శుకుడు: కూర్పుల మధ్య తేడాలు

1 బైటు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: మహరాజు → మహారాజు using AWB
(శుకుడు)
చి (clean up, replaced: మహరాజు → మహారాజు using AWB)
{{మొలక}}
[[File:The sage Vyasa with disciples observes his son Sukya approaching them like a ball of fire.jpg|thumb|ఆకాశమార్గమున నిప్పు వలె వస్తున్న శుకుని చూస్తున్న వ్యాసాదులు]]
'''శుకుడు''' [[వ్యాసుడు|వేద వ్యాసుని]] కుమారుడు. ఈ మహర్షి తన జీవితమంతయు సంచారియై ప్రతి గృహమునందు ఆవు పాలు పితికినంత సమయము మాత్రమే గడుపుచుండెడివాడు. కాని [[పరీక్షిత్తు|పరీక్షిత్త]] మహరాజుమహారాజు అంత్యకాలమునందు అతని ఇంటిలో ఏడు దినములు గడిపి అతనికి శ్రీ మద్భాగవతము మొదలగు పురాణములు వినిపంచెను.
 
 
 
వ్యాస మహర్షి శివుని గురించి తపస్సు చేసి పరమశివుడు ప్రత్యక్షంకాగా సుపుత్రుని ప్రసాదించమని ప్రార్థంచగా నీకు సుపుత్రుడు జన్మించగలడని పరమేశ్వరుడు పలికి అదృశ్యుడయ్యాడు.
లోకమందు ప్రసిద్ధి చెందింది.వ్యాస మహర్షి కుమారుడు,యోగి ,జ్ఞాని,అయిన శుకమహర్షి చరిత్ర ఎల్లరకు పఠన యోగ్యమైనది.
 
{{హిందూ మతము పురాణ ఋషులు}}
 
[[వర్గం:ప్రాచీన ఋషులు]]
{{హిందూ మతము పురాణ ఋషులు}}
[[వర్గం:హిందూ ఋషులు]]
2,27,937

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1418299" నుండి వెలికితీశారు