ధనూరాశి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: శబ్ధం → శబ్దం using AWB
పంక్తి 5:
 
=== ధనూరాశి కొన్ని జ్యోతిష విషయాలు ===
ధనస్సు రాశి రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవ రాశి. ఈ రాశి బేసి రాశి, పురుష రాశి, అశుభరాశి, ద్విస్వభావ రాశి, అధిక శబ్ధంశబ్దం కలిగిన రాశి, అగ్నితత్వ రాశి, రాత్రి వేళ బలము కల రాశి, పృష్టోదయ రాశి, అర్ధజాల రాశి, మనుష్య రాశి, సమ పరిమాణం కలిగిన రాశి, క్షత్రియ రాశిగా వ్యవహరిస్తారు. అల్ప సంతానం, ప్రకృతి ఉష్ణ ప్రకృతి, కాలపురుషుని శరీర భాగంలో తొడ భాగం, కపిల వర్ణం, క్రూర రాశిగా వ్యవహరిస్తారు. ఈ గ్రహానికి అధిపతి గురువు. ఈ రాశిలో ఏ గ్రహం ఉచ్ఛ, నీచాలను పొందదు.
* ఈ రాశిలో నిరయన రవి దిసెంబర్ పదిహేనవ తేదీన ప్రవేశిస్తాడు.
* ఈ రాశి విద్యాలయాలు, న్యాయస్థానములు, ధర్మస్థాపనలు, చర్చీలు, మసీదులు, శరణాలయాలు, సత్రములు మొదలైన దైవీక విద్యా సంబంధిత ప్రదేశాలను సూచిస్తుంది.
పంక్తి 17:
{{తెలుగు పంచాంగం}}
{{రాశులు}}
 
[[వర్గం:రాశులు]]
"https://te.wikipedia.org/wiki/ధనూరాశి" నుండి వెలికితీశారు