మహమ్మద్ ఖదీర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

14 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: ప్రక్రుతి → ప్రకృతి using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
చి (clean up, replaced: ప్రక్రుతి → ప్రకృతి using AWB)
|signature =
}}
'''మహమ్మద్ ఖదీర్ బాబు '''<ref> [http://www.beditor.com/telugu-stories/411-khadir-babu-books ఖదీర్ బాబు - రచనలు - సంక్షిప్తంగా]</ref>'''' ఒక [[తెలుగు కథా రచయిత]]
==రచయిత పరిచయం:==
ఖదీర్ బాబు సొంత ఊరు[[ కావలి]], [[నెల్లూరు జిల్లా]]. ప్రస్తుతం [[హైదరాబాద్]] వాస్తవ్యులు. ఆంధ్రజ్యోతిలో చాలా కాలం డెస్క్ లో పని చేసి, సాక్షి ప్రారంభించినప్పటినుండి సీనియర్ న్యూస్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. నూతన తరం తెలుగు కథకులలో ఖదీర్ బాబు ది ప్రత్యేకమైన స్థానం.
 
''అవార్డు :'' మే 18, 2013...ప్రసిద్ధ కథకుడు మధురాంతకం రాజారామ్ స్మృతికి నివాళిగా ఏటా ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు, 2012 కి, ‘కథాకోకిల’ అవార్డు మహమ్మద్ ఖదీర్ బాబుకి హోసూరులో కథకుల సదస్సులో ప్రదానం చేశారు.
*న్యూ బాంబే టైలర్స్ (కథల సంపుటి) (1 edition -published ఫిబ్రవరి 15, 2012)
*బియాండ్ కాఫీ (కథల సంపుటి)(1 edition -published August 2013)
===దర్గామిట్ట కతలు===
 
ఇందులో ఇరవై ఐదు కథలున్నాయి నూట నలభై
#బిస్మిల్లా యిర్రహమా నిర్రహీమ్
#జోమ్ పూర్ ఖాజీ
 
 
===పోలేరమ్మబండ కతలు===
మూగ,చెవుడు,గుడ్డి మనుషులు వారి మనసులతోనే కమ్యూనికేషన్ ఏర్పరచుకొని తమ మధ్య స్నేహబంధాన్ని సృష్టించుకుంటుంటే అన్నీ వున్న మనం మాత్రం మన భాషని, మాటని, ఎప్పుడూ శత్రువులను తయారుచేసుకోవడానికే ఉపయోగించుకుంటున్నాం అని చర్చించే `గుల్జార్` `కోషిష్` చిత్రంపై ఖదీర్‌బాబు విశ్లేషణ అద్భుతం. ఆ మాటకొస్తే అన్ని విశ్లేషణలూ వ్యాసాలూ హృదయాన్ని తాకుతాయి. ఎందుకంటే యిందులో ప్రస్తావించిన సినిమాలన్నీ హృదయమున్న సినిమాలే కాబట్టి. అందుకే వెంటనే పుస్తకంకొని చదవండి. ఆ కళాఖండాలను వీక్షించమని మీ మనసే మిమ్మల్ని తొందరపెడుతుంది.
అన్నిటికన్నా ఈ పుస్తకం వెనుక అట్టమీద వున్న నాలుగులైన్లు ఆకర్షించాయి నన్ను అవి.. “ సినిమాకు భాష అడ్డుగోడకాదు. అడ్డుగోడల మీద సినిమా వారధి కావాలన్నది ఆలోచన. నిజానికి ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే గొప్ప ప్రక్రియ సినిమా“.
 
 
===మన్ చాహే గీత్===
 
===న్యూ బాంబే టైలర్స్: ===
న్యూ బాంబే టైలర్స్: <ref> [http://www.beditor.com/telugu-stories/402-new-bombay-tailorskhadeerbabu న్యూ బాంబే టైలర్స్...మహమ్మద్ ఖదీర్ బాబు ]</ref>
ఈ పుస్తకం లో మొత్తం 12 కథలు (న్యూ బాంబే టైలర్స్ , దావత్,జమీన్, దూద్ బఖష్, కింద నేల ఉంది, ఒక వంతు, రాత్రిపూట, ఢాఖన్, ఒక సాయంత్రం అదృష్టం, పెండెం సోడాసెంటర్, ఖాదర్ లేడు, గెట్ పబ్లిష్డ్ ) (కొన్ని కథలు సంక్షిప్తంగా)
 
 
*'''ఒక సాయంత్రపు అదృష్టం:'''
ఈ కథను చెప్పటం కష్టం; ఎందుకంటే ఇందులో కథ కంటే అనుభూతి ఎక్కువ. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే కథానాయకుడు తన ఊహల్లో క్రియ కంటే ఎప్పుడూ ముందుండి, ప్రక్రుతిప్రకృతి సహజమైన అనుభూతులకు దూరమవుతూ, వేదనకు లోనవుతుటాడు. అయితే ఒక వర్షం కురిసిన సాయంకాలం, పూలమ్మి అమ్మే పూలబుట్టలలోంచి వచ్చే పూల పరిమళాళలకు పరవశుడై, తన భార్యకు అనూహ్యంగా సంతోషాన్ని కలిగించే, చిన్న చిన్న ఆశ్చర్యాలు కలిగించి ఆమెను సంతోషపెడ్తాడు. రేపు లేదన్నట్లుగా, ఆ సాయంత్రం వారిరువురిదే అన్నట్లుగా, ఆ రాత్రి అనుభవిస్తారు. మరుసటి రోజు ఎప్పటిలా తెల్లవారింది. కథానాయకుడిలో ఆశావాదం పెల్లుబికింది. అయినా రేపు మిధ్య, ఈ రోజే నిజం అన్నట్లుగా తన కర్తవ్యానికుపక్రమిస్తాడు.
 
*'''గెట్‌ పబ్లిష్‌డ్‌ :'''
 
===బియాండ్ కాఫీ (కథల సంపుటి)===
బియాండ్ కాఫీ: <ref> [http://beditor.com/telugu-stories/421-khadeer-babu-beyond-coffee-reviews ఖదీర్ బాబు-బియాండ్ కాఫీ కథల సంక్షిప్త వివరణ విశ్లేషణ-రివ్యూలు ]</ref> ఇందులో పది డైరెక్ట్ కథలు (ఏ పత్రికలోనూ అచ్చు కానివి) వున్నాయి.(కొన్ని కథలు సంక్షిప్తంగా)
 
*'''ఆస్తి:''' మంత్రాలూ,తంత్రాలూ, మాయలూ, తాయెత్తులూ, మూలికలూ అంటూ ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకునే హుజూర్ లాంటివారు తమ ఆటలు సాగని చోట ఎలా లౌక్యంగా వ్యవహరిస్తారో మొదటి కథ ఆస్తిలో తెలుస్తుంది. డ్రగ్సుకు అలవాటు పడి చివరకు తన మగతనాన్నే కోల్పోయిన ఒక ధనవంతుడు, అతని చేతకానితనాన్ని ఆసరగా చేసుకుని అతని ముందే అతని డ్రైవర్‌తో సంబంధం పెట్టుకుని కులికే భార్య, పరువు ప్రతిష్టల కోసం, మనవడి కోసం కోడల్ని సహిస్తున్న అత్తగారు ఈ కథలో మనకు తారసపడతారు.
1,31,084

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1415351" నుండి వెలికితీశారు