ఇండియన్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: express → ఎక్స్‌ప్రెస్ (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇండియన్ ఎక్స్‌ప్రెస్''' ఒక ఆంగ్ల [[దినపత్రిక]]. దీన్ని 1931 లో [[చెన్నై]] కు చెందిన పి.వరదరాజులు నాయుడు ప్రారంభించాడు. దీని యజమాని రామ్‌నాథ్ గోయెంకా. 1991 లో రామ్‌నాథ్ చనిపోయిన తర్వాత 1999 లో ఇది ఈ కుటుంబ సభ్యుల మధ్య రెండు గ్రూపులు గా విడిపోయింది. దక్షిణాది సంచిక ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టుకోగా పాత పత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేరుతోనే కొనసాగుతున్నది. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి వెలువడుతున్నది.
==బాహ్య లింకులు==
* [http://www.ఎక్స్‌ప్రెస్indiaExpressindia.com ది ఎక్స్‌ప్రెస్ గ్రూప్]
* [http://www.indianఎక్స్‌ప్రెస్indianExpress.com ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్]
 
[[వర్గం:దినపత్రికలు]]