జయసుధ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
పంక్తి 36:
}}
 
సహజ నటిగా పేరుపొందిన '''జయసుధ''' [[తెలుగు సినిమా]] నటి. ఈమె అసలు పేరు '''సుజాత'''. [[1959]] [[డిసెంబర్ 17]]న మద్రాస్ లో జన్మించారు. పుట్టి పెరిగినది [[మద్రాసు]]లో అయినా మాతృభాష తెలుగే. నటి, నిర్మాత [[విజయనిర్మల]] ఈవిడకు మేనత్త . 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన '''[[పండంటి కాపురం]]''' జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి.
 
జయసుధ 1985లో ప్రముఖ హిందీ నటుడు [[జితేంద్ర]] కు దాయాది అయిన [[నితిన్ కపూర్]] ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. 1986 లో మొదటి కొడుకు నిహార్ మరియు 1990 లో శ్రేయంత్ పుట్టారు.
పంక్తి 59:
 
;ఇతర అవార్డులు
* కళాసాగర్ - ఉత్తమ నటి – [[మేఘసందేశం]] (1982)
* భారత సినిమా గౌరవ పురస్కారం -(2007)
* ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ చలనచిత్ర సంఘం – జీవన సాఫల్య పురస్కారం (2008)
* [[అక్కినేని నాగేశ్వరరావు]] జీవన సాఫల్య పురస్కారం (2008)
 
"https://te.wikipedia.org/wiki/జయసుధ" నుండి వెలికితీశారు