మీనాక్షీ బెనర్జీ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆశక్తి → ఆసక్తి (3) using AWB
చి →‎ఉద్యోగాలు, పరిశోధనలు: clean up, replaced: ఔషథ → ఔషధ using AWB
పంక్తి 45:
 
===ఉద్యోగాలు, పరిశోధనలు===
డాక్టర్ బెనర్జీ అనేక దేశాలకు వివిధ చర్చలు మరియు సమావేశాల కోసం సందర్శించారు. డాక్టర్ బెనర్జీ చురుకుగా శైవలం బయోటెక్నాలజీ మరియు సైనోబాక్టీరియల్ రీసెర్చ్ మరియు వాటి అనువర్తనాల యొక్క వివిధ కోణాలు నిమగ్నమై ఉన్నారు. ఈమె బర్కతుల్లా విశ్వవిద్యాలయంలో అనేక విభాగాలకు అతిధి ఫాకల్టీగా యున్నారు మరియు మధ్య ప్రదేశ ప్రభుత్వం లోని ఉన్నత విద్యా శాఖలోని సెకండరీ స్కూల్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆమె 10 పి.హెచ్.డి లు మరియు 24 ఎం.ఫిల్ విద్యార్థులకు మార్గదర్శకత్వం చేశారు. ఆమె అంతర్జాతీయ మరియు జాతీయ పత్రికలలో 55 ప్రచురణలకు సమీక్ష లు చేశారు. ఆమె 65 కంటే ఎక్కువ జాతీయ మరియు అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొన్నారు. ఆమె విజయవంతంగా నేషనల్ నిధులు ఏజన్సీల 4 పరిశోధన ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఆమె ప్రస్తుతం వివిధ రకాల ఆల్గే బయో ఫెర్టిలైజర్స్ ఔషథఔషధ మొక్కల పై విస్తృత పరిశోధనల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు మరియు చల్లని మరియు వేడి సహా విభిన్న ప్రాంతాలలో సహజంగా ఏకైక సైనోబ్యాక్టీరియా పై అధ్యయనాలు చేస్తూ యున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మీనాక్షీ_బెనర్జీ" నుండి వెలికితీశారు