2,27,874
edits
JVRKPRASAD (చర్చ | రచనలు) (→మూలాలు) |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి (clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB) |
||
{{సమాచారపెట్టె
| latd = 16.450574
| latm =
|subdivision_name1 = [[గుంటూరు జిల్లా]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 =
<!-- Politics ----------------->
|government_foonotes =
==ప్రముఖుల విశేషాలు==
కన్నెగంటి బ్రహ్మానందాచారి ఉరఫ్ [[
[[జానీలీవర్]] అని హిందీ సినిమా ప్రేమికులు ఆప్యాయంగా పిలుచుకునే 'జనుముల జాన్ ప్రకాశరావు' ప్రకాశం జిల్లా కనిగిరిలో పుట్టారు. తండ్రి హిందూస్తాన్ లీవర్ కంపెనీ (ముంబాయి)లో ఉద్యోగి. తండ్రి కంపెనీలో ఒక కార్యక్రమంలో ప్రముఖుల్ని ఇమిటేట్ చేస్తూ "జానీ ఆఫ్ లీవర్ జానీ లీవర్" అని బిరుదు సంపాదించుకున్నారు, అదే ఆయన సినిమా పేరుగా స్థిరపడింది. కుటుంబం ఆర్థికంగా అనేక కష్టనష్టాలు అనుభవించిన సమయంలో జానీలీవర్‌ను సత్తెనపల్లికి చెందిన ఆయన మిత్రులు ఆదుకున్నారు. ఆయన స్నేహితుడు, శరభయ్య హైస్కూల్ కరస్పాండెంట్ వెలుగూరి విజయ వెంకట లక్ష్మీనారాయణ జానీలీవర్ కళాకారుడిగా ముంబయిలో స్థిరపడడానికి ఎంతో సాయపడ్డారు. ఇవ్వాళ్టికీ చాలా తరచుగా జానీలీవర్ సందర్శించే రెండు తెలుగు ప్రాంతాలు కనిగిరి, సత్తెనపల్లి మాత్రమే. జానీలీవర్‌కూ సత్తెనపల్లిలో మంచి మిత్రులున్నారు. తన కెరియర్‌కి సత్తెనపల్లి చాలా సాయపడిందని అనేక సందర్భాల్లో జానీలీవర్ చెప్పారు.
{{గుంటూరు జిల్లా మండలాలు}}
{{గుంటూరు జిల్లా}}
[[వర్గం:గుంటూరు జిల్లా మండలాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
|
edits