సంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
చి clean up, replaced: ఆంధ్ర ప్రదేశ్ → తెలంగాణ (3) using AWB
పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ మండలం‎|type = mandal||native_name=సంగారెడ్డి||district=మెదక్
| latd = 17.6294
| latm =
పంక్తి 8:
| longs =
| longEW = E
|mandal_map=Medak mandals outline36.png|state_name=ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ|mandal_hq=సంగారెడ్డి|villages=26|area_total=|population_total=128917|population_male=65860|population_female=63057|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=69.71|literacy_male=80.12|literacy_female=58.85}}
'''సంగారెడ్డి''', [[ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ]] రాష్ట్రములోని [[మెదక్]] జిల్లాకు చెందిన ఒక మండలము. [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం, మెదక్ జిల్లా కేంద్రం. అందమైన మంజీర నది, సింగూరు డ్యాము, జలాశయమూ ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డి కి ఆ పేరు రాణి శంకరాంబ యొక్క కుమారుడు సంగ నుండి వచ్చినది. శంకరాంబ నిజాం కాలం లో మెదక్ యొక్క రాణి.
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు. దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.
"https://te.wikipedia.org/wiki/సంగారెడ్డి" నుండి వెలికితీశారు