కొండారెడ్డి బురుజు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ (2) using AWB
పంక్తి 2:
! bgcolor="yellow" colspan="2"|కొండారెడ్డి బురుజు<br />Kondareddy Fort
|-
| colspan="2" | [[File:Konda_Reddy_FortKonda Reddy Fort.jpg|250px]]
|-
| bgcolor="yellow"|ప్రదేశము
| [[కర్నూలు]], [[ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్]], [[ఇండియా]]
|-
| bgcolor="yellow"|కట్టిన సంవత్సరం
పంక్తి 34:
|}
 
[[కర్నూలు]]లో 16 వ శతాబ్దంలో [[అచ్యుతదేవరాయలు]] విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన [[కోట]], ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే దొంగను అక్కడ బంధించడం వల్ల అది కొండారెడ్డి బురుజుగా పేరు గాంచింది. విజయనగర సామ్రాజ్యం యొక్క పాలకులు ఒక యుద్ధ తంత్రంగా శత్రువులను గమనించేందుకు ఈ బురుజును ఎత్తుగా నిర్మించారు. కర్నూలు పట్టణం నుండి 52 కి.మీ ఉన్న గద్వాల్ కి ఈ బురుజు నుండి సొరంగ మార్గం ఉన్నది. తుంగభద్ర నది క్రింద నుండి వెళుతూ నల్లా సోమనాద్రి (రాజ సోమ శేఖర ఆనందరెడ్డి) నిర్మించిన గద్వాల్ కోటను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత. ముస్లిం దురాక్రమణదారుల నుండి తప్పించుకొనటానికి 17వ శతాబ్దంలో గద్వాల్ సంస్థానాదీశుడు ఈ సొరంగాన్ని ఉపయోగించేవాడని వినికిడి. 1901 లో ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసినది.
 
 
==ఇతర==
Line 69 ⟶ 68:
 
==ఇవి కూడా చూడండి==
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కొండారెడ్డి_బురుజు" నుండి వెలికితీశారు