"అక్కినేని నాగార్జున" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: వైవిద్య → వైవిధ్య using AWB
చి (clean up, replaced: వైవిద్య → వైవిధ్య using AWB)
}}
 
'''అక్కినేని నాగార్జున''' ([[ఆగష్టు 29]], [[1959]]న [[చెన్నై]]లో జన్మించిన) ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటులు మరియు నిర్మాత. ఇతను 1960, 70లలో ప్రఖ్యాత నటులైన [[అక్కినేని నాగేశ్వర రావు]] యొక్క కుమారుడు.
 
'''అక్కినేని నాగార్జున''' ([[ఆగష్టు 29]], [[1959]]న [[చెన్నై]]లో జన్మించిన) ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటులు మరియు నిర్మాత. ఇతను 1960, 70లలో ప్రఖ్యాత నటులైన [[అక్కినేని నాగేశ్వర రావు]] యొక్క కుమారుడు.
 
== వ్యక్తిగతం ==
నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన [[అక్కినేని నాగేశ్వర రావు]], అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాధమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇతని ప్రధమ వివాహం [[ఫిబ్రవరి 18]], [[1984]] <ref name=nag1>http://www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html</ref> నాడు లక్ష్మితో <ref name=nag2>http://www.nagfans.com/release.asp?submod=Profile&module=Nag%20Store</ref> జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు [[వెంకటేష్]] కు సోదరి <ref name=nag4>http://timesofindia.indiatimes.com/articleshow/24966153.cms</ref>. వీరిరువురు విడాకులు తీసుకున్నారు<ref name=nag3>http://www.totaltollywood.com/articles/nag2.html</ref>. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన [[అమల]]ను వివాహమాడారు. ఈమె మాజీ [[దక్షిణ భారత]] నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ [[నవంబర్ 23]], [[1986]]) <ref name="nag1>http:"//www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html</ref> మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ [[ఏప్రిల్ 8]] [[1994]])<ref name="nag1>http:"//www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html</ref> రెండవ భార్య కొడుకు.
 
== సినిమా జీవితము ==
నాగార్జున మొదటి చిత్రం [[విక్రం]], మే 23, 1986లో విడుదల అయింది. ఈ చిత్రం [[హిందీ]] చిత్రం [[హీరో]]కి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన [[మజ్ను]] సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా [[కలెక్టరుగారి అబ్బాయి]] చిత్రంలో నటించారు. సినీనటి శ్రీదేవితో నటించిన [[ఆఖరి పోరాటం]] సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత [[మణిరత్నం]] దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం [[గీతాంజలి]] భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం. మరియు [[రాంగోపాల్ వర్మ]] దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం [[శివ (1989 సినిమా)|శివ]], ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉన్నది. ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. శివ చిత్రాన్ని [[హిందీ]]లో [[శివ]] అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టారు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. [[ప్రెసిడెంట్ గారి పెళ్లాం]], [[హలో బ్రదర్]] వంటి చిత్రాలు ఈయనకు ''మాస్ హీరో'' అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత [[కృష్ణ వంశీ]] దర్శకత్వములో విడుదలైన ''[[నిన్నే పెళ్లాడుతా]]'' భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత [[అన్నమయ్య (సినిమా)|అన్నమయ్య]] చిత్రములో వాగ్గేయకారుడు [[అన్నమయ్య]] పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచినది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడి గా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడ అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
 
[[2006]]లో నాగార్జున తన తాజా చిత్రము ''[[శ్రీరామదాసు (సినిమా)|శ్రీ రామదాసు]]''లో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రానికి [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వము వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి.
| 1
| 2013
| [[గ్రీకువీరుడు(సినిమా) | గ్రీకువీరుడు]]
| చందు
| [[నయనతార]]
| 2
| 2012
| ''[[ఢమరుకం (సినిమా)| ఢమరుకం]]''
| మల్లికార్జున
| [[అనుష్క]]
| 3
| 2011
| ''[[రాజన్న(సినిమా) | రాజన్న]]''
| రాజన్న
| [[స్నేహ]]
| 4
| 2011
| ''[[గగనం (సినిమా) | గగనం ]]''
| రవి
| పూనమ్‌కౌర్‌
| 5
| 2010
| ''[[రగడ (సినిమా) | రగడ ]]''
| సత్య
| [[అనుష్క]]
| 6
| 2010
| ''[[కేడి ]]''
| రమేష్ అలియస్ రమ్మి
| [[మమతా మోహన్ దాస్]]
| 7
| 2008
| ''[[కింగ్ (సినిమా) | కింగ్ ]]''
| కింగ్, బొట్టు శీను, శరత్
| [[త్రిష]]
| [[శ్రీను వైట్ల]]
| 3 పాత్రలలో వైవిద్యవైవిధ్య నటనకు విమర్శకుల ప్రశంసలు.
|-
| 8
| 2008
| ''[[కృష్ణార్జున ]]''
| కృష్ణ
| [[మమతా మోహన్ దాస్]][[vishnu,mohanbabu]]
| 12
| 2006
| ''[[స్టైల్ ]]''
| మాస్
|
| రామరాజు
| [[సంఘవి]], [[సాక్షి శివానంద్|సాక్షిశివానంద్]]
| [[ వై.వి.ఎస్.చౌదరి]]
|-
| 29
| 60
| 1989
| ''[[అగ్ని ]]'' (హిందీ)
| పవన్
| శాంతిప్రియ
|-
| 63
| [[1989]] || ''[[విజయ్ (సినిమా)|విజయ్ ]]'' || విజయ్ ||
|-
| 64
| [[1998]] || ''[[జానకి రాముడు ]]'' || రాము ||
|-
| 65
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1415133" నుండి వెలికితీశారు