లింగాల (కల్లూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: స్తల → స్థల using AWB
పంక్తి 1:
'''లింగాల''' [[ఖమ్మం జిల్లా]] నందలి [[కల్లూరు,ఖమ్మం | కల్లూరు మండలము ]] లోని ఓ గ్రామము.
{{Infobox Settlement/sandbox|
‎|name = లింగాల
పంక్తి 29:
|subdivision_name1 = [[ఖమ్మం]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[కల్లూరు ]]
<!-- Politics ----------------->
|government_foonotes =
పంక్తి 86:
}}
 
ఇప్పుడు అందరూ లింగాల అనే పిలుస్తున్నప్పటికినీ ఈ గ్రామము అసలు పేరు '''నేతి లింగాల'''. ఇది [[కల్లూరు (ఖమ్మం)|కల్లూరు]] నుండి [[మధిర]] దారిలో ఆరు కిలోమీటర్ల తరువాత వస్తుంది.
 
[[నాగార్జునసాగర్]] కాలువ వచ్చిన తరువాత పాడిపంటలు పొంగి పొరలిన రోజుల్లో, ఇప్పటిలాగా ఇన్ని పాల డెయిరీలూ, ఇన్ని పాల వ్యాపార క్యానులు లేని కారణంగా ఇక్కడి వారు [[నెయ్యి]] తీసి ఆ నెయ్యిని అమ్మేవారు, అందుకనే ఈ గ్రామాన్ని నేతి లింగాల అని పిలుస్తారు. కానీ ఇప్పుడు మాత్రము పాలనే వివిధ డెయిరీలకు అమ్ముతున్నారు.
పంక్తి 92:
అసెంబ్లీ నియుజక వర్గం : [[సత్తుపల్లి]]
పార్లమెంటరీ నియొజక వర్గం : [[ఖమ్మం]]
 
 
 
== గ్రామపంచాయితి వివరాలు ==
===ఆదాయ వ్యయములు ===
04 , 2013 నుండి ఆదాయం 1,77,206 లు కలుపుకొని మొత్తం 2,87,587 రూపాయలు కలవు మరియూ వ్యయం 2,15,274 రూపాయలు .
 
 
===2013 పంచాయితీ ఎన్నికలు ===
విజేత: కాంగ్రేసు మద్దతిచ్చిన అభ్యర్థి.
[[వర్గం:2013లో కాంగ్రేసు మద్దతుతో గెలిచిన పంచాయితీ]] , వేపూరి ఝాన్సీలక్ష్మి(కమ్మ).
 
ఈ ఎన్నికలు లింగాల గ్రామ చరిత్రలొ చెప్పుకొదగ్గవి , ఒకటి మొదటినుంచి గెలుపొందుతూ వస్తున్న కమ్యూనిష్టు పార్టీ ఎన్నికలనుంచి వైదొలగి తెలుగుదేశానికి మద్దతు తెలపడం , రెండవది ఈసారి సర్పంచ్ పదవి ఓపెన్ క్యాటగిరిలొ కమ్మ కులస్తులు పోటీపడి ఖర్చు పెట్టడం ఇరువైపులా రమారమి 20 లక్షల పైచిలుకు ఖర్చు పెట్టారని భాగొట్టా .
Line 139 ⟶ 136:
== అబివృద్ది కార్యక్రమాలు:==
#ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలకు అదనపు భవన నిర్మాణం.
#ఇటీవల ప్రభుత్వ పశువైధ్యశాల మంజూరు అయింది ( నిర్మింఛటానికి ఇంకా స్తలంస్థలం కెటాయించలేదు).
 
==ప్రముఖవ్యక్తులు ==
Line 147 ⟶ 144:
శ్రీ వరి , వినూత్న వ్యవసాయం వీరి ప్రత్యేకత .
2014లొ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆహ్వానించగా హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిధ్యాలయంలొ నేటి వ్యవసాయం .. సాగు లొ మెళుకువలు గురించి ప్రసంగించారు .
 
 
== కులాలు ==
Line 161 ⟶ 157:
== వృత్తులు ==
:[[వ్యవసాయం]]
:[[పాల ఉత్పత్తి ]]
:[[వడ్రంగి]]
:[[పాడి]]
Line 210 ⟶ 206:
{{కల్లూరు (ఖమ్మం) మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:2013లో కాంగ్రేసు మద్దతుతో గెలిచిన పంచాయితీ]]
[[వర్గం:ఖమ్మం జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/లింగాల_(కల్లూరు)" నుండి వెలికితీశారు