వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations/Documentation: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 60:
 
=== నిపుణుల ఉపన్యాసం - 2 (నల్లమోతు శ్రీధర్ గారి ఉపన్యాసం) ===
మధ్యాహ్న భోజన విరామం తర్వాత సెషన్ ప్రారంభమైంది. ఇందులో కంప్యూటర్ ఎరా పత్రిక సంపాదకులు, సాంకేతిక నిపుణులైన నల్లమోతు శ్రీధర్ గారు సాంకేతిక విషయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ విభాగంలో నల్లమోతు శ్రీధర్ గారు ఈయన పత్రికా ఎడిటర్ గా పనిచేస్తున్నారు ఈయన వికీపీడియా ఇంకా బాల్య దశలోనే ఉందని చెప్పారు. 1996 నుండి నేటివరకు దాదాపు అక్ష వ్యాసాలను రాయడంజరిగింది. ఇవన్ని సాంకేతిక పరిగ్నాణాన్ని గురించి రాయటంజరిగింది.విష్ణువర్ధన్ గారికి మద్య మరియు కొల్లురి శ్రీనివాస్ గారికి మద్య ప్రశ్నోత్తరాలు అనేవి రావడం జరిగింది. పవన్ సంతోష్ గారు అనేక రకాలు అయినటువంటి సలహాఅలు సూచనలు అడగటం అనేది జరిగింది. ఈయన మాట్లడేటువంటి సమయంలో ఆంగ్ల పదాలను మట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నించడం జరిగింది. అనుకిఫాంటి మరియు "యూనికోడ్" మధ్య బేదాలను గురించి వివరించటం జరిగింది. ఆ రేండిటికి మధ్య బేదాలను వివరస్తు అనేక ప్రశ్నోత్తరాలు రావడం జరిగింది."యూనికోడ్" కి "అనూ" కి మధ్య వున్నటి వంటి అడ్వంటేజిస్ మరియు డిస్ అడ్వంటేజిస్ ఏంటో అడిగి తేలుసుకోవడం జరిగింది. అను అడ్వంతేజి అనేది అంత ఖర్చు పేట్టి తీసుకోవడం నష్టం"యూనికోడ్" వలన స్వంతగా యవరికి వారు అచ్చు వేయడానికి యునిక్వర్ట్ చాలా ఉపయేగ పడుతుంది అని చేప్పడం జరిగింది. ఈ రెండిటి మధ్య బేధాన్ని వివరిస్తు అనేక రకాలు ఐనటు వంటి ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. వక్తకిను మరియు ప్రేక్షకులకు మధ్య "అనూ" మరియు "యూనికోడ్" గురించి వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ విధంగా మధ్యహ్నాన విభాగం ముగిసింది.
మధ్యాహ్న భోజన విరామం తర్వాత సెషన్ ప్రారంభమైంది. ఇందులో కంప్యూటర్ ఎరా పత్రిక సంపాదకులు, సాంకేతిక నిపుణులైన నల్లమోతు శ్రీధర్ గారు సాంకేతిక విషయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.