జై ఆంధ్ర ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ (3) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[హైదరాబాదు]] సంస్థానంలో [[1915]] లో [[నిజాము]] జారీ చేసిన ఒక ఫర్మానా ప్రకారం [[ముల్కీ నియమాలు]] అమలు లోకి వచ్చాయి. వీటి ప్రకారం హైదరాబాదు సంస్థానంలో పుట్టిన వారు కాని, హైదరాబాదులో కనీసం 15 ఏళ్ళుగా నివసిస్తూ, తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని అఫిడవిట్టు ఇచ్చిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. [[1969]]లో ముల్కీ నియమాలు భారతదేశ ప్రజల మౌలిక హక్కులను కాలరాచేటట్లు ఉండటం వలన రాజ్యాంగ విరుద్ధమని<ref name="supreme1">ముల్కీ నిభంధనాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యం యొక్క తీర్పు పాఠం: [http://openarchive.in/judis/1772.htm ఏ. వీ. ఎస్. నరసింహా రావు vs. ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం]</ref> భారత అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో ప్రకటించడంతో [[మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము|మొదటి తెలంగాణా ఉద్యమం]] ఉధృతరూపం దాల్చింది. అయితే [[1972]]లో వేరొక కేసులో అంతకు ముందు తాను చేసిన తీర్పును చెల్లుబాటు కాకుండా ముల్కీ నియమాలను హైదరాబాదులో ఎప్పటినుండో ఉన్న నియమ నిభందనలు కావున వాటిని గౌరవించాలనే ఉద్దేశంతో ముల్కీ నిబంధనలను అమలు చేయాలని అత్యున్నత న్యాసస్థానం తీర్పునిచ్చింది<ref name="supreme2">1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిభందనలపై చేపట్టిన తదుపరి వ్యాజ్యం యొక్క తీర్పు పాఠం: [http://openarchive.in/judis/6695.htm డైరెక్టరు, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ, ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం vs. వి. వెంకటరెడ్డి]</ref>. ముల్కీ నిబంధనలపై [[సుప్రీం కోర్టు]] ఇచ్చిన తీర్పునకు పర్యవసానం '''జై ఆంధ్ర''' పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి దారితీయటం.
 
==నేపధ్యం==
స్వాతంత్ర్యానికి పూర్వమే అమల్లో ఉన్న ఈ నియమాలు రాజ్యాంగబద్ధమే అని [[1971]] అక్టోబర్ లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అన్యాయమని, తమ రాష్ట్ర రాజధానిలోనే తాము రెండవ తరగతి పౌరులుగా మారామనే ఆవేదనతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఉద్యమించారు.ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించటానికి[[శ్రీబాగ్‌ ఒడంబడిక]] , ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో- కోస్తా, రాయలసీమ, తెలంగాణా నాయకుల్ని సంతృప్తి పరచటానికి [[పెద్దమనుషుల ఒప్పందం]] లాగానే, జై ఆంధ్ర ఉద్యమాన్ని ఆపటంకోసం "ఆరుసూత్రాల పధకం" రచించారు. ఈ ''ఆరు సూత్రాల పథకం'' ముందు ఉన్న అన్ని నిబంధనలను రూపుమాపి అమలులోకి వచ్చింది.
 
==ఉద్యమ ప్రస్థానం==
పంక్తి 23:
== మూలాలు ==
<references />
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర|ఉద్యమం]]
[[వర్గం:ప్రజా ఉద్యమాలు]]
"https://te.wikipedia.org/wiki/జై_ఆంధ్ర_ఉద్యమం" నుండి వెలికితీశారు