సూక్ష్మజీవుల ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: గర్బ → గర్భ using AWB
పంక్తి 1:
{{పుస్తకం నుండీ నేరుగా తీసుకొనబడిన సమాచారం}}
 
 
అంటు వ్యాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుట చేతగాని, వ్యాధి గ్రస్తులుండు చోట్ల నివసించుట చేతగాని కలుగ వచ్చును. ఇందు కొన్నివ్యాధులను కలిగించు సూక్ష్మ జీవులు గల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయము గుండ నైనను మరి ఏవిధము చేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించిన యెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగు లుపయోగ పరచిన నీళ్ళు మొదలగు పదార్థముల మూలమున ఒకరి నుండి మరియొకరిని జేరును. అదేవిధంగా కొన్ని జంతువుల వలన కూడ అంటు వ్వాధులు వ్యాపించును. ఈ విషయాలను వివరంగా తెలుసుకొనుడు.
Line 21 ⟶ 20:
==2. పలుచని పొరల గుండ ఊరుట.==
 
పైని చెప్పిన పచ్చ సెగ మొదలగు సుఖ వ్యాధులు ఒకానొకప్పుడు రోగుల అంగముల మీద గాయములు లేక పోయినను ఆ యంగముల పైనుండు మృదువైన పలుచని పొరగుండ శరీరములోనికి సూక్ష్మ జీవులు ఊరుట వలన కలుగవచ్చును. చీము పుట్టించు సూక్ష్మ జీవులు గర్బగర్భ కుహరము లోనికి ప్రవేశించి నెత్తురు లోనికి చేరుట చేతనే ప్రసవమైన స్త్రీలకు సూతిక జ్వరము గలుగు చున్నది. ఇదే ప్రకారము కన్నుల నావరించి యుండు పలుచని సూక్ష్మ జీవులు ప్రవేశించి యవి కంటి నాశ్రయించి యుండుట చే కండ్ల కలక కలుగు చున్నది. ముక్కు లోని పొరను సూక్ష్మ జీవులంటినపుడు పడిశమును, గొంతుక లోనికి గాని ఊపిరి తిత్తులలోని గాని పొరలను సూక్ష్మ జీవు లంటి నపుడు దగ్గును కఫమును కలుగు చున్నవి.
 
==3.ఊపిరితో పీల్చుట:==