భారత రైల్వే రైలు ఇంజన్లు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: Express → ఎక్స్‌ప్రెస్ (2) using AWB
చి JVRKPRASAD (చర్చ) చేసిన మార్పులను RahmanuddinBot యొక్క చివరి కూర్పు వరకు తిప్ప...
పంక్తి 2:
'''భారత రైల్వే సంచార యంత్రములు ''' అనగా భారతరైల్వే రైలు బండ్లు (ఎక్స్‌ప్రస్‌, ప్యాసింజరు, గూడ్సు బండ్లు) ఒకచోట నుండి మరోచోటకు చేర్చే సంచారయంత్రాలు. వీటిని ఆంగ్ల భాషలో రైల్వే లోకోమోటివ్స్ అని భారత రైల్వే ఇంజన్లు అని పిలుస్తారు. భారతరైల్వే ఇంజన్లు ముఖ్యముగా మూడు శక్తులతో పనిచేస్తాయి. విద్యుచ్ఛక్తితో పనిచేసే వాటిని విద్యుత్తు లోకోమోటివ్స్ ( ఎలక్ట్రిక్ రైలు ఇంజను), చమురు తో నడిచేవాటిని డిజిల్ లోకో మోటివ్ (డిజిల్ రైలు ఇంజను) అని , ఆవిరితో పనిచేసే వాటిని బొగ్గు ఇంజన్లు(స్టిమ్ లొకోమోటివ్) అని పిలుస్తారు. బొగ్గు ఇంజన్లు ఇప్పుడు భార రైల్వే విభాగములొ వాడుక్లొ లేవు. కొన్ని ముఖ్యమైన మరియు చారిత్రాత్మక రైలు బండ్ల కి మరియు పర్యాటక రంగం లొ వాడే రైలు ఇంజన్లకి మాత్రమే ఈ బొగ్గు ఇంజన్లు వాడుతున్నారు.
భారత రైల్వే ఇంజన్లని వాటికి సంబంధించిన ట్రాక్ (రైలు బద్దీ రకం), వాటి వాహాన చలన సామర్థ్యము పైన, వాటిని ఉపయోగించే విధానము మీద వివిధ క్లాసులు గా విభజించి వాటికి నంబరు ఇస్తారు. ప్రతి ఇంజను నంబరు కి నాలుగు లేదా ఐదు అక్షరాల మొదలయ్యే నంబరు ఉంటుంది.
[[బొమ్మ:WP Model Steam Engine.jpg|thumb|220px|మైసూర్ లొ ప్రదర్శించబడిన WP తరగతికి చెందిన బొగ్గు రైలు ఇంజను ]]
==రైలు ఇంజను నంబరు వివరణ==
[[Image:Bholu.png|thumb|భారత జాతీయ రైల్వేల గార్డు కి గుర్తు అయినా భోలు]]
పంక్తి 14:
 
''Note: This classification system does '''not''' apply to [[steam locomotives]] in [[India]] as they have become non-functional now. They retained their original class names such as M class or [[Indian locomotive class WP|WP class]].''
 
 
==రైల్వే నంబరింగ్ వివరణ==
Line 20 ⟶ 21:
*W-[[బ్రాడ్ గేజి]]
*Y-[[మీటర్ గేజి]]
*Z-[[న్యారో గేజి]](2.5  ft)
*N-న్యారో గేజి (2  ft)
'''రెండవ అక్షరము (ఉపయోగించే ఇంధనం)'''
*D-[[డీజిల్]] డిజిల్ మీద మాత్రమే నడుస్తుంది
Line 33 ⟶ 34:
*M- గూడ్స్ మరియు ప్యాసింజరు బండ్లకు
*S-షంటింగ్ కి( రైలు బండ్లకి ఇంజన్ల్ మార్చడానికి, ఒక స్టేషను లొ రైలు పెట్టె లు ఒక బద్దీ నుండి మరో బద్దీ కి మార్చడానికి వాడే వాటిని షంటింగ్ ఇంజన్లు అని పిలుస్తారు.)
*U-[[ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ ]] (నగరాలలొ నగర రవాణా లొ వాడతారు)
*R- రైలు కార్లు
 
Line 76 ⟶ 77:
*'''WDG 3B''', '''WDG 3C''', '''WDG 3D''' (Technical upgraded forms of WDG 2 or WDG 3A)
*'''WDG 4''' (New dedicated goods locomotives. These are General motors' [[EMD GT46MAC|GT46MAC]] models. First units were imported in 1999. They are numbered from #12000 upward.Local production started on 2002. 4000 hp)
 
 
 
'''షంటింగ్ ఇంజన్లు (వీటినే స్విచ్ ఇంజన్లు అని కూడా పిలుస్తారు)'''
Line 117 ⟶ 120:
[[File:WAG-5BHEL.JPG|thumb|300 px|WAG-5 తరగతి రైలు ఇంజను]]
[[File:WAM 4 series loco at Visakhapatnam.jpg|thumb|300 px|WAM 4 తరగతి రైలు ఇంజను]]
[[File:LGD shed WAP-4 with East Coast ఎక్స్‌ప్రెస్Express.jpg|thumb|300 px|WAP-4 తరగతి రైలు ఇంజను]]
[[File:WAP7 electric loco at Gomoh, Jharkhand.jpg|thumb|300 px|WAP7 తరగతి రైలు ఇంజను]]
[[File:WAG9-31179.jpg|thumb||300 px|WAG 9 తరగతి రైలు ఇంజను]]
Line 127 ⟶ 130:
*;WAM 4 (<nowiki>Indigenously designed by chittaranjan locomotive works in 1970. Highly powerful class. One of the most successful locomotives in India. 3850&nbsp;hp)</nowiki>
;ప్యాసింజరు విద్యుత్తు రైలు ఇంజన్లు:'''
*'''WAP 1''' (Designed by chittaranjan locomotive works in 1980 for the [[Kolkata]]-[[Delhi]] [[Rajdhani ఎక్స్‌ప్రెస్Express]]. A very successful class. 3900&nbsp;hp)
*'''WAP 2'''
*'''WAP 3'''
 
*[[Indian locomotive class WAP-4|'''WAP 4''']] (Upgraded from WAP 1 for higher loads by chittaranjan locomotive works in 1994. One of the most successful locomotives in India. Very powerful class. 5350&nbsp;hp)
*[[WAP 5|'''[[WAP 5]]''']]
*'''WAP 6'''
*'''[[WAP 7]]''' (Same design as WAG 9 with modified gear ratio. Highly powerful class. 6250&nbsp;hp)
Line 152 ⟶ 155:
*'''WAU 1''' to '''WAU 4'''
 
===ద్వంద్వ శైలి విద్యుత్తు ఇంజన్లు(AC మరియు DC కరెంటు మీద నడుస్తాయి) ===
 
''గమనిక'':ఈ రైలుఇంజన్లు [[ముంబాయి]] నగర పరిసరప్రాంతాలలొ మాత్రమే వాడుకలొ ఉన్నాయి. ఇప్పటికి భారత దేశములొ DC కరెంటు వినియోగిస్తున్న నగరము బొంబాయి కావడం వల్ల ,ఈ విద్యుత్తు ఇంజన్ల తయారి జరిగింది. వీటి నిర్మాణం వెనుక కారణము, ముంబాయి పరిసరప్రాంతాలొ నడిచే రైలు బండ్లకు తరచు రైలు ఇంజను మార్పిడి తగ్గించడం.
Line 216 ⟶ 219:
 
==మూలాలు మరియు వనరులు==
 
*[http://www.irfca.org భారత రైల్వే వ్యవస్థ,చరిత్ర, మరియు ఫొటోలు, విడీయోలతో గూడిన సమగ్రసమాచారము అందించే వెబ్ సైటు]
*[http://www.railway-technical.com/muops.html రైలు మల్టిపుల్ యూనిట్స్ గురించి వెబ్ సైటు ]
Line 227 ⟶ 231:
==మూసలు మరియు వర్గాలు==
{{భారతీయ రైల్వేలు}}
 
[[వర్గం:భారతీయ రైల్వేలు]]