కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మాధ్యమం: clean up, replaced: ఎక్స్ప్రెస్ → ఎక్స్‌ప్రెస్ using AWB
చి →‎ఆర్ధిక రంగం: clean up, replaced: వ్వవసాయ → వ్యవసాయ using AWB
పంక్తి 69:
83.69% శ్రామిక శక్తిని సేవా రంగం వాడుకున్నది. 2003 గణాంకాలు మురికి వాడలలో ప్రజలు అధిక సంఖ్యలో వైవిద్యమైన రంగాలలో ఉపాధిని పొందారు. 36.5% శ్రామిక శక్తిని మధ్య తరగతి గృహాలలో వివిధ పనులను ఉపాధిగా పొందారు. 22.2% దినభత్యం రూపంలో ఉపాధి పొందుతున్నారు. 34% శ్రామికులకు ఉపాధి లభించక బాధపడేవారు. మిగిలిన భారతదేశంలో సాగిన సమాచార రంగ అభివృద్ధి కోల్‌కత నగరం లో నిదానంగా 1990లో మొదలైంది. నగరంలోని ఐటి రంగం సంవత్సరానికి 70% అభివృద్ధిని సాధిస్తంది. ఇది జాతీయ సరాసరి కంటే రెండు రెట్లు అధికం. 2000 నుడి నిర్మాణ రంగం, నగరాభినృద్ధి, చిల్లర వర్తకం మరియు సేవా రమగంలో నూతన పెట్టుబడుల వెల్లువ మొదలైంది. పలు బృహత్తర షాపింగ్ మాల్స్ మరియు ఆసుపత్రులు నగరంలో ఆరంభించబడ్డాయి.
 
ప్రభుత్వం చేత నడుపబడుతున్న అలాగే ప్రైవేట్ యాజమాన్యం చేత నడుపబడుతున్న అనేక బృహత్తర వాణిజ్య సంస్థలకు కోల్‌కత నగరం పుట్టినిల్లు. స్టీల్, హెవీ ఇంజనీరింగ్, గనులు, ఖనిజాలు, సిమెంట్, ఔషధాలు, ఆహార తయారీలు, వ్వవసాయంవ్యవసాయం, వగద్యుత్ పరికరాలు, వస్త్రాలు మరియు జనుము వంటివి వీటిలో ప్రధానమైనవి. ఐటిసి లిమిటెడ్, కోయల్ ఇండియా లిమిటెడ్ మరియు బ్రిటానియా పరిశ్రమలు వాటిలో ప్రధమ శ్రేణిలో ఉన్నాయి. వాటి ప్రధాన కార్యాలయాలు నగరంలోనే ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులైన అలహాబాద్ బ్యాంక్, యూకో బ్యాంక్ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయాలు కూడా నగరంలో ఉన్నాయి. '''భవిష్యత్ దర్శన్''' పేరుతో దత్తు తీసుకున్న ప్రభుత్వ విధానం కారణంగా భారత్ చైనా సర్ హద్దులలో తెరవబడిన సిక్కిమ్స్ నాధూ లా మౌంటెన్ పాస్ ద్వైపాక్షిక అంతర్జాతీయ వాణిజ్యం అనుకూలించడమే కాక అలాగే దక్షిణాసియా దేశాలు భారతీయ వ్యాపార రంగ ప్రవేశానికి కుతుహలం ప్రదర్శించడం కోల్‌కత నగరానికి ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి.
== జనాభా వివరణ ==
2011లోని జాతీయ గణాంకాలను అనుసరించి కోల్‌కత వైశాల్యం 185 చదరపు కిలోమీటర్లు. కోల్‌కత జనసంఖ్య 4,486,679. జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 24,252. గత శతాబ్ద (2001–11) జనసాంద్రత కంటే ఇది 1.88% తక్కువ. ప్రతి స్రీ పురుష నిష్పత్తి 899:1000 . పశ్చిమబెంగాల్ వెలుపలి ప్రాంతాల నుండి పురుషులు పనుల కొరకు వరదలా తరలి రావడమే ఇందుకు కారణం. ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ మరియు ఒరిస్సా నుండి వస్తుంటారు. వీరంతా కుటుంబాలను వదిలి వస్తుటారు. కోల్‌కత నగర అక్షరాశ్యత 87.14%. అఖిల భారత అక్షరాశ్యత అయిన 74% కంటే ఇది అధికం. ఇది జాతీయ సరాసరి కంటే తక్కువ. 2011లో మహానగర జనాభా 14,112,536.
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు