తెలంగాణ గడీలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రారంబ → ప్రారంభ (2) using AWB
చి →‎చల్ గల్ గడీ: clean up, replaced: బ్రాంహణ → బ్రాహ్మణ using AWB
పంక్తి 23:
==సంజీవ రావు పేట గడీ=={{fact}}
 
సంజీవ రాపు పేట గడీ మెదక్ జిల్లాలో నారాయణ ఖేడ్ మండలంలో వున్నది. ఇది బ్రాంహణబ్రాహ్మణ దొరలు పాలించిన సంస్థానం. ఈ గడీకి కొంత ప్రత్యేకత వుంది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులలో వున్న ఈ గడీ నిజాం కాలంలో పరిపాలన కేంద్రంగా వుండేది. అప్పట్లో నిజాం పాలిత ప్రాంతమంతా మూడు పాయలుగా వుండేది. ప్రదాన పాయ గా సంజీవ రావు పేట కేంద్రంగా వుండేది. సంజీవ రావు దేశముఖ్ నాయకత్యంలో పరిపాలన సాగేది. పెద్ద పెద్ద పట్టణాలకు సైతం రహాదారులు లేని ఆ కాలంలో సంజీవరావు పేట....సంస్థానాధీశులు సంజీవరావు దేశ్ ముఖ్ .... [[నాందేండ్]].....[[హైదరాబాద్]] ప్రధాన రహదారి నుండి నిజాంపేట... [[నారాయణఖేడ్]] ల మీదుగా సంజీవరావు పేటకు రహదారిని నిర్మించారు. ప్రస్తుతం నారాయణ ఖేడ్ లోవున్న తహసిల్ భవనం పాత కోర్టు భవనం కూడ ఆయన హయాంలో నిర్మించినవే. 1910 ప్రాంతంలోనె సంజీవ రావు పేటను ప్రణాళిక బద్దంగా, విశాలమైన రహదారులతో, బజార్లతో, వాస్తు ప్రకారం నిర్మించారు. గ్రామంలో అన్ని కులాల వారు, వర్గాల వారు వుండడానికి వారికి అనుకూలమైన గృహాలను నిర్మించారు. గ్రామంలో లేని కులాల వారిని బయట నుండి తీసుక వచ్చి గ్రామంలో వారికి స్థిర నివాసాలు నిర్మించారు. సంజీవ రావు తాత తాను తీర్త యాత్రలకు వెళ్లి వచ్చినప్పుడు తెచ్చిన అందమైన అనంత శయన విగ్రహాన్ని గ్రామంలో అందమైన దేవాలయాన్ని నిర్మించి అందులొ ప్రతిష్టించారు. గ్రామాన్ని ఇంత అభివృద్ది పరిచినందున అప్పటివరకు "పందిముక్కుల గ్రామంగా పిలువ బడిన ఆ గ్రామం క్రమేపి సంజీవ రావు పేట స్థిర నామం ఏర్పరుచుకుంది. యాబై గ్రామాలకు పాలనా కేంద్రమైన సంస్థానానికి అనుకూలమైన భవనం వుండాలనే ఉద్దేశంతో గడీని సర్వాంగ సుందరంగా బలిష్టంగా నిర్మించారు. ఇక్కడి నుండే తహసిల్. పోలీస్ యంత్రాంగం పరిపాలన కొనసాగిస్తుండే వారు. నిజాం యొక్క ప్రధాన మంత్రి కిషన్ ప్రసాద్ అప్పుడప్పుడూ సంజీవరావు పేటకు వచ్చి వెళు తుండే వారు. ఈ సంస్థానానికి దొడ్డప్ప ప్రధానికా వ్వవహరించేవారు. సంస్థానంలో యాబై మందికి పైగా దాసీలు పని చేసేవాని తెలుస్తున్నది. సంజీవ రావు దేశ్ ముఖ్ 1946 వరకు సమర్థ వంతమైన పాలన నిర్వహించారు.1946 లో ఆయన మరణించాక వారి కుటుంబ సభ్యులు పరిపాలించారు. వారి పాలన నిజాం భారత ప్రభుత్వానికి లొంగి పోయి నంత వరకు కొనసాగింది. ఆతర్వాత ఆప్పటి సంస్థాన ప్రదాన మంత్రి మొదటి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. సంజీవ రావు దేశ ముఖ్ కు ముగ్గురు భార్యలున్నా ఇద్దరికి సంతానం లేదు. మూడో భార్యకు పద్మావతికి లక్ష్మణ్ రావ్ దేశముఖ్, గోవింద రావ్ దేశముఖ్ అనంత రావ్ దేశముఖ్ లతో పాటు కూతురు సుసుమబాయిలు జన్మించారు. ప్రస్తుతం గోవిందరావ్ దేశముఖ్ విదేశాలలో వుండగా మిగతా వారు హైదరాబాద్ లోవున్నారు. ప్రతి సంవత్సరం గ్రామంలో జరిగే దసరా. నవరాత్రి ఉత్సవాలకు, కార్తీక మాసంలో జరిగే [[అనంత శయన]] జాతర ఉత్సవాలకు వీరు హాజరై ఘనంగా ఉత్సవాలను జరిపిస్తున్నారు. ఇతా గడీల కన్నా భిన్నంగా ఈ సంస్థానంలో ప్రజా రంజకంగా పరి పాలన కొనసాగింది.
 
==కొడిమ్యాల......రామాజీపేట గడీలు.==
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_గడీలు" నుండి వెలికితీశారు