ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
clean up, replaced: గర్బ → గర్భ (4) using AWB
 
== పశుపతి నాద్ ఆలయం ==
ఇక్కడ చూడ వలసిన ప్రదేశాలు చాల వున్నాయి. అందులో ఒకటి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే [[పశుపతి నాద్ ఆలయం]]. ఇది శివాలయం. చాల విశాలమైనది. కాని చాలవరకు శిధిలమయం. ఇక్కడి ప్రధాన ఆలయం పగోడ ఆకారంలో చాల ఎత్తుగా వుంటుంది. ఇందులో గర్బాలయంగర్భాలయం చతురస్త్రాకారంలో వుండి నాలుగు వైపుల ద్వారాలు కలిగి వుంటుంది. మధ్యలో వున్న శివ లింగానికి నాలుగు వైపుల నాలుగు మొఖాలుంటాయి. అవి ధర్మార్థకామ మోక్షాలకు ప్రతీకలని నమ్మకం. నాలుగు ద్వారాల వద్ద నలుగు పండితులు వుండి పూజలు చేయిస్తుంటారు. ఇక్కడి పూజారులను పండితులు అని అంటారు. వీరందరు తెలుగు వారేనని అంటారు. వారు తర తరాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిర పడ్డారు. ఈ ఆలయంలోనికి హిందూవులకు మాత్రమె ప్రవేశం వుంటుంది. కాని వచ్చే వారు హిందువు అవునో కాదో గుర్తించే ఏర్పాట్లెమి వుండవు. ఈ ఆలయం వెనుక వైపున భాగమతి నది వున్నది. అక్కడే ఆతి పెద్ద శ్మశానం వున్నది. అక్కడ ఎప్పుడు శవాలు కాలుతూనే వుంటాయి. గర్బగర్భ గుడికి ఎదురుగా అతి పెద్ద నంది వున్నది. ఆలయ ప్రాంగణం లో వివిధ మందిరాలలో కొంత మంది పండితులు భక్తులకు పూజలు వ్రతలు చేయిస్తుంటారు. ఇక్కడ రుద్రాక్షలు ఎక్కువగా దొరుకు తాయి. రుద్రాక్ష మాలలు చాల చవకగా అమ్ముతుంటారు. భక్తులు ఒక రుద్రక్ష మాలను కొని పూజారికిచ్చి దానిని గర్బగర్భ గుడిలోని శివుని పై వుంచి మంత్రాలు చదివి దానికి తిరిగి భక్తులకు ఇస్తారు. దాన్ని భక్తులు పవిత్రం గా బావించి ధరిస్తారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాలలో అనేక దుఖాణలాలలో ముత్యాలు, నవర్నాలు, అనేక రంగుల పూసలు విక్రయిస్తుంటారు. విదేశీ యాత్రికులే వీటిని ఎక్కువగా కొంటుంటారు.
 
== మహావిష్ణు ఆలయం ==
== భక్తా పూర్ ==
[[దస్త్రం:In the kings palace in bhaktapur at Nepal.JPG|thumb|right|నేపల్ లో భక్తఫూర్ లో ఒక ఆలయం]]
నేపాల్ దేశంలో భక్థాపూర్ ఒక చిన్న పట్టణం. గతంలో ఇది ఇక్కడి ఒక రాజ్యానికి రాజధాని. ఈ రాజధాని నగరం లో చూడ వలసిన అనేక దేవాలయాలు, రాజరికపు కట్టడాలు అనేకం వున్నాయి. పశుపతి నాద్ ఆలయాన్ని పోలిన ఆలయం కూడ ఇక్కడ వున్నది. అలాంటి దేవాలయాలు అనేకం వున్నాయి . కాని అన్ని శివాలయాలె. రాజ దర్బారు హాలు చాల గంబీరంగ వుంటుంది. ఇక్కడే దుర్గమ్మ వారి ఆలయం ఒకటి వున్నది. ఇది ఆలయం లాగ కాకుండ నివాస గృహం లాగ వుంటుంది. ఆ ఆలయాన్ని కేవలం దసరా సందర్భంలో మాత్రమె తెరుస్తారు. లోన అత్యంత సంపద వున్నట్లు స్థానికులు చెపుతారు. గర్బగర్భ గుడిలోనికి వెళ్లనీకున్నా పరిసర ప్రాంతాలను చూడ వీలున్నది. ఈ ప్రాంతం లోని కట్టడాలు అతి మనోహరంగా వున్నవి.
 
ప్రకృతి పరంగ ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అభయారణ్యాల తో అనేక ప్రముఖ ఆద్యాత్మిక కేంద్రాలతో ఎంతో ప్రశాంతంగా కనబడే నేపాల్ దేశం రాజకీయంగా అత్యంత వేడి. వాడి చర్యలు చాల ఎక్కువగా జరుగు తుంటాయి. ఇదే ఈ దేశం ఆర్థికంగా ఎదగక పోవడానికి కారణం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1418234" నుండి వెలికితీశారు