మహేంద్రతనయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ (4) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Shri VenuGopalswamy Temple.jpg|thumb|220px|మహేంద్రతనయ నది వొడ్డున గల [[మెళియాపుట్టి]] గ్రామములొ వున్న శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయం]]
'''మహేంద్రతనయ నది''', [[వంశధార]] నదికి ఉపనది. [[ఒరిస్సా]] రాష్ట్రపు [[గజపతి జిల్లా]]లోని తుపారసింగి గ్రామం వద్ద మహేంద్రగిరి కొండల్లో పుట్టి గజపతి, [[రాయగడ జిల్లా]]ల గుండా ప్రవహించి [[ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[శ్రీకాకుళం జిల్లా]]లో అడుగుపెడుతుంది. 56 కిలోమీటర్ల పొడవున్న మహేంద్రతనయ 35 కిలోమీటర్లు ఒరిస్సాలో ప్ర్రవహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెడుతుంది. ఆ తరువాత తిరిగి ఒరిస్సాలోకి వచ్చి రెండు రాష్ట్రాల సరిహద్దుతో దాగుడుమూతలాడుతుంది. అయినా ఐదింట నాలుగో వంతు నది గజపతి, రాయగడ జిల్లాలలోనే ప్రవహిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్లో [[గొట్టా బ్యారేజి]]కి సమీపంలోని [[గులుమూరు (హీరమండలం)|గులుమూరు]] వద్ద వంశధార నదిలో కలుస్తుంది.
 
2008లో ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మహేంద్రతనయపై శ్రీకాకుళం జిల్లాలోని రేగులపాడు వద్ద నీటి పారుదల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు. ఇది జల వినియోగ ఒప్పందం యొక్క ఉల్లంఘన అని ప్రతిగా ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి అదే సంవత్సరం గజపతి జిల్లాలో దంబాపూర్, చంపాపూర్ల వద్ద రెండు దారిమల్లింపు ఆనకట్టలు కట్టడానికి శంకుస్థాపన చేశాడు.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-otherstates/article3794479.ece?textsize=large&test=1 Four years after laying stone river projects fail to take off - The Hindu August 19, 2012]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ నదులు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నదులు]]
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా నదులు]]
"https://te.wikipedia.org/wiki/మహేంద్రతనయ" నుండి వెలికితీశారు