1,11,017
edits
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
K.Venkataramana (చర్చ | రచనలు) చి (clean up, replaced: కావ్వం → కావ్యం using AWB) |
||
ఇందులొ వస్తువు మాత్రం ప్రకృతివైపరీత్యం . 1977 నవంబరు 19 న వచ్చిన తుఫాను
చేచిన గాయం నుండి వచ్చిన గేయం ఈ కొయ్యగుర్రం.
----
గుర్రం వేగానికి చిహ్నం . కొయ్యగురం జడత్వానికి ప్రతీక.
మూర్గత్వానికి, అహంకారానికి, అధికారానికి,
ప్రభం ధకవుల గురించి ఏమంటున్నాడొ చూద్దాం
-------
విశ్వ శ్రే యం
పాదాలకు పూసుకుని ఎగిరేలేపనాల్లొ అంటుకున్న కవిత్వం అబద్ధం .
ఇక ఋషుల గురించి ఎమంటున్నడొ చూడండి
తపస్సు చెయ్యటానికి వెళ్ళవలసింది హిమాలయాల్లొకి కాదు జనంలోకి
పరిత్యజించవలసింది సంసారబంధనం కాదు స్వార్దాన్ని
ఓంకారం కాదు ఆర్తనాదమే జీవికి అన్నిభాషల్లొ నూ మిగిలే
అనివార్య అంతిమశబ్దం
----
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పట్ల తన అబిప్రాయాన్ని ఎలాచెబుతాడొ చూడండి
----
జీవితం సాంకేతికమై జ్ఞాననేత్రం తెరుస్తుందనడం అబద్ధం
మనిషి శతాబ్దాలు గడిచేకొద్దీ నాగరికుడవుతాడనడం అబద్ధం
దానిలొనే పొంచున్న ఓదొమ శాస్త్రవిజ్ఞాన ప్రగతిని పరిహసిస్తూ
వ్యొమగానం చేస్తుంది
అక్షరాలని నిత్యం శంకిస్తూ వుపయేగించేవాడే నిజమైనకవి అంటూ
మనిషిలొని అన్నీ అంగాలు జంతువులుగా మారటానికి జివితాంతం ప్తయత్నిస్తాయి
మనిషి ఊపిరికొయటానికి కత్తే కానక్కరలెదు
పంటపొలాలని పీనుగు పెంటగా చేయటానికి తుపాకులు యుద్దాలే రానక్కరర్లేదు
వుప్పునీళ్ళుచాలు దాహంతీర్చి ప్రాణం నిలబెట్టవలసిన నీరే గొంతు పిసగ్గలదు
ఒకప్పుడు ఇక్కడో ఊరుండేది, చెట్ల ఆకులు గాలిలో యీదేవి
అశృనయనాలతో నాగార్జునకొండలో ఇంకా నిలబడే వుంది
మానవుడి మనసులో మాత్రం మహాబోధి ఎప్పుడో కూలిపొయింది
----
అశ్వహృదయం అశృనయనాలతో నిలబడేఉంది
కొయ్యగుర్రం మాత్రం రూపాయి మొతతో భికరంగా సకిలిస్తుంది
కొయ్యగుర్రమెక్కి కొయ్యకత్తితో వూరేగే ప్రభుత్వాలు
దేవాలయాల మీది బూతు బొమ్మలు
----
నిద్రపొతే కళ్ళని కలలు కుడతాయి కదిపితే తేనెటీగలు కుడతాయి
కదపక పొయినా నొరుమెదపక పొయినా
జీవితాన్ని మించిన నిశ్శబ్దం
వెలుతుర్ని మించిన నిశ్శబ్దం
శబ్దాన్ని మించిన నిశ్శబ్దం విశ్వాన్ని ఆక్రమించిన శవంలాటి నిశ్శబ్దం
సముద్రం గుర్తుందా నీకు
అలక్ష్యానికి అహంకారానికి సాక్ష్యాలుగా మిగిలిపోయారు
శవం సజాయిషీ కోరదుగా
----
జివితాంతం పదవిని బట్టగా చుట్టుకున్నవాళ్ళు మరణిస్తే
వినయంగా విషాధంగా దేశం మీదేగిరే జెండా తలదించుకుంటుంది
|