హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శతాబ్ధ → శతాబ్ద (3) using AWB
చి →‎నామచరిత్ర: clean up, replaced: శబ్ధం → శబ్దం using AWB
పంక్తి 80:
 
== నామచరిత్ర ==
ఈ నగరానికి కాంటెనస్ లేక హక్కా "香港" అనే శబ్ధంశబ్దం నుండి వచ్చింది. దీనికి అర్ద్గం సువాసన రేవు. ఈ పేరు 1842 కి మముందు అతి చిన్న ద్వీపం ప్రస్తుత అబర్దీన్ హార్బర్ లేక 香港 仔 గాంగ్2, జాయ్ 2 " లిటిల్ హాంగ్ కాంగ్ " ను సూచిస్తుంది. ఈ ద్వీపాలు అబర్దీన్ ద్వీపం మరియు హాంగ్ కాంగ్ దక్షిణం లో ఉంటాయి. ద్వీపాలను బ్రిటిష్ నావికిలు మత్స్యకారుల ణూండి ఒప్పందం మూలంగా మొదటి సారిగా స్వాధీనం చేసుకున్నారు.
 
ఈ పేరు పరిశోధనలు సువాసన అనేపదం పీర్ల్‍ నది నుండి స్వచ్చజలాలు సాగరంలో సంగమిస్తున్న కారణంగా వచ్చిందని భావించబడుతుంది. మరొక కారణంగా విక్టోరియా రేవు ఉత్తర కోలూన్ వద్ద వరుసగా ఉన్న అగరిబత్తి ఎగుమతులు అబర్దీన్ రేవు వద్ద నిలువ ఉంచడంగా భావించబడుతుంది. 1842 లో " ది ట్రీ టీ ఆఫ్ నాన్ కింగ్ " తరువాత హాంగ్ కాంగ్ అనే పేరు అధికార దస్తావేజులలో మొదటిసారిగా నమోదు అయింది. ఈ నమోదు తరువత ఈద్వీపాలు చుట్టూ ఉన్న ప్రాంతం బ్రిటిష్ కాలనీ ఆధీనంలోకి పరిపూర్ణంగా వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు