రఘువు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: మహరాజు → మహారాజు (4) using AWB
పంక్తి 1:
'''రఘు''' ర-కాంతి, ఘు-కదలిక. ప్రయాణిస్తున్న కాంతి అని అర్ధము. అనగా సంస్కృతమందు మిక్కిలి వేగము అని, సూర్యుడు అని అర్ధము. [[ఇక్ష్వాకు వంశము|ఇక్ష్వాకు]] వంశంలోని ప్రముఖ చక్రవర్తి. ఇతని పేరుమీదనే '[[రఘు వంశము]]' అని పేరుపొందింది. దిలీపుని కుమారుడు అజ మహరాజుమహారాజు. అజ మహరాజుమహారాజు కుమారుడు దశరధుడు. దశరధుని కుమారుడు [[శ్రీరాముడు]]. అనగా శ్రీరాముడు రఘువు యొక్క ముని మనుమడు.
 
మహాకవి [[కాళిదాసు]] రచించిన 'రఘు వంశము' లో ఈతని వంశపు వివరాలున్నాయి.
 
ప్రస్తుతం ట్రాన్స్ఆక్సానియా అని పిలువబడు ప్రాంతాన్ని రఘు మహరాజుమహారాజు తన సైన్యంతో దండెత్తి స్వాధీనపరచుకున్నాడు. ప్రాచీన భారత దేశం ఆక్సన్ నదిగా భావించే వంక్షు నది వరకు వెళ్ళగా అతనికి కాంభోజులు కనిపిస్తారు. వారు రఘు మహరాజుకుమహారాజుకు బహుమతులు మరియు నిధులు సమర్పించుకున్నారు. ఆక్సస్ నది ప్రాంతం ఖర్జూర పండ్లకు అనువైనది అని కాళిదాసు రఘు వంశములో పేర్కొన్నాడు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/రఘువు" నుండి వెలికితీశారు