నేపాల్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రారంబ → ప్రారంభ using AWB
చి →‎గ్రామాలు పంట పొలాలు: clean up, replaced: వ్వవసాయ → వ్యవసాయ using AWB
పంక్తి 165:
 
== గ్రామాలు పంట పొలాలు ==
సరిహద్దు నుండి కొంత దూరమె మైదాన ప్రాంతం. అక్కడక్కడ పల్లెలు పంట పొలాలు వుంటాయి. ఇక్కడ వరి ప్రధాన పంట. ఆ వరి చాల ముతక రకం. వ్వవసాయంవ్యవసాయం సాంప్రదాయ పద్దతిలోనె జరుగు తున్నది. కొండ వాలున కొన్ని అడుగుల వెడల్పున చదును చేసి అక్కడే వరి పండిస్తుంటారు. ఆ పొలాలు చూడ్డానికి చాల అందంగా కనబడుతుంటాయి. కొండలకు అందమైన మెట్లు చెక్కారా అని అనిపిస్తుంది. అటు వంటి కొండల పాద భాగన మంచి పారుతున్నా అది కొన్ని వందల అడుగుల లోతులో వున్నందున ఆ నీటిని పొలాలకు పారించ లేరు. కొండల పైనుండి జారు వారె నీటి దారలే ఈ పంటలకు జల వనరులు. ఇటు వంటి నీటి దారలు చిన్నచిన్నవి చాల ఎక్కువ. కొన్ని పెద్ద పెద్ద జల ధారలు వుంటాయి అవి జలపాతాల లాక కనబడుతుంటాయి. ఈ కొండలలో ప్రజలు అన్ని రకాల కూరగాయలు, పండ్లు కూడ పండిస్తుంటారు. పల్లెలు చాల పలుచగా వుంటాయి. ఇళ్లు దూర దూరంగా వుంటాయి. కొన్ని చోట్ల పొలాల మధ్యలోనె ఇళ్లుంటాయి. ప్రతి ఇంటి ముందు బంతి పూల చెట్లుంటాయి. రోడ్లు విశాలంగా వున్నా అక్కడ తిరిగే వాహనాలు చాల పాతవి. జీపుల్లాంటి డొక్కు వాహనాలు, రిక్షాలు మొదలగునవి ప్రయాణ సాధనాలు.
 
== ఘాట్ రోడ్డు ==
"https://te.wikipedia.org/wiki/నేపాల్" నుండి వెలికితీశారు