మకరరాశి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: శబ్ధం → శబ్దం (2) using AWB
పంక్తి 6:
 
=== మకరరాశి కొన్ని జ్యోతిష విషయాలు ===
రాశి చక్రంలో పదవ స్థానంలో ఉన్న మకర రాశిని 270 డిగ్రీల నుండి 300 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ రాశిని సరి రాశిగాను, శుభ రాశి గాను, స్త్రీరాశిగాను, చర రాశిగానూ వ్యవహరిస్తారు. తత్వం భూమి, శబ్ధంశబ్దం అర్ధ శబ్ధంశబ్దం, రాత్రి సమయంలో బలం కలిగిన రాశి, పూర్ణ జల రాశి, ఊదయం పృష్టోదయం, సమయం రాత్రి, జాతులు పశువులు, పరిమాణం సమపరిమాణం, జాతి శూద్ర జాతి, సంతానం అల్పం, ప్రకృతి వాతం, వర్ణం కపిల, శ్వేత వర్ణాలు, కాల పురుషుని శరీరభాగాలలో మోకాళ్ళను సూచిస్తుంది. ఈ రాశి సౌమ్య రాశి. ఈ రాశి అధిపతి శని భగవానుడు.
* నిరయన రవి ఈ రాశిలో పదునాలుగు, పదహైదు తేదీలలో ప్రవేశిస్తాడు.
* ఈ రాశిలో అయిదవ డిగ్రీలో గురువు నీచ స్థిని పొందగా ఇరవై ఎనిమిదవ డిగ్రీలో కుజుడు ఉచ్ఛస్థితిని పొందుతాడు.
పంక్తి 18:
{{తెలుగు పంచాంగం}}
{{రాశులు}}
 
[[వర్గం:జ్యోతిష్యం]]
"https://te.wikipedia.org/wiki/మకరరాశి" నుండి వెలికితీశారు