులు. ఆయనకు పరిచితులుకాని సాహితీకారులు లేరు. అనేక భాషలలో సన్నిహిత పరిచయం గల గోపాలరెడ్డి రవీంద్రుని గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. తొలుత అనువాదాలతో ప్రారంభమై డెబ్బయివ ఏట స్వతంత్ర రచనలు మొదలుపెట్టారు. 1978లో తొలి స్వీయ కవితాసంపుటి వెలువరించారు. ఆమె, ఆమె జాడలు, ఆమె నీడలు, ఆమె తళుకులు, ఆమె చెరుకులు. ఇలా ఆమె పంచకం వెలువడింది.
 
 
పంక్తి 83:
గౌరాధ్యుక్షుడాగ్లంబున వంగాంధ్ర సంస్కృతంబులను విశారదుండు
విద్యాలయము వారి బిరుదముల్ డాక్టరు డీ లిట్టు లలరు విశాల కీర్తి,
పండిత కవి పక్షపాతి పండిత పోషణాభిముఖ్యుండు దేశాభిమాని,
 
తే.గీ. కృతి పతిత్వంబు నంగీకరించె నాంధ్ర సంస్కృతంబుల లక్షణజాల మిందు,
పంక్తి 119:
జాబితా=[[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి]]'''<br>28/03/1955&mdash;01/11/1956|
తరువాతి=[[నీలం సంజీవరెడ్డి]]
}}
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు]]
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_గోపాలరెడ్డి" నుండి వెలికితీశారు