కుంభరాశి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: శబ్ధం → శబ్దం (2) using AWB
పంక్తి 4:
 
=== కుంభరాశి కొన్నిజ్యోతిష విషయాలు ===
కుంభ రాశి జాతకచక్రంలో పదకొడవ స్థానంలో ఉంది. ఈ రాశ్యధిపతి శని భగవానుడు. ఈ రాశి 300 డిగ్రీల నుండి 330 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రాశి బేసి రాశి, క్రూర రాశి, పురుష రాశి, స్థిర రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి తత్వం వాయుతత్వం, శబ్ధంశబ్దం అర్ధ శబ్ధంశబ్దం, అర్ధ జల రాశి, జీవులు మానవులు, జాతి వైశ్య జాతి, సంతానం సమ సంతానం, సమయం పగటి సమయం, పరిమాణం హస్వం, ఉదయం శీర్షోదయం, దిక్కు పడమర దిక్కు, ప్రకృతి వాత, కఫ, పిత్త ప్రకృతి, కాలపురుషుని శరీరావయవం పిక్కలు. ఇది విషమ రాశి.
* నిరయన రవి ఈరాశిలో ఫిబ్రవరి పదిహేన తేదీలో ప్రవేశిస్థాడు.
* ఈ రాశిని రాహువుకు స్వస్థానంగా కొందరు భావిస్తారు. సహజంగా ఛాయా గ్రహమైన రాహుకు జాతక చక్రంలో స్థానం లేదని పండితులు భావిస్తారు.
పంక్తి 16:
{{తెలుగు పంచాంగం}}
{{రాశులు}}
 
[[వర్గం:రాశులు]]
"https://te.wikipedia.org/wiki/కుంభరాశి" నుండి వెలికితీశారు