తుంగభద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
పంక్తి 9:
*'''కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ'''
*'''భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః'''
 
 
==నదీ ప్రయాణం==
[[ఫైలు:Sangama.jpg|right|thumb|శివమొగ్గ జిల్లా కూడ్లి వద్ద తుంగ, భద్రల సంగమస్థలంలో ఉన్న చిన్న నంది ఆలయం]]
[[కర్ణాటక]]లోని పశ్చిమ కనుమలలో పుట్టిన తుంగ, భద్ర వేరువేరుగా ప్రవహిస్తూ [[శిమోగా]] జిల్లా కూడ్లి వద్ద ఏకమౌతాయి. అక్కడ నుండి [[శృంగేరి]] పీఠం, [[హంపి]] ల మీదుగా [[కర్నూలు]] జిల్లా [[కౌతాలం]] మండలం వద్ద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తరువాత [[మంత్రాలయం]] మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపూర్‌ (తెలంగాణ) వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది.
 
తుంగభద్రా నది మీద కర్ణాటక రాష్ట్రంలో [[హోస్పేట]] వద్ద [[ఆనకట్ట]] నిర్మించబడినది.
Line 23 ⟶ 22:
 
{{భారతదేశ నదులు|state=collapsed}}
{{ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ నదులు|state=collapsed}}
{{తెలంగాణ నదులు}}
{{కృష్ణానది}}
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నదులు]]
"https://te.wikipedia.org/wiki/తుంగభద్ర" నుండి వెలికితీశారు