"దుస్సల" కూర్పుల మధ్య తేడాలు

4 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: ధుర్యోధనుడు → దుర్యోధనుడు using AWB
చి (Bot: Migrating 11 interwiki links, now provided by Wikidata on d:q2723039 (translate me))
చి (clean up, replaced: ధుర్యోధనుడు → దుర్యోధనుడు using AWB)
{{మొలక}}
'''దుస్సల''' [[ధుర్యోధనుడుదుర్యోధనుడు|ధుర్యోధనుని]] సోదరి. ఈమె [[సింధు]] దేశ రాజు [[జయద్రదుడు|జయద్రదుని]] వివాహము చేసుకొన్నది. [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[జయద్రదుడు|జయద్రదుని]] [[అర్జునుడు]] సంహరించాడు. ఈమెకు [[సురధుడు]] అను కుమారుడు ఉన్నాడు. [[కురుక్షేత్ర సంగ్రామం]] తరువాత [[అర్జునుడు]] [[యధిష్టురుడు|యధిష్టురుని]] [[అశ్వమేధ యాగం]]లో భాగంగా [[సింధు]] దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధము చేసెను. సోదరి సమానురాలైన [[దుస్సల]] కోరిక మేరకు ఆమె మనుమని [[అర్జునుడు]] ప్రాణాలతో విడిచిపెట్టెను.
 
{{మహాభారతం}}
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1418249" నుండి వెలికితీశారు