"కోస్తా" కూర్పుల మధ్య తేడాలు

4 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ (4) using AWB
చి (clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ (4) using AWB)
| subdivision_name = {{flag|India}}
| subdivision_type1 = [[States and union territories of India|రాష్ట్రం]]
| subdivision_name1 = [[ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్]]
| established_title = <!-- Established -->
| established_date =
| footnotes =
}}
[[File:Coastal Andhra in Andhra Pradesh.png|thumb|ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ పటములో ఆకుపచ్చ రంగులో సూచించబడిన కోస్తా ప్రాంతం.]]
'''కోస్తా''' లేదా '''తీరాంధ్ర''' [[ఆంధ్ర ప్రదేశ్]] లోని తీరప్రాంతము. '''కోస్తా''' అన్న తెలుగు మాట, కోస్ట్‌ అన్న ఇంగ్లీషు మాట కూడ 'కోస్తా' అన్న బుడతగీచు (పోర్చుగీసు) భాష నుండి పుట్టేయని ఒక అనుమానం ఉంది.
 
ఆంధ్రప్రదేశ్‌లోనిఆంధ్ర ప్రదేశ్‌లోని మూడు ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. (మిగతావి [[తెలంగాణా]], [[రాయలసీమ]].)[[1947]]లో భారత స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. [[1953]]లో [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్రరాష్ట్రం]] ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది.
 
మొత్తము కోస్తా జిల్లాలు తొమ్మిది. అవి వరుసగా
* [[నెల్లూరు]]
 
బ్రిటీషు ప్రభుత్వము యొక్క పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ ప్రాంతాన్ని సర్కారు అని కూడా వ్యవహరిస్తారు. ఈ తొమ్మిది జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల [[బంగాళాఖాతం|బంగాళాఖాత]] తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్‌ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం ఇది. [[గోదావరి]], [[కృష్ణానది|కృష్ణా]], [[పెన్నా]]నదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. [[వరి]], [[చెరకు]] పంటలకు ప్రసిద్ధి గాంచినది.
 
 
కోస్తా ప్రజలు [[1972]]లో [[జై ఆంధ్ర ఉద్యమం|జై ఆంధ్ర]] పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.
 
 
కోస్తా ప్రజలు [[1972]]లో [[జై ఆంధ్ర ఉద్యమం|జై ఆంధ్ర]] పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.
 
<!--
* [[తెలంగాణ]]
* [[రాయలసీమ]]
 
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికాంశాలు]]
2,27,926

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1414243" నుండి వెలికితీశారు