ఆవు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: వ్వవసాయ → వ్యవసాయ (3) using AWB
పంక్తి 2:
'''ఆవులు''' ([[ఆంగ్లం]] Cow) హిందువులకు ఎంతో పవిత్రమయిన [[జంతువు]]లు. వీటి నుండి పితికే [[పాలు]] ఎంతో శ్రేష్టమయినవి. గ్రామాలలో వీటి పేడను పిడకలుగా తయారు చేసి వంటచెరకుగా ఉపయోగిస్తారు<ref name="gobar">గోబర్ గ్యాసు లో గోబర్ అంటే పేడ అని అర్ధం, అంటే మన పిడకలు ఉపయోగించే విధానానికి ఒక శాస్తీయతను కల్పించే ప్రక్రియ గోబర్ గ్యాసు.</ref>. ఇవి చనిపోయిన తరువాత వీటి చర్మాన్ని ఉపయోగించి చెప్పులు మొదలయిన తోలువస్తువులు తయారు చేస్తారు. కొన్ని దేశాలలో వీటిని మాంసం కోసం కూడా పెంచుతారు.
'''[[ఎద్దులు]]'''
''ఎద్దులు'' వ్వవసాయవ్యవసాయ దారునికి ఎంతో ఉపయోగం: వీటిని భూమి దున్నడానికి, బండి తోల డానికి ఇలా అనేక వ్వవసాయవ్యవసాయ పనులకు వినియోగిస్తారు. ఒకప్పుడు ఎద్దులు లేకుండా వ్వవసాయంవ్యవసాయం చేయ వీలుండేది కాదు. ప్రస్తుతం యంత్రాలొచ్చాయి. అయినా ఎద్దులతో పనులు ఇంకా అక్కడక్కడా కొనసాగుతున్నాయి. ఎద్దులలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఒంగోలు గిత్త. వీటి ఠీవి, అందం, వీటి భలం, ఇలా ఏ విషయంలో నైనా వీటితో పోటీ పడే ఎద్దులు మరేవి లేవు. అందుకే వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వున్నది. అందుకే వీటి ధరలు లక్షల్లో వుంటాయి. ఈ జాతి అంత రించి పోయే దిశలో వున్నది.
[[దస్త్రం:A cow.JPG|thumb|right|ఆవు. ఒక సాదు జంతువు ఇది దామలచెరువు గ్రామంవద్ద తీసిన చిత్రము]]
హిందువులకు [['''ఆవు]]''' ఆరాద్యమైనది. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయి. ఆవు పాదాల్లో పిత్రుదేవతలు, అడుగుల్లో అకాశ గంగ, స్థనాలలో చరుర్వేదాలు పాలు పంచామృతాలు, కడుపు కైలాసం, ఇలా ఒక్కొ భాగంలో ఒక్కో దేవతకు నివాసం. అందుకే గోమాతకు ప్రధక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేద , మూత్రం లలో ఎన్నో ఔషద గుణాలున్నాయని ప్రతీతి. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు అందరికి తెలిసినదే. తల్లుల వద్ద పాలు లేని చిన్న పిల్లలకు ఆవు పాలె శరణ్యం: ఆహారంగానె కాకుండా అరాద్యంలోను అనగా పూజ పునస్కారాలలోని వీటి ప్రాశస్త్యం తెలియని వారుండరు. అలాగె ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలెడతారు. సకల దోష నివారణకు ఆవు పంచితాన్ని ఇంటా బయట చల్లు తారు. ఇది హిందువుల ఆచారం:
 
ఆవు పంచితాన్ని మరిగించి వచ్చే ఆవిరితో తయారు చేసిన ఔషదమే [[గోమాత అర్క్]] చీరాల పట్టణానికి చెందిన రామ ధూత గో సంరక్షణా సంఘం దీనిని తయారు చేసి విక్రయిస్తుంటారు. అందులో మన శరీరానికి కావలసిన నత్రజని, గందకం, అమ్మొనియా, పొటాషియం, విటమిన్లు, లవణాలు పుష్కలంగా వున్నందున గోమూత్రానికి సర్వ రోగ నివారిణిగా మంచి పేరుఇన్నది. ఇది ఒక లీటరుకు సుమారు నూట యాబై రూపాయలకు విక్రయిస్తున్నారంటే దాని ఔషద విలువ ఎంతో తెలుస్తుంది. అంతే గాక ఆవు నుంచి వచ్చే పంచగవ్వ ద్వారా అగరబత్తులు, సౌందర్య సాధనాలు, సబ్బులు, క్రిమి సంహారకాలు, సుబ్ర పరిచే ద్రావణాలు తయారు చేస్తారు. తెలుగు బాలలు అమ్మ అనే మాట తర్వాత మొదటిగా నేర్చేది ఆవు అనె మాటనె.
పంక్తి 76:
 
<!-- Other Languages -->
[[en:Cattle]]
[[als:Kuh]]
[[bo:གླང་གོག]]
[[bs:Krava]]
[[cs:Kráva]]
[[cy:Buwch]]
Line 83 ⟶ 85:
[[de:Hausrind]]
[[eo:Bovo]]
[[en:Cattle]]
[[es:Vaca]]
[[fi:Nauta]]
[[fr:Vache]]
[[gd:Bò]]
Line 99 ⟶ 101:
[[no:Storfe]]
[[nrm:Vaque]]
[[pl:bydłoBydło]]
[[pt:Gado]]
[[ru:Корова]]
[[simple:Cattle]]
[[sr:Крава]]
[[fi:Nauta]]
[[sv:Nötboskap]]
[[tr:sığırSığır]]
[[zh:牛]]
[[bs:Krava]]
"https://te.wikipedia.org/wiki/ఆవు" నుండి వెలికితీశారు