దామోదరం సంజీవయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ (3) using AWB
పంక్తి 18:
| source =
}}
 
 
 
[[బొమ్మ:Damodaram Sanjivayya.jpg|thumb|right|250px|దామోదరం సంజీవయ్య]]
Line 28 ⟶ 26:
 
==ఉద్యోగాలు==
ఆ తరువాత చిన్నయ్య ఆర్ధిక సహాయముతో [[అనంతపురం]] [[ప్రభుత్వ సీడెడ్ జిల్లాల కళాశాల]] లో గణితము మరియు ఖగోళ శాస్త్రములు అధ్యయనము చేశాడు. [[1942]]లో బీ.ఏ పూర్తి చేసిన తర్వాత జీవనోపాధి కొరకు అనేక చిన్నా చితక ఉద్యోగాలు చేశాడు. అప్పుడు [[రెండవ ప్రపంచ యుద్ధము]] వలన ఉద్యోగాలు దొరకడము చాలా కష్టముగా ఉన్నది. సంజీవయ్య కర్నూలు పట్టణ రేషనింగ్ ఆఫీసులో గుమస్తాగా 48.80 రూపాయల జీతముతో ఉద్యోగములో చేరాడు. 1944 లో కొంతకాలము మద్రాసు కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) కార్యాలయములో సహాయకునిగా పనిచేశాడు. 1945 జనవరిలో కేంద్ర ప్రజాపనుల శాఖా తనిఖీ అధికారిగా బళ్లారిలో పనిచేశాడు. ఈ గజెటెడ్ హోదా కల ఉద్యోగము డిసెంబర్ 1945 లో రద్దయ్యేదాకా 11 నెలల పాటూ పనిచేశాడు. ఆ తరువాత కొంత సమయము మద్రాసులోని పచ్చయప్ప పాఠశాలలో అధ్యాపకునిగా పనిచేసాడు.
 
సంజీవయ్య [[1946]] లో అప్పటి బళ్లారి జిల్లా జడ్జి కే.ఆర్.కృష్ణయ్య చెట్టి ప్రోత్సాహముతో మద్రాసు లా కాలేజీలో 'ఎఫ్.ఎల్' (F.L) లో చేరాడు. అప్పట్లో కాలేజిలో స్కాలర్‌షిప్ప్లు ఇచ్చే పద్ధతి ఉండేది కాదు. అందువలన సంజీవయ్య మద్రాసు జార్జ్‌టౌన్ లోని ప్రోగ్రెస్సివ్ యూనియన్ హైస్కూల్ లో పార్ట్ టైం గణిత అధ్యాపకునిగా పనిచేశాడు. అక్కడ ఇచ్చే 90 రూపాయల జీతముతో హాస్టలు ఖర్చులు భరించేవాడు.
 
లా చదువుతున్నపుడు సంజీవయ్యకు రోమన్ న్యాయానికి సంభందించిన లాటిన్ పదాలు గుర్తుపెట్టుకోవడము కష్టమయ్యేది. లాలో ఆయనకు సహాధ్యాయి అయిన ప్రముఖ రచయిత [[రావిశాస్త్రి]] వాటిని తెలుగు పాటగా మలిచి పాడుకుంటే బాగా గుర్తుంటాయని సలహా ఇచ్చాడు. లా చదివే రోజుల్లో సంజీవయ్య చంద్రగుప్త అనే నాటకములో పాత్ర ధరించాడు. శివాజీ అనే ఇంకొక నాటకాన్ని తనే రచించి రంగస్థలము మీద ప్రదర్శించాడు. ఈయన గయోపాఖ్యానము గద్యముగా రచించాడు అయితే ఇందులో ఏ ఒక్కటి ప్రస్తుతము లభ్యము అవుటలేదు.
Line 47 ⟶ 45:
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి తన ప్రత్యర్థి అయిన పిడతల రంగారెడ్డిని దెబ్బకొట్టాలని కర్నూలు జిల్లాలోని బస్సురూట్లను జాతీయీకరణ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందువల్ల సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ స్థానంలో తాత్కాలికంగా కేంద్ర మధ్యవర్తిగా దామోదరం సంజీవయ్యను 1960 జనవరిలో రాష్ట్రానికి తీసుకువచ్చారు. కనుక సంజీవయ్య శాసన సభలో అధిక సంఖ్యాకుల బలంతో వచ్చిన వ్యక్తి కాదు. సహజంగా కుల, ముఠా రాజకీయాల మధ్య సతమతమయ్యారు. బలీయమైన రెడ్డి వర్గం ఎ.సి.సుబ్బారెడ్డి నాయకత్వాన ఎదురు తిరిగి సొంత పక్షం పెట్టుకున్నారు. 1962లో ఎన్నికలు జరిగి తిరిగి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చినపుడు సంజీవయ్య పోటీ చేద్దామనుకున్నారు కానీ ఢిల్లీ నాయకత్వం అందుకు అంగీకరించలేదు. ఎ.సి. సుబ్బారెడ్డి మరీ తలబిరుసుతనంతో కులం పేరు ఎత్తి సంజీవయ్యను ఎద్దేవ చేసాడు.1962లో ముఖ్యమంత్రిగా దిగిపోయిన సంజీవయ్య, గవర్నరుకు రాజీనామా సమర్పించిన మర్నాడే సికిందరాబాదులో తన భార్యను వెంటబెట్టుకుని అజంతా టాకీసులో సినిమాకని నడిచి వెళ్ళారు. త్రోవలో ఎస్.వి.పంతులు కనిపిస్తే రా పంతులూ సినిమాకి పోదాం అని ఆయనను కూడా వెంటబెట్టుకు వెళ్ళారు. సంజీవయ్య వ్రాసిన ''లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్'' పుస్తకాన్ని ఆక్స్ ఫర్డ్ వారు ప్రచురించారు.
 
[[1967]]లో ఎన్నికల ప్రచార సమయములో [[విజయవాడ]] నుండి హైదరాబాదుకు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా ఎన్నటికి కోలుకోలేకపోయాడు. [[1972]] [[మే 7]] వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతములో [[ఢిల్లీ]]లో గుండెపోటుతో మరణించాడు. ఆయన అంత్యక్రియలు [[మే 9]]వ తేదీన [[సికింద్రాబాదు]]లోని పాటిగడ్డలో అధికార లాంఛనాలతో జరిగినవి. ఆయన స్మారకార్ధం పాటిగడ్డ సమీపమున ఒక ఉద్యానవనమును పెంచి ఆయన పేరుమీదుగా ''సంజీవయ్య పార్కు'' అని పేరు పెట్టారు. 2008 లో విశాఖపట్నంలో స్థాపితమైన ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీకి ఆయన జ్ఞాపకార్థం 2012 లోదామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అని పేరుమార్చారు.
 
==నిర్వహించిన పదవులు==
Line 54 ⟶ 52:
*[[1953]] [[అక్టోబర్ 1]] - [[1954]] [[నవంబర్ 15]] [[టంగుటూరి ప్రకాశం పంతులు|ప్రకాశం]] మంత్రివర్గములో ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య, హరిజనోద్ధరణ మరియు పునరావాస శాఖా మంత్రి
*[[1955]] [[మార్చి 28]] - [[1956]] [[నవంబర్ 1]] [[బెజవాడ గోపాలరెడ్డి]] మంత్రివర్గములో ఆంధ్ర రాష్ట్ర రవాణా మరియు వాణిజ్య పన్నుల శాఖా మంత్రి
*[[1956]] [[నవంబర్ 1]] - [[1960]] [[జనవరి 10]] [[నీలం సంజీవరెడ్డి]] మంత్రివర్గములో ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శ్రమ మరియు స్థానిక స్వయంపరిపాలనా శాఖా మంత్రి
*[[1960]] [[జనవరి 11]] - [[1962]] [[మార్చి 29]] ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
*[[1962]] [[జూన్]] - [[1964]] [[జనవరి 6]] అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు.
Line 76 ⟶ 74:
తరువాతి=[[నీలం సంజీవరెడ్డి]]
}}
{{ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు]]
[[వర్గం:కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు]]
"https://te.wikipedia.org/wiki/దామోదరం_సంజీవయ్య" నుండి వెలికితీశారు