సీసము (పద్యం): కూర్పుల మధ్య తేడాలు

మూలాలు ఇచ్చి, మూలాలు లేవన్న మూస తొలగిస్తున్నాను
పంక్తి 84:
# ప్రాసయతి ఉండ వచ్చు. అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో జత అక్షరాలు ప్రాసలో ఉండవచ్చు. ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే)
 
ఈ అచ్చ తెనుగు పద్యరీతులలో ఖచ్చితమైన గణాలు చెప్పకపోవటం వల్ల అన్ని పద్యాలు (అంతెందుకు ఒక పద్యంలోని అన్ని పాదాలు) ఒకే లయలో ఉండనవసరం లేదు. కాని వీటి లయను గుర్తించడం అంత కష్ఠంకష్టం కాదు. పద్యాలు పైకి చదువుతుంటే లయ దానంతటదే అవగతం అవుతుంది.
; ఉదాహరణ:
; సీసము:
"https://te.wikipedia.org/wiki/సీసము_(పద్యం)" నుండి వెలికితీశారు