కళా వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
పంక్తి 4:
| caption =
| birth_date = జూలై 7, 1900
| birth_place =  [[నడిపూడి]], [[ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్]]
| death_date = మార్చి 28, 1959
| death_place =  
పంక్తి 20:
| successor = [[హాలహర్వి సీతారామరెడ్డి]]
| constituency =
| footnotes =
 
}}
 
'''కళా వెంకటరావు''' ([[1900]] - [[1959]]) ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు. ఈయన [[జూలై 7]], [[1900]] సంవత్సరంలో [[అమలాపురం]] తాలూకా [[ముక్కామల]] గ్రామంలో జన్మించాడు. 1921లో బి.ఏ. చదువుతున్న సమయంలోనే [[సహాయ నిరాకరణోద్యమం]] లో ఈయన పాల్గొన్నాడు. తరువాత [[శాసనోల్లంఘనోద్యమం]] లో, [[వ్యక్తి సత్యాగ్రహం]] లో, [[క్విట్ ఇండియా ఉద్యమం]] లో చురుకుగా పాల్గొని కొన్ని సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. కోనసీమ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు కు 20 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశాడు. 1940-1946 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాను, మద్రాసు ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగాను, 1949-51 వరకు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాను పనిచేశాడు. 1951-1959 మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఆరోగ్య, ఆర్థిక శాఖలకు మంత్రిగా పనిచేశాడు.
 
ఈయన [[1959]] సంవత్సరం [[మార్చి 28]] న పరమపదించాడు.
పంక్తి 41:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/కళా_వెంకటరావు" నుండి వెలికితీశారు