రబ్బరుగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: దర్మము → ధర్మము using AWB
పంక్తి 31:
 
జల్లించిన విత్తనాలను హెమరుమిల్లు ద్వారా చిన్నముక్కలుగా చెయ్యుదురు. చిన్నముక్కలుగా చెయ్యడంవలన నూనెతీయడం సులువుగా వుండును. ముక్కలుగా చేసిన తరువాత 'కండిసనరు' అనే యంత్రంలో విత్తనముక్కలను స్టీము ద్వారా 60-70% వరకు వేడిచేయుదురు. ఇలా చెయ్యడంవలన విత్తనం కణాలలోవున్న నూనె ద్రవీకరణచెంది, కణపొరల వెలుపలివైపుకు వచ్చును. కండిసను చేసిన విత్తనంలను ఎక్సుపెల్లరుకు పంపి అధికవత్తిడిలో క్రష్‌ చేసి నూనెనుతీయుదురు. నూనెతీయుటకు వాడిన ఎక్సుపెల్లరు కేపాసిటిని బట్టి కేకులో6-8% వరకు నూనె కేకులో మిగిలి వుండును.
 
 
రోటరి మిల్లులో తీసిన రబ్బరువిత్తన కేకులో 15-16% వరకు నూనె మిగిలివుండును. రోటరిద్వారా నూనెను తీయునప్పుడు 'మొలాసిస్'ను కలిపి విత్తనాలను క్రష్‌ చేయుదురు. మొలాసిస్ విత్తనంలను దగ్గరిగా పట్టివుంచి నూనె త్వరగా దిగునట్లు చెయ్యును. రబ్బరు విత్తననూనె చెక్కను (oil cake)ను తక్కువ మొత్తంలో పశువుల దాణా (live stock feed)గా వినియోగిస్తారు. మిగిలినది సేంద్రియ ఎరువుగా పంటపొలాలలో వాడెదరు. రబ్బరువిత్తనంలో సైనొజెన్‌టిక్ గ్లుకొస్ cyanogentic Glucose)ను కల్గి వున్నది. సైనొజెన్‌టిక్ గ్లూకొస్‌, లిపేజ్ ఎంజైమ్ చర్యవలన హైడ్రొసైనిక్‌ ఆమ్లంగా మారును. హైడ్రొసైనిక్‌ ఆమ్లం, విషగుణాలు కల్గివున్నది. అందుచే దాణాగా వాడుటకు కొంచెం సందేహపడుతున్నారు. అయితే రెండు నెలల వరకు6.0% తేమ వద్ద నిల్వ వుంచిన విత్తనాలలో సైనొటిక్‌ గ్లూకొస్‌ శాతం గణనీయంగా తగ్గినట్లు గమనించారు. ఇటువంటి విత్తనంలనుండి వచ్చిన కేకును పశువుల దాణాగా వాడవచ్చును.
Line 58 ⟶ 57:
 
'''రబ్బరునూనె భౌతిక,రసాయనిక దర్మాల పట్టిక'''<ref>[http://modernscientificpress.com/Journals/ViewArticle.aspx?H86Z5Noa2iKDNvH/0wRKWvLqNbQ7KsoYBQl88dmZYsqBhvI6Of448am+ABBkQ0JK] Extraction and Characterization of Rubber Seed Oil
J. E. Asuquo , A. C. . Anusiem ., and E. E. Etim </ref>
{| class="wikitable"
|-style="background:indigo; color:white" align="center"
|భౌతిక,రసాయనిక దర్మముధర్మము||విలువ,మితి
|-
|సాంద్రత||0.92
Line 120 ⟶ 119:
3.http://commons.wikimedia.org/wiki/Hevea_brasiliensis
{{నూనెలు}}
 
[[వర్గం:నూనెలు]]
"https://te.wikipedia.org/wiki/రబ్బరుగింజల_నూనె" నుండి వెలికితీశారు